tag:blogger.com,1999:blog-7065186077632042859.post1605646183827869883..comments2023-10-31T11:13:23.589-04:00Comments on కొత్తావకాయ: గాలిసంకెళ్ళుకొత్తావకాయhttp://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-7065186077632042859.post-8263321612916507662013-02-01T12:02:04.846-05:002013-02-01T12:02:04.846-05:00thank you very much! :)thank you very much! :)కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-40318245764315515092013-01-30T09:26:06.205-05:002013-01-30T09:26:06.205-05:00అమ్మవారి పండగ సంబరాల్ని చూడండి.
https://picasaweb...అమ్మవారి పండగ సంబరాల్ని చూడండి.

https://picasaweb.google.com/116155380546158164749/AEgOKBAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-13847704572710053522013-01-28T18:14:20.140-05:002013-01-28T18:14:20.140-05:00అమ్మవారిపండుగకి వెళ్ళారా! ఎన్నేళ్ళయ్యిందో సిరిమాను...అమ్మవారిపండుగకి వెళ్ళారా! ఎన్నేళ్ళయ్యిందో సిరిమాను సంబరాలని చూసి. ఈ సారి పుత్రసమేతంగా వెళ్ళి చూడాలి పైడితల్లమ్మని!కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-15707538656855478132013-01-28T18:12:09.226-05:002013-01-28T18:12:09.226-05:00:) Thankyou, B! :) Thankyou, B! కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-52659069308714559182013-01-28T18:11:19.765-05:002013-01-28T18:11:19.765-05:00ఓ.. అవునా! పూర్వం ఉన్నంత రుచిగా లేకపోయినా బావుందండ...ఓ.. అవునా! పూర్వం ఉన్నంత రుచిగా లేకపోయినా బావుందండీ. నేనూ మూడేళ్ళ క్రితం తిన్నాను. మళ్ళీ ఎప్పుడో! :) You are very welcome! కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-71831849331728970472013-01-28T18:09:34.445-05:002013-01-28T18:09:34.445-05:00ధన్యవాదాలు! ధన్యవాదాలు! కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-48916001598611702372013-01-28T18:09:16.659-05:002013-01-28T18:09:16.659-05:00ధన్యవాదాలండీ! ధన్యవాదాలండీ! కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-33862846663249906302013-01-28T18:08:53.481-05:002013-01-28T18:08:53.481-05:00పెద్ద ప్రశంస! చాలా సంతోషంగా ఉందండీ. ధన్యవాదాలు! పెద్ద ప్రశంస! చాలా సంతోషంగా ఉందండీ. ధన్యవాదాలు! కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-14752010557311804982013-01-28T18:08:23.317-05:002013-01-28T18:08:23.317-05:00త్వరగా నెల తిరగద్దూ మరి! :) ధన్యవాదాలు! త్వరగా నెల తిరగద్దూ మరి! :) ధన్యవాదాలు! కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-65174518120427361902013-01-28T18:07:46.238-05:002013-01-28T18:07:46.238-05:00ధన్యవాదాలండీ. ధన్యవాదాలండీ. కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-68822134487243501362013-01-28T18:07:24.726-05:002013-01-28T18:07:24.726-05:00అర్ధం కాలేదండీ. నా రాతలు చదవమంటున్నారా? నేను చదివి...అర్ధం కాలేదండీ. నా రాతలు చదవమంటున్నారా? నేను చదివిన పుస్తకాల గురించి తరంగా లో ప్రోగ్రాం చేయడానికి సాహసించానండీ..ప్రస్తుతానికి! తెలుగు సాహిత్యమనే సముద్రపొడ్డున నిలబడి కాళ్ళు తడుపుకుంటున్నానంతే. ధన్యవాదాలు. కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-54522070951803088612013-01-28T18:03:57.792-05:002013-01-28T18:03:57.792-05:00ధన్యవాదాలు! ధన్యవాదాలు! కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-37541461166223384422013-01-24T02:20:42.919-05:002013-01-24T02:20:42.919-05:00మొన్న అమ్మవారి పండగకి వెళ్ళినప్పుడు వెళదామని అనుకు...మొన్న అమ్మవారి పండగకి వెళ్ళినప్పుడు వెళదామని అనుకున్నాను, కుదరలేదు. పాత రోజులు గుర్తుకు వచ్చేయి.

Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-86987287717326733872013-01-17T19:11:53.577-05:002013-01-17T19:11:53.577-05:00Congratulations for a good start! బాగుంది. All the...Congratulations for a good start! బాగుంది. All the best! చాణక్యhttps://www.blogger.com/profile/07079052705850314702noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-11219780026507371272013-01-15T16:05:23.722-05:002013-01-15T16:05:23.722-05:00ఇక్కడ సంభంధం లేని విషయం వ్రాస్తున్నాను. ఏండాకాలం ...ఇక్కడ సంభంధం లేని విషయం వ్రాస్తున్నాను. ఏండాకాలం సెలవులకి వెళ్ళినపుడు బొంకులదిబ్బ మీద నాగభూషణం చాట్ బండి వెతికి పట్టుకుని, చాట్ తిన్నాను....

Thanks to your previous old post :)Bhanuhttps://www.blogger.com/profile/11883562772426031164noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-73143660823301385642013-01-14T21:40:38.135-05:002013-01-14T21:40:38.135-05:00ఈరోజే చదివానండి...చాలా బాగున్నాయి మీ సంకెళ్ళు. మొద...ఈరోజే చదివానండి...చాలా బాగున్నాయి మీ సంకెళ్ళు. మొదటిభాగంతోనే కట్టిపడేసారు హై హై నాయకా https://www.blogger.com/profile/08425615415522009260noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-39935139222299172972013-01-05T22:38:04.667-05:002013-01-05T22:38:04.667-05:00చాలాబాగుంది లాంటి routine పదాలు రాయడం నాకు ఇష్టం ల...చాలాబాగుంది లాంటి routine పదాలు రాయడం నాకు ఇష్టం లేదు. జీవితాన్ని చదువుతున్నట్లుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-92005627032617433252013-01-04T16:33:06.714-05:002013-01-04T16:33:06.714-05:00తరంగా లో మీ కార్యక్రమం విని తెగ నోరు ఊరి మా అమ్మన...తరంగా లో మీ కార్యక్రమం విని తెగ నోరు ఊరి మా అమ్మనడిగి ఊరగాయ ఎలా చెయ్యాలో తెలుసుకొని , పటేల్ కొట్టు కెల్లి మామిడి కాయలు తెచ్చుకొని ఊరకాయ పెట్టుకొని కొత్త్తగా ఉన్నపుడే పూర్తిగా తినేసాము , ఈ రోజు పొద్దున్న మీ బ్లాగ్ లో ఈ లింక్ చూసి గబుక్కున చేదివేసాను , చదివిన తరువాత నాకు ఎప్పుడో మరిచిన అనుభూతి ఒకటి మల్లి మదిలోకి వచ్చింది. అదేమిటంటే వార పత్రికలో ఇష్టమైన సీరియల్ చదివి తరువాతి భాగం కోసం మొరో వారం వేచి చూడలా అని , కొంచమే ప్రచురింఘిన పత్రికపైన కాస్త కోపం కలిగించుకోనడం చేసిది ఏమి లేక మరుసటి వారం కోసం ఎదురు చూడడం.
తరువాయి భాగం కోసం ఎదురు చూస్తున్నాను.
Thank you.Ravinoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-90130367324380106172013-01-04T05:02:55.503-05:002013-01-04T05:02:55.503-05:00awesome andi.. meeru entha twaraga raste memu anth...awesome andi.. meeru entha twaraga raste memu antha twaraga chadivestam :)
happy new year btw!pallavihttps://www.blogger.com/profile/15245828893187963582noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-48584854211894909112013-01-03T21:34:07.335-05:002013-01-03T21:34:07.335-05:00అభినందనలు కొత్తావకాయ గారు. అభినందనలు కొత్తావకాయ గారు. జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-25598474010608659972013-01-03T11:50:42.708-05:002013-01-03T11:50:42.708-05:00తరంగా లో మీ ప్రోగ్రాం గురించి కూడా చెప్పండి. మీరు ...తరంగా లో మీ ప్రోగ్రాం గురించి కూడా చెప్పండి. మీరు వ్రాసేవి చదవడమే కాకుండా వినొచ్చు కూడా కదా!!.రామhttps://www.blogger.com/profile/08634302561426030122noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-23425567615864852602013-01-01T01:48:52.012-05:002013-01-01T01:48:52.012-05:00ఆభినందనలు కొత్తావకాయ గారు.ఆరంభం చాలా బావుంది.ఆభినందనలు కొత్తావకాయ గారు.ఆరంభం చాలా బావుంది.బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.com