tag:blogger.com,1999:blog-7065186077632042859.post3701909804912972144..comments2023-10-31T11:13:23.589-04:00Comments on కొత్తావకాయ: దొరసానీ! లేవవే!! - కాత్యాయనీ వ్రతం - 7కొత్తావకాయhttp://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-7065186077632042859.post-3052668259189928632011-12-26T22:19:02.515-05:002011-12-26T22:19:02.515-05:00నిద్ర లేచేసరికి కృష్ణ లీలలు చెవిన పడడం అంత మధురమైన...నిద్ర లేచేసరికి కృష్ణ లీలలు చెవిన పడడం అంత మధురమైన సుప్రభాత గీతిక మరొకటి ఉండదు తెలుసా!
so true!!మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-25904628593081325472011-12-25T01:55:52.021-05:002011-12-25T01:55:52.021-05:00"ఓ దొరసానీ! నువ్వే ముందు ఉండి మమ్మల్ని నిద్ర ..."ఓ దొరసానీ! నువ్వే ముందు ఉండి మమ్మల్ని నిద్ర లేపే దానివి.. ఈ రోజు ఇంకా నిద్దరోతున్నావేవమ్మా! కమలినీ! ఓ కృష్ణప్రియా! లే లే!" ..

లేస్తామండీ.. ఎప్పుడో ఒకరోజు.. క్రాష్! :)

అపర్ణ, శంకర్ గార్లు చెప్పిన మాటలే నావీనీ..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-43305046035435098792011-12-25T00:47:57.697-05:002011-12-25T00:47:57.697-05:00>>.. లేళ్ళ మంద నీళ్ళు తాగడానికి కదిలినట్టు అ...>>.. లేళ్ళ మంద నీళ్ళు తాగడానికి కదిలినట్టు అందరూ గబగబా అడుగులు వేసారు.

బావుంది. ప్రతీ టపా ఎంతో ఆహ్లాదంగా సాగుతోంది. ఈ మధ్యన మీ టపాలని చదవడం కుదరలేదు. మళ్లీ అందుకుంటా.మురారిhttps://www.blogger.com/profile/17572789396637601122noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-66753670451363616612011-12-22T06:55:55.415-05:002011-12-22T06:55:55.415-05:00మీ ప్రతి పోస్ట్ లో రెండేసి కామెంట్లు పెడతానని మాటి...మీ ప్రతి పోస్ట్ లో రెండేసి కామెంట్లు పెడతానని మాటిచ్చాను. అయితే ఈ సీరీస్ చూస్తూ మీ సమకాలికుడిని అయినందుకు గర్విస్తున్నాను.ఇంతకు మించి ఏమీ చెప్పలేనమ్మాయ్!!!SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-62945880191046675182011-12-22T04:53:59.370-05:002011-12-22T04:53:59.370-05:00అన్ని భాగాలు క్రమం తప్పకుండా చదువుతున్నా.. ప్రతి ర...అన్ని భాగాలు క్రమం తప్పకుండా చదువుతున్నా.. ప్రతి రోజూ రేపల్లెకి వెళ్లి వస్తున్నా (అని అనుకుంటున్నా.. నిజానికి రోజంతా రేపల్లెలో ఉన్న భావనే ఉంటుంది నాకు). ఇంత తియ్యని తెలుగులో, అందమైన గొల్ల పడుచుల కథల్ని, ఆ మురళీ మోహనుడి వర్ణనల్ని చదువుతూ ఉంటే, ఇంత మంచి తెలుగు రానందుకు ఈర్ష్య పడుతూనే, చదివి అనుభవించగలుగుతున్నందుకు గర్వ పడుతున్నాను:)
అద్భుతం అన్నది చాలా చిన్న పదం అవుతుంది.మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-71106683386015857342011-12-22T02:12:24.999-05:002011-12-22T02:12:24.999-05:00కామేశ్వరరావు గారు: పొరబడ్డట్టున్నానండీ! సరిచేసుకున...కామేశ్వరరావు గారు: పొరబడ్డట్టున్నానండీ! సరిచేసుకున్నాను. ధన్యవాదాలు!కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-31126020628626994142011-12-22T01:41:11.531-05:002011-12-22T01:41:11.531-05:00>> భరతుడు అచ్చం రాముడిలాగే ఉంటాడట! తెల్లని ర...>> భరతుడు అచ్చం రాముడిలాగే ఉంటాడట! తెల్లని రాముని లాగ!

భరతుడు రూపంలోనే కాదు రంగులోనూ రాముణ్ణి పోలినవాడే, శ్యామలాంగుడే.కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-91787571647905011032011-12-21T23:38:45.706-05:002011-12-21T23:38:45.706-05:00లలిత గారు కోట్ చేసిన లైన్స్ చదివగానే వావ్.. అనుకున...లలిత గారు కోట్ చేసిన లైన్స్ చదివగానే వావ్.. అనుకున్నానండీ.. చాలా బాగా పోల్చారు..వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-47592325918215827802011-12-21T21:32:48.476-05:002011-12-21T21:32:48.476-05:00"అప్పుడే నడక నేర్చిన అల్లరి బుజ్జాయి వెనుక పగ..."అప్పుడే నడక నేర్చిన అల్లరి బుజ్జాయి వెనుక పగలంతా పరుగులు తీస్తూ, వాడు చేసే కొంటె పనులను ఓ కంట కనిపెడుతూ, వచ్చే పోయే అతిధులతో కళకళ్ళాడే పెద్ద ఇంటిని సమర్ధించే ఇల్లాలు, పొద్దు గూకిన తరువాత ఇల్లు చక్కబెట్టుకుని, పక్కలో పాపడిని పొదువుకుని అలసి సొలసి ఒళ్ళెరగక నిద్రపోయినట్టుంది.."

ఎంత బావుందీ పోలిక!!! పల్లెలో అమ్మని చూపించేశారు.

~లలితAnonymousnoreply@blogger.com