tag:blogger.com,1999:blog-7065186077632042859.post1814743633990761403..comments2023-10-31T11:13:23.589-04:00Comments on కొత్తావకాయ: పలుకవా నళినేక్షణా! ~ కాత్యాయనీ వ్రతం - 19కొత్తావకాయhttp://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-7065186077632042859.post-21224829062766007852012-01-14T05:42:11.948-05:002012-01-14T05:42:11.948-05:00లలిత గారు, మురళి గారు చెప్పేశారు నాకు బాగా నచ్చిన ...లలిత గారు, మురళి గారు చెప్పేశారు నాకు బాగా నచ్చిన వాక్యాలు.. :-(( అవునులెండి ఇంత లేట్ గా చదివితే అంతే!కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-7519851048164238892012-01-07T00:32:43.432-05:002012-01-07T00:32:43.432-05:00చుక్కానిలా రెపరెపలాడింది చకచకా నడుస్తున్న ఆనందిని ...చుక్కానిలా రెపరెపలాడింది చకచకా నడుస్తున్న ఆనందిని పైట కొంగు.
.............ఒక్క వాక్యాన్ని మాత్రమే ప్రస్తావిస్తే మిగిలినవి నన్ను చూసి నవ్వుతాయని తెలుసు... అయినప్పటికీ.........మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-27612147731214997692012-01-03T18:23:38.255-05:002012-01-03T18:23:38.255-05:00@ లలిత: ధన్యవాదాలండీ! విజయా వారి చందమామ పూర్ణ చంద్...@ లలిత: ధన్యవాదాలండీ! విజయా వారి చందమామ పూర్ణ చంద్రుడు కదండీ! ఇంకో నాలుగైదు రోజులాగాలి. :)

@ బులుసు సుబ్రఃమణ్యం: సర్! పంచతల్పం కానిది గిల్పమేమో! ద.హా.! మీరూ, లలిత గారూ కూడా మాయాబజార్ ని గుర్తు చేసారు. ఈ రోజు వీలు కుదుర్చుకుని ఓ సారి చూడాల్సిందే! ధన్యవాదాలు.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-53272425175181631572012-01-02T23:26:07.132-05:002012-01-02T23:26:07.132-05:00పంచతల్పం అంటే గిల్పమా ? ....... దహాపంచతల్పం అంటే గిల్పమా ? ....... దహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-1315657457628505842012-01-02T21:52:10.529-05:002012-01-02T21:52:10.529-05:00"తెలి వెన్నెల తెరలు కట్టిన నింగి పల్లకీ ఎక్కి..."తెలి వెన్నెల తెరలు కట్టిన నింగి పల్లకీ ఎక్కి ఊరేగుతున్న జాబిలి"

అద్భుతం! విజయా వారి చందమామ కనిపించేశాడు మీ మాటల్లో...

~లలితAnonymousnoreply@blogger.com