tag:blogger.com,1999:blog-7065186077632042859.post2773888537990697785..comments2023-10-31T11:13:23.589-04:00Comments on కొత్తావకాయ: సవతుకొత్తావకాయhttp://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-7065186077632042859.post-29573401178108945182020-08-16T08:45:25.985-04:002020-08-16T08:45:25.985-04:00మొదటిసారి... అర్థమయ్యీ అవనట్టనిపించింది.
రెండోసార...మొదటిసారి... అర్థమయ్యీ అవనట్టనిపించింది.
రెండోసారి... అర్థమయిన దానికంటె అర్థం కానిదే ఎక్కువనిపించింది.
మూడోసారి... అర్థమైనదేదో అర్థం కాలేదనిపించింది
నాలుగోసారి... అసలేమీ అర్థం కాలేదనిపించింది.
ఐదోసారి... అర్థం చేసుకోవలసింది ఏముంది అని విసుగొచ్చింది
ఆరోసారి... అసలెందుకు అర్థం చేసుకోవాలనిపించింది

‘అర్థమనర్థం భావయ నిత్యం’ఫణీన్ద్ర పురాణపణ్డhttps://puranapandaphani.wordpress.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-46433856341893326662020-08-15T22:27:19.598-04:002020-08-15T22:27:19.598-04:00రూప గురించే నేనూ ఆలోచిస్తున్నానండీ. తరచూ రాయాల్సిన...రూప గురించే నేనూ ఆలోచిస్తున్నానండీ. తరచూ రాయాల్సిన పరిస్థితులే వస్తున్నాయి. ధన్యవాదాలు మురళి గారూ.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-80438581289765639122020-08-15T22:19:18.278-04:002020-08-15T22:19:18.278-04:00అవునండీ. ధన్యవాదాలు.అవునండీ. ధన్యవాదాలు.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-87761490640719070982020-08-15T22:18:05.619-04:002020-08-15T22:18:05.619-04:00ధన్యవాదాలు! స్త్రీపురుషుల్లో ఎవరైనా అసంతృప్తిని అణ...ధన్యవాదాలు! స్త్రీపురుషుల్లో ఎవరైనా అసంతృప్తిని అణుచుకోవడం, దాచుకోవడం, అధిగమించడం వారివారి మనస్తత్వాన్ని బట్టి ఉంటుందనిపిస్తుందండీ. ధన్యవాదాలు.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-64170339954032576032020-08-15T22:14:57.179-04:002020-08-15T22:14:57.179-04:00ధన్యవాదాలు! ధన్యవాదాలు! కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-13212259818570716922020-08-15T22:14:44.193-04:002020-08-15T22:14:44.193-04:00ధన్యవాదాలు! ధన్యవాదాలు! కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-36820941402677948532020-08-15T22:14:32.053-04:002020-08-15T22:14:32.053-04:00ధన్యవాదాలు! ధన్యవాదాలు! కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-29606540811822490632020-08-15T22:14:17.709-04:002020-08-15T22:14:17.709-04:00నిజమేనండీ. ధన్యవాదాలు! నిజమేనండీ. ధన్యవాదాలు! కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-18195149593690494082020-08-15T22:13:13.912-04:002020-08-15T22:13:13.912-04:00ధన్యవాదాలు మల్లీశ్వరి గారూ!ధన్యవాదాలు మల్లీశ్వరి గారూ!కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-27530829887476720722020-08-12T03:18:12.502-04:002020-08-12T03:18:12.502-04:00కథలో కనిపించే 'నేను' 'రచయిత్రి' పా...కథలో కనిపించే 'నేను' 'రచయిత్రి' పాత్రలకన్నా, కనిపించని 'రూప' ఎక్కువ ఆలోచింపజేయడం ఈ కథ ప్రత్యేకత బహుశా..
కొంచం తరచుగా రాస్తూ ఉండండి.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-62600219080874325662020-08-11T23:02:52.748-04:002020-08-11T23:02:52.748-04:00హలో సుస్మిత గారు బాగా అక్షరీకరించారు.నిజానికి
ఎంత...హలో సుస్మిత గారు బాగా అక్షరీకరించారు.నిజానికి
ఎంత కాంప్లెక్స్ గా ఉంటాయో కదా ఈ బంధాలు. పూర్వ ఫల్గుణి (poorva phalguni)https://www.blogger.com/profile/18141099857737213199noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-504499369949279272020-08-11T02:19:03.312-04:002020-08-11T02:19:03.312-04:00చాలా గొప్ప కథండీ. చాలావరకూ వివాహబంధాలు అంత:స్పర్శ ...చాలా గొప్ప కథండీ. చాలావరకూ వివాహబంధాలు అంత:స్పర్శ లేకుండానే చివరిదాకా సాగిపోతాయి. ఒకరి జీవితంలో మరొకరు పాంథుల్లా మిగిలిపోతారు. Sridevihttps://www.blogger.com/profile/09242959846681823094noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-20328300929116537802020-08-09T08:26:09.190-04:002020-08-09T08:26:09.190-04:00అ రిలేషన్ లోనూ అన్ కండిషనల్ గా ఉండనిది స్త్రీ ఒక్క...అ రిలేషన్ లోనూ అన్ కండిషనల్ గా ఉండనిది స్త్రీ ఒక్కతే అనిపిస్తుంది నాకు. ప్రతీ బాంధవ్యం... ముడివేసుకోవడం తరువాయి.... తలమునకలయ్యేట్టు ప్రేమలో పడిపోతుంది. అంత ప్రేమా ఆశిస్తుంది. సంతృప్తిగా కనిపిస్తూ... అసంతృప్తితో మిగిలిపోతుంది. ఈ వాత్సల్యపు పొరలు ఆమెను అవతలివారి లోతులను కొలిచే శక్తిని దూరం చేస్తుంది. స్త్రీపురుషులు వివాహబంధంలో ప్రేమతో, నమ్మకంతో ముడిపడినా... ఎవరి వ్యక్తిగతజీవితాలు వారు ఇనప్పెట్టెల్లా దాచికున్నరోజు... రూపకున్న అభద్రత ఉండదు. స్పౌజ్ తాలూకు భౌతికలోకంతో పాటూ ఊహాలోకం కూడా తనదే కావాలనుకోవడం... intrusion. దాంపత్యం మానసికం అయితే చాలదా... ఆత్మలను కూడా స్పృశించేంత గాఢత అవసరమా! ఏమో! అంతలా ప్రేమించేవారూ ఉంటారేమో. భార్యాభర్తల మధ్య విరగని ఆ ముంచుముక్కను అతి సుందరంగా, between the lines portrayal తో చూపించావురా. నీకు అగడ్తలివ్వను. ఆశీస్సులే బోలెడు. Sasikala Voletyhttps://www.blogger.com/profile/02786947196921722878noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-38213966781022834002020-08-09T02:14:38.809-04:002020-08-09T02:14:38.809-04:00Story is difficult to forget easily.
It will haunt...Story is difficult to forget easily.
It will haunt during many day-to-day occasions.

For me, the most effective sentence is,
"రెండు బలమైన వ్యక్తిత్వాల మధ్య సహజ దూరం...."Ravi Kumarhttps://www.blogger.com/profile/05276769786931164847noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-29336550758715477742020-08-08T22:49:08.039-04:002020-08-08T22:49:08.039-04:00సంక్లిష్టమైన మానవ సంబంధాలని సున్నితంగా, సుమనోహరంగా...సంక్లిష్టమైన మానవ సంబంధాలని సున్నితంగా, సుమనోహరంగా అక్షరబద్ధం చేయాలంటే.. మీ తర్వాతే ఎవరైనా! చాలా బాగుంది!! మురారిhttps://www.blogger.com/profile/17572789396637601122noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-17128093902585749562020-08-08T16:47:48.336-04:002020-08-08T16:47:48.336-04:00So nicely written
Bhaskar KSo nicely written
Bhaskar KBhaskerhttps://www.blogger.com/profile/18313971758815601474noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-63184685407897649262020-08-08T14:48:03.262-04:002020-08-08T14:48:03.262-04:00ఒకవేళ రావుగారు కానీ, రేపు ఆదిత్య కానీ చదివిన (ఇద్ద...ఒకవేళ రావుగారు కానీ, రేపు ఆదిత్య కానీ చదివిన (ఇద్దరు అర్థం చేసుకోగలిగిన వాళ్ళే) - ఆ దూరం మాయామయ్యేది కాదు. So beautifully written !!!విజయhttps://www.blogger.com/profile/08199285396518217918noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-67037017350357117492020-08-08T11:46:57.336-04:002020-08-08T11:46:57.336-04:00ఇక కొన్నాళ్ళు వదలదు ఈ రూప!ఇక కొన్నాళ్ళు వదలదు ఈ రూప!మల్లీశ్వరిhttp://jajimalli.wordpress.comnoreply@blogger.com