tag:blogger.com,1999:blog-7065186077632042859.post2156378335464240819..comments2023-10-31T11:13:23.589-04:00Comments on కొత్తావకాయ: ఎంతెంత దూరం?? ~ 1 కొత్తావకాయhttp://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-7065186077632042859.post-71564429737058840792015-02-13T09:59:08.382-05:002015-02-13T09:59:08.382-05:00ఏమాటకామాటే.. బ్లాగులో రాసుకోవడంలో చాలా సదుపాయాలున్...ఏమాటకామాటే.. బ్లాగులో రాసుకోవడంలో చాలా సదుపాయాలున్నాయండీ. :) తప్పకుండా.. ధన్యవాదాలు. కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-35911637871204113062015-02-13T09:57:54.596-05:002015-02-13T09:57:54.596-05:00వేణూశ్రీకాంత్ గారు, ధన్యవాదాలండీ. :)
జిలేబి గారూ,...వేణూశ్రీకాంత్ గారు, ధన్యవాదాలండీ. :)

జిలేబి గారూ, ధన్యవాదాలండీ. :)కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-30218028433981099652015-02-13T05:07:11.270-05:002015-02-13T05:07:11.270-05:00మీ సీరియల్స్ చదవడం, నాకు బాగా ఇష్టమండీ. కానీ సీరియ...మీ సీరియల్స్ చదవడం, నాకు బాగా ఇష్టమండీ. కానీ సీరియల్స్ బ్లాగులోనే రాస్తుండండి. అలా అయితే త్వర త్వరగా చదివెయ్యొచ్చుకదా. Chandu Shttps://www.blogger.com/profile/16096017521357563871noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-66002872352949200942015-02-11T20:09:14.381-05:002015-02-11T20:09:14.381-05:00ఇదేదో అనగనగా ఓ తమిళమ్మాయి 'అమరిక' లా ఉందే ...ఇదేదో అనగనగా ఓ తమిళమ్మాయి 'అమరిక' లా ఉందే !

జేకే!

చీర్స్
జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-30325915227912735712015-02-11T10:03:13.589-05:002015-02-11T10:03:13.589-05:00వావ్!! ఆవకాయ జాడీలో పాస్తాలూ బర్గర్లూనా ఇంట్రెస్టి...వావ్!! ఆవకాయ జాడీలో పాస్తాలూ బర్గర్లూనా ఇంట్రెస్టింగ్ అండీ.. మొదటి ప్రయత్నం అనుకుంటా కదా? లేదా నేనేమైనా మిస్ అయ్యానా.. ఏదైనా బాగుంది. ఫెరెట్స్ అండ్ కాలిఫోర్నియా గురించి డిటో స్ఫురిత గారి కామెంట్ అండీ :-) ఓ కొత్త విషయాన్ని తెలుసుకున్నా... మొత్తానికి ఇంట్రెస్టింగ్ మెలికే పెట్టింది వికా... వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్ :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-9903968264130400522015-02-10T23:11:42.311-05:002015-02-10T23:11:42.311-05:00నిజాయితీగా చెప్పాలంటేనండీ.. "యూ ఆర్ ఫన్నీ..&q...నిజాయితీగా చెప్పాలంటేనండీ.. "యూ ఆర్ ఫన్నీ.." ని తెలుగులో రాస్తూండగా ఆనంద్ సినిమాలో "దారుణమమ్మా ఇది.." అన్నమాట గుర్తొచ్చి నవ్వొచ్చి ఆగిపోయాను. :) నాకు తక్కువ పని పెట్టలేదుగా మీరు!! :) థాంక్యూ సో మచ్ అనగా ధన్యవాదాలు. :))) కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-50943118527500575152015-02-10T23:06:03.252-05:002015-02-10T23:06:03.252-05:00ఇంగ్లీషు దేశపు కథవడం వలన తప్పలేదండీ. :) ధన్యవాదాలు...ఇంగ్లీషు దేశపు కథవడం వలన తప్పలేదండీ. :) ధన్యవాదాలు. కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-28075183468449227292015-02-10T23:05:18.889-05:002015-02-10T23:05:18.889-05:00స్ఫురిత గారూ, చాలా సంబరపడ్డానండీ మీ కామెంట్ చూసి.....స్ఫురిత గారూ, చాలా సంబరపడ్డానండీ మీ కామెంట్ చూసి.. :) తరువాతి భాగం అతి త్వరలోనే. కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-46417187451983779632015-02-10T22:17:17.466-05:002015-02-10T22:17:17.466-05:00ఇపుడే బావుంది అనికానీ, బాగోలేదని కానీ ప్రత్యేకంగా...ఇపుడే బావుంది అనికానీ, బాగోలేదని కానీ ప్రత్యేకంగా ఏమీ అనిపించలేదు. మొదలవుతున్నదిప్పుడే కదా. చూద్దాం
తెలుగులో వ్రాసినపుడు ఇంగ్లీష్ పదాలు ఎక్కువవడంతో నాకేం పేచీ లేదు. ఎలాగూ కొత్త ట్రెండ్ అనీ, కాంటెంపరరీ అనీ విచ్చలవిడిగా పరభాషా బూతులు రాసెయ్యడం ఫేషన్ అయిపోయిందాయే. అయితే ఓ చిన్న ఈక.
"నాకు నువ్వు కావాలి", "ఇట్ వొంట్ వర్క్ అవుట్ ఏడెన్"--- సంభాషణ ఉన్న భాగమే తీసుకుంటే, అక్కడ ఇద్దరూ ఇంగ్లీష్ లోనే మాట్లాడి ఉండాలి. ఇద్దరు తెలుగు వాళ్ళ సంభాషణ లాగా ఒకరు తెలుగులో మాట్లాడితే, ఒకరు ఇంగ్లీషులో జవాబు చెప్పడం లాంటిది కాదు కదా. అటువంటప్పుడు ఒకరి మాటలు ఇంగ్లీష్ లోనూ, ఒకరి మాటలు తెలుగు లోనూ వ్రాయటం వల్ల వచ్చిన అదనపు సౌలభ్యం ఏంటో నాకు అర్ధం కాలేదు. ఇద్దరి మాటలూ ఇంగ్లీష్ (అదే తెంగ్లీష్) లోనే అయినా, లేదా తెలుగులో అయినా ఉంటే మరింత సహజంగా ఉండేదని మాత్రం అనిపించింది. బహుశా 'నాకు నువ్వు కావాలి' అన్నదాన్ని 'I want you' అనే చెప్పి ఉండాలి. ఒకవేళ ఆ మాట అలానే వ్రాయటం వలన అక్కడ వేరే అభిప్రాయం కలిగటానికి గానీ, ఆ సన్నివేశం ఇంటేన్సిటీ తగ్గడానికి అవకాశం లేదనే నా అభిప్రాయం. పద్మవల్లిhttps://www.blogger.com/profile/16316789780966415691noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-71582647901718012992015-02-10T12:42:50.301-05:002015-02-10T12:42:50.301-05:00తెలుగులో రాస్తూ ఇంగ్లీషులు ముక్కలు ఎక్కువైపోయయండి....తెలుగులో రాస్తూ ఇంగ్లీషులు ముక్కలు ఎక్కువైపోయయండి. నా మటుక్కి నాకు పెద్ద వచ్చే రెండో దానికోసం చూసేంత అద్భుతంగా అనిపించలేదు మరి. ఏమనుకోకండేం? :-)SDhttps://www.blogger.com/profile/16834029307237489234noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-43650722442334395402015-02-10T12:02:28.879-05:002015-02-10T12:02:28.879-05:00ఫెరెట్స్ గురించీ, కాలిఫోర్నియా లా గురించీ బోలెడు త...ఫెరెట్స్ గురించీ, కాలిఫోర్నియా లా గురించీ బోలెడు తెలుసుకున్నానండీ. కాస్త తరువాయి భాగం ఏ రోజు రాబోంతోందో చెపుతూ వుండురూ...sphurita mylavarapuhttps://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-56272780985233858122015-02-10T09:55:21.228-05:002015-02-10T09:55:21.228-05:00ధన్యవాదాలు! తరువాయి భాగంలో తెలుస్తుంది కదండీ.. :) ...ధన్యవాదాలు! తరువాయి భాగంలో తెలుస్తుంది కదండీ.. :) కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-18830789916611578732015-02-10T05:21:23.468-05:002015-02-10T05:21:23.468-05:00Interesting. what(how) next?Interesting. what(how) next?Murthy Ravihttps://www.blogger.com/profile/04745129900009229107noreply@blogger.com