tag:blogger.com,1999:blog-7065186077632042859.post5552904490135585717..comments2023-10-31T11:13:23.589-04:00Comments on కొత్తావకాయ: పూవులేరి తేవే చెలి.. పోవలె కోవెలకుకొత్తావకాయhttp://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comBlogger40125tag:blogger.com,1999:blog-7065186077632042859.post-14924202274745951882022-10-10T02:44:29.525-04:002022-10-10T02:44:29.525-04:00Wah!.. superb.....
మీ పువ్వుల తోట లో మమ్మల్ని కూడ...Wah!.. superb.....
మీ పువ్వుల తోట లో మమ్మల్ని కూడా విహరించేలా చేశారు, ధన్యవాదాలు.
ఈ పువ్వుల వాసనలు నన్ను వదిలి పోవడానికి ఎంత సమయం పడుతుందో.....
మీరు ఎప్పుడో 2011 ఈ టపా రాస్తే నేను 2022 లో చదివాను... 10 సంవత్సారాలు పట్టింది మి టపా ను చేరుకోవడానికి
......Lakshmihttps://www.blogger.com/profile/01648707539277794323noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-64969819189354504822022-10-08T13:52:07.100-04:002022-10-08T13:52:07.100-04:00Excellent ఎంత అందంగా వివరించారో, కళ్ళ ముందు కట్టి ...Excellent ఎంత అందంగా వివరించారో, కళ్ళ ముందు కట్టి నట్టు గాAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-39536317182653296892011-09-24T03:01:19.397-04:002011-09-24T03:01:19.397-04:00ఇప్పటికి ఈ టపా చాలాసార్లు చదివాను.. ప్రతీసారి మనసు...ఇప్పటికి ఈ టపా చాలాసార్లు చదివాను.. ప్రతీసారి మనసు పూల సుగంధంతో నిండిపోతోంది. మీ పదాలతో ఎన్ని పూదోటల్లో ఊరేగించారని!.. నేను పెద్దగా సాహిత్యం చదవలేదు గానీ.. గొప్ప రచయితకి కావలసిన అద్భుతమైన భావ వ్యక్తీకరణ మీకుందని చెప్పగలను. ధన్యవాదాలుమురారిhttps://www.blogger.com/profile/17572789396637601122noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-77619655463797911712011-09-18T23:51:59.902-04:002011-09-18T23:51:59.902-04:00ఎంత అందంగా రాశారండీ.మనసు ఇంకా పూల బాసలతో నిండిపోయి...ఎంత అందంగా రాశారండీ.మనసు ఇంకా పూల బాసలతో నిండిపోయి ఇవతలకి రానంటోంది.లతhttps://www.blogger.com/profile/18385139616068347795noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-8301184038819559682011-09-16T16:25:19.758-04:002011-09-16T16:25:19.758-04:00అద్భుతం .. చాలా చిన్నమాట మీ పొస్ట్ గురించి చెప్పడా...అద్భుతం .. చాలా చిన్నమాట మీ పొస్ట్ గురించి చెప్పడానికి.మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-84507131687530285992011-09-08T07:56:32.527-04:002011-09-08T07:56:32.527-04:00కను చూపు మేరా పువ్వులే, కళ్లలో పువ్వులు, ఊహల్లో పు...కను చూపు మేరా పువ్వులే, కళ్లలో పువ్వులు, ఊహల్లో పువ్వులు, కలల్లో పువ్వులు, నాసికలో రకరకాల పువ్వుల సువాసనలు, మనసంతా పూలవనం, రంగురంగుల పూలు, అందమైన పూలు, కాస్త నెమ్మదిగా సుకుమారంగా ఎవరిదైనా మాట విన్నా మెల్లి మెల్లిగా నాసికలో దూరి మనసంతా స్తబ్దుగా మాయచేసే జాజిపూలని చూసినట్లు, కాస్త గంభీరంగా సూటిగా ఉన్న మాట వింటే సంపెంగల సౌరభాలు గభాల్న మదిలోకి దూరినట్లు, మనోహరంగా నవ్వు వినిపిస్తే, ముద్ద మందారాల మాల కావలించుకున్నట్లు..
ఏంటో ఈ రోజంతా ఇలాగే ఉంది కొత్తావకాయ గారూ.. ఇదంతా మీ టపా మహిమే కదూ.........మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-12333743122073849112011-09-07T05:34:20.878-04:002011-09-07T05:34:20.878-04:00ఏంటో అందరూ కామెంటేసాక వచ్చాను. కానీ మెచ్చకుండా ఉండ...ఏంటో అందరూ కామెంటేసాక వచ్చాను. కానీ మెచ్చకుండా ఉండలేకపోతున్నా...మీరు ఏ విషయమైనా భలే వర్ణిస్తారండీ. మళ్ళీ అన్నీ తెలిసున్న పదాలే కాని నేను రాద్దామని కూర్చుంటే నాకు తట్టవెందుకో !!!
హ్మ్మ్.... చిన్నప్పుడు ఇంట్లో పెంచిన పూలన్నీ గుర్తు తెప్పించారు. ముఖ్యంగా క్రిస్మస్ టైముకి పూసే చామంతులు... అరచెయ్యంతేసి పసుపు, తెలుపు చామంతులు, రేక చామంతులు, చిట్టి చామంతులు, ఇంకా రకరకాల షేడ్స్ లో పూసే ఇటుకరంగు, వంకాయరంగు చామంతులు. దగ్గర దగ్గర ఒక పది రకాల చామంతులుండేవి మాఇంట్లో. ఇవి గాక కనకంబరాలు, సన్నజాజులు, గులాబీలు ఇంకా ఈస్టర్ లిలీలు.... ఇలా లిస్ట్ పెరుగుతూనే పోతుంది. అందుకే గామోసు నా కూతురికి పువ్వు అని పేరు పెట్టుకున్నాను (నా పేరులో కూడా పువ్వు ఉందిలెండి) :)
btw, నేను Ruth sir కాదండీ.... రూత్ మాడం ఇంకా చెప్పాలంటే మాడం కూడా కాదు, జస్ట్ డం డం అంతే :) :) :)Ruthhttps://www.blogger.com/profile/03640589653237849001noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-59884746598313439322011-09-06T19:49:32.710-04:002011-09-06T19:49:32.710-04:00* సుజాత గారూ, మీరు మరీను. రాసి చూడండి, ముందు.
* మ...* సుజాత గారూ, మీరు మరీను. రాసి చూడండి, ముందు.

* మురళి గారూ, ఏమోనండీ! ఏ నావదేతీరమో.. హమ్మయ్యో! విశ్వనాథ వారితో పోలికే!! నేను కోటి జన్మలెత్తాలి. ధన్యవాదాలు.

* సవ్వడి గారూ, ధన్యవాదాలండీ!

* మధుమానసం, చాలా సంతోషం. ధన్యోస్మి.

* కృష్ణశ్రీ గారూ, మళ్ళీ వచ్చి వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలండీ! మీ లాంటి వారి ఆదరణ, ఆశీస్సులు ఉంటే తప్పకుండా రాయడానికి ప్రయత్నిస్తాను.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-20689299153638794022011-09-06T12:01:26.665-04:002011-09-06T12:01:26.665-04:00పెద్దగొప్పగా కామెంటు రిజర్వ్ చేసుకున్నా కదా అని మొ...పెద్దగొప్పగా కామెంటు రిజర్వ్ చేసుకున్నా కదా అని మొదలెడితే--అనేక పొగడ్తలు వ్రాయవలసి వచ్చింది! ముత్యాల ముగ్గులోలా యెవర్నైనా మేళం వాళ్లని కుదిర్చావేమో అని ఓ భయం. పైగా పొగిడితే ఆయుక్షీణం అంటారుకదా. అందుకే అవన్నీ ప్రచురించడం లేదు.

పువ్వులగురించి ఇంత అద్భుతంగా వ్రాసినందుకు మాత్రం మరోసారి అభినందనలు. చివరలో ఇచ్చిన గణపతి పూజ పద్యాలు టపాకే వన్నెతెచ్చాయి.

తరచూ వ్రాస్తూ వుండాలని నా కోరిక.A K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-4346767061455586642011-09-05T12:04:18.898-04:002011-09-05T12:04:18.898-04:00"ఏ నీలి పందిళ్ళ, ఏ నిదుర పొదిగిళ్ళ
ఈ తార లలసె..."ఏ నీలి పందిళ్ళ, ఏ నిదుర పొదిగిళ్ళ
ఈ తార లలసెనో దేవా!
నీ నందనమ్ములో నేటి అర్చనమ్ములో
పూవులై విరసెనో దేవా! " అన్న పంక్తులు గుర్తొచ్చాయి మీ మాటలు చదువుతుంటే! ఆసాంతం చదివించిన మీ శైలి బాగా నచ్చింది.madhumanasamhttp://www.madhumanasam.innoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-71772953786016125392011-09-05T05:08:11.111-04:002011-09-05T05:08:11.111-04:00ఇంత అందమైన వర్ణన ఏ నవలలోనా చదవలేదండి. చాలా బాగుంది...ఇంత అందమైన వర్ణన ఏ నవలలోనా చదవలేదండి. చాలా బాగుంది...సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-18411179407655484722011-09-04T00:45:03.383-04:002011-09-04T00:45:03.383-04:00మీ భవిష్యత్ రచనా వ్యాసంగానికి ఈ బ్లాగ్ కేవలం ఒక లా...మీ భవిష్యత్ రచనా వ్యాసంగానికి ఈ బ్లాగ్ కేవలం ఒక లాంచింగ్ పాడ్ మాత్రమే అని మరోసారి రుజువు చేసిందండీ ఈ పోస్ట్.. ఎందుకో తెలీదు కానీ, విశ్వనాథ వారు వ్యవహారికంలో రాస్తే ఇలాగే ఉంటుందేమో అనిపించింది, చాలాసార్లు..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-51769701562800290852011-09-01T23:55:18.733-04:002011-09-01T23:55:18.733-04:00అంత అదృష్టమో ! చూడగలను. మీలా 'చెప్పడం' చాత...అంత అదృష్టమో ! చూడగలను. మీలా 'చెప్పడం' చాత కాదు.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-6095812931306387252011-09-01T19:55:26.207-04:002011-09-01T19:55:26.207-04:00* సుజాత గారూ, నా కళ్ళు మీవిగా చేసుకొని చూసొచ్చి ఆ ...* సుజాత గారూ, నా కళ్ళు మీవిగా చేసుకొని చూసొచ్చి ఆ కబుర్లు చెప్పండి. ధన్యవాదాలండీ.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-83548627238422134672011-09-01T19:53:24.646-04:002011-09-01T19:53:24.646-04:00* కృష్ణశ్రీ గారూ, ఎదురుచూస్తానండీ. ధన్యవాదాలు.
* ...* కృష్ణశ్రీ గారూ, ఎదురుచూస్తానండీ. ధన్యవాదాలు.

* ఊకదంపుడు గారూ, ధన్యోస్మి.

@ ananymous, చాలా సంతోషమండీ! ధన్యురాలిని.

* NKTR గారూ, సంతోషం సార్. మీరు పెట్టిన పేరు మీకు తెలుసు. నేను పెట్టుకున్న పేరు కొత్తావకాయ. కమ్మగా రాస్తున్నానంటే మీ ఆశీర్వచనమే కదా!

* చాతకం గారూ, హహ్హహా,కాలీఫ్లవర్ అప్పుడు లేదండీ. ఇప్పుడు అవి మాత్రమే ఉన్నాయ్. వీరతాడుకి కట్టి జడలో పెట్టేసుకున్నాను. ధన్యవాదాలు.

* పద్మవల్లి గారూ, ఏం చెయ్యమంటారు చెప్పండి? మహా వీర గొప్ప నాస్టాల్జిక్ అయ్యే ఇలాంటి టపాలు రాసేస్తున్నాను. మీరూ పుష్ప విలాపం బాధితులేనా? అందులో సింహ భాగం ఘంటశాలదే! పద్యాలే అయితే చదివి పుస్తకం మూసేసే వాళ్ళమేమో! కమ్మగా పాడి చెవుల్లోంచి మనసు పొరల దాకా చొచ్చుకుపోయారు. ఎంత మంచి కీర్తన గుర్తు చేసారు, మెరుపూ మేఘము కూడి మెరసీనట్టుండే! ధన్యవాదాలండీ!

* మధురవాణి గారు, ధన్యవాదాలండీ.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-26275930219415734172011-09-01T19:38:17.134-04:002011-09-01T19:38:17.134-04:00* సిరిసిరిమువ్వ గారూ, తేటతెలుగు ఖజానాలు పూర్వీకులు...* సిరిసిరిమువ్వ గారూ, తేటతెలుగు ఖజానాలు పూర్వీకులు పుస్తకాల్లో దాచిపెట్టారు కదండీ! తవ్విన వాళ్ళకి తవ్వినంత. నేను చదివిన మణిపూసలను ప్రతిబింబిస్తున్నానంతే! వట్టి గాజుముక్కని. వెలుగు నాదేం కాదు. ధన్యవాదాలండీ!

* మురళి గారూ, అమ్మమ్మ ఆశీర్వచనం. మీ అభిమానం. ధన్యోస్మి. ఇక అన్నయ్యలని ముళ్ళతో పోల్చలేదండీ! ముళ్ళనే అన్నయ్యలతో పోల్చాను. అయినా తప్పే అంటే అందమైన తప్పే కదా! మన్నించేయండి.

* భైరవభట్ల కామేశ్వర రావు గారూ, అయ్యా! మీరు మా గురుపుత్రులు. మీ అభినందన మా గురువు గారి ఆశీర్వచనమే! మీ తల్లిగారు నాటిన విత్తులేనండీ, ఇక్కడ మీరు చూస్తున్న తెలుగు పలుకుల పంట. తప్పులేమైనా ఉంటే అవి మాత్రమే భవదీయురాలివి. ధన్యోస్మి.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-90790634483322882892011-09-01T19:26:21.007-04:002011-09-01T19:26:21.007-04:00* ఇందు గారూ, అంతంత చదువులు లేవండీ. ఏదో శ్రుత పాండి...* ఇందు గారూ, అంతంత చదువులు లేవండీ. ఏదో శ్రుత పాండిత్యం, మిడిమిడి జ్ఞానం. అంతే! మీ ఆదరానికి కృతజ్ఞురాలిని.

@ bondalapati, ఏనుగెక్కినంత సంబరంగా ఉంది మీ వ్యాఖ్య చదువుతూంటే. ధన్యవాదాలు. ఇంతకంటే ఇంకేం చెప్పగలను?

* మందాకిని గారూ,హమ్మయ్యో! ఎంత పెద్ద మాటనేసారండీ! అతి సామాన్యురాలిని. మీ ఆదరం రాయిస్తోంది నాచేత. అంతే! ధన్యవాదాలు.

* బులుసు సుబ్రహ్మణ్యం గారూ, ఎంకిపాటలు పాడుకొనే ప్రతి మనసూ పూల పల్లకీయే! మినహాయింపు లేదెవ్వరికీ! నాదేముంది? ధన్యవాదాలండీ.

* కొత్తపాళీ గారూ, ధన్యవాదాలు.

* శ్రీ గారూ,అవునండోయ్. బాగా గుర్తు చేసారు. మొత్తానికి పొడవు టపా చదివించాయా పూల యుధ్ధాలు. :) ధన్యవాదాలండీ.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-68614711903241430102011-09-01T19:14:05.535-04:002011-09-01T19:14:05.535-04:00* కృష్ణప్రియ గారూ, ధన్యవాదాలండీ. (హమ్మయ్య! పాత బాక...* కృష్ణప్రియ గారూ, ధన్యవాదాలండీ. (హమ్మయ్య! పాత బాకీలు బానే గుర్తు చేసానన్నమాట ఈవిడకి.)

* జ్యోతి గారూ, చాలా సంతోషం. ధన్యవాదాలు.

* శ్రీనివాస్ పప్పు గారూ, వినాయక చవితి మీరూ బాగా జరుపుకున్నారనుకుంటాను. ధన్యవాదాలండీ.

* సునీత గారూ, సింహా చలం కొండ చూసొచ్చి చెప్పండి, ఇంత మైమరపూ కలిగిందని. చూడదగ్గ ప్రదేశమండీ. ధన్యవాదాలు.

* శంకర్ గారూ, భలేవారే! ఆ పదబంధం నాది కాదండోయ్. పోతన గారిది. దొంగ సొమ్ములు అందంగా సర్దుకు వాడుకున్నానంతే. ధన్యవాదాలు.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-30220040819142814582011-09-01T14:14:17.978-04:002011-09-01T14:14:17.978-04:00I am longing for Simhachalam hills again. U are a ...I am longing for Simhachalam hills again. U are a brilliant writer.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-15857634297922973222011-09-01T11:27:59.915-04:002011-09-01T11:27:59.915-04:00అద్భుతం!అద్భుతం!మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-68610868787478192742011-09-01T09:05:54.562-04:002011-09-01T09:05:54.562-04:00టపా టైటిల్ చూసి ఇంకా మీరు ద్వారం లక్ష్మి గారి పాట ...టపా టైటిల్ చూసి ఇంకా మీరు ద్వారం లక్ష్మి గారి పాట గురించి రాస్తున్నరేమో అనుకున్నాను, మీకలవాటే కదా మమ్మల్ని దారి తప్పించడం. కోవా గారు, మీరు కొత్తావకాయ అని పేరు పెట్టుకొని పేరుతొ మమ్మల్ని ఊరించడమే కాకుండా, ఇలా నోస్టాల్జిక్ చేసి చంపడం న్యాయమేనా అనీ.
ఆవులు, మేకలు వెంటబడేలా జాజులు, కనకాబరం, మల్లెలు, గొబ్బి పూలు (కావేవి సిగ కనర్హం అని) గజాల కొద్దీ పెట్టుకోవడం గుర్తు చేసారు. టెన్త్ క్లాసు దాటే వరకు ఎవరికీ కూడా భాగం ఇవ్వకుండా పూలు పెట్టుకునేదాన్ని, సడెన్గా మాల కట్టి పెట్టుకోవే అని టేబిల్ మీద పెట్టినా కూడా ఎందుకు మానేసానా అని తెగ అలోచించేదాన్ని. ఇప్పుడనిపిస్తుంది టెన్త్ లో చదువుకున్న పుష్పవిలాపం (అందులో ఘంటసాల గారికి కూడా భాగం ఉంది లెండి) కారణం అనుకుంటాను.

నల్లటి కొండ, నాలాటి మేఘాలు, పచ్చటి చెట్లు, తెల్లటి గోపురం.....మెరుపు మేఘము కలిసి మేరసీనట్టుండే :-))
అబ్బా, అందులోనూ కొండ మీద ఉన్నప్పుడు వర్షం పడితే యెంత బాగుండేదో.. తరువాత ఆ చల్ల గాలిలో తేలి వచ్చే సంపెగల వాసన ... మీకు పాపం తగులుతుంది లెండి. :-(((పద్మవల్లిhttps://www.blogger.com/profile/16316789780966415691noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-62105352737817376162011-08-31T23:13:08.431-04:002011-08-31T23:13:08.431-04:00ఛాలా బాగా వ్రాసారండి. మీకు కూడా వినాయక చవితి శుభాక...ఛాలా బాగా వ్రాసారండి. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.

మీ పెరట్లో అప్పుడు క్యాబేజీ, కాలీఫ్లవర్ పూలు లేవనుకుంటా, వుంటే, కాదేదీ జడకనర్హం అని అవి కూడా...;)

"నల్లటి కొండకి ఇంకా నల్లటి మబ్బుల దుప్పటి కప్పేసి, మధ్య మధ్య మిరుమిట్లు గొలిపే మెరుపు మెరిసి, ఉగ్ర నార సింహుడి గర్జనలా ఒక్క ఉరుము ఉరిమిందా, గడ్డి దుబ్బులా ఉండే మొక్క మొదట్లోంచి చివాలున తలెత్తి చినుకులని కావలించుకోడానికా అన్నట్టు రేకులు విప్పేస్తాయ్ తెలతెల్లటి చెంగలువలు."

ఇది మాత్రం సూపరు. వేసుకొండి ఒక వీరతాడు.

ఏమిటీ, పిట్ట గోడ మీద సాగరసంగమం కమలహాసన్ లా విన్యాసాలు చేస్తూ పూలు కోసేవారా? "యస్య జ్ఞాన దయా సింధో.. " అన్నప్పుడే మాకు డౌటు వచ్చేసింది. ;)చాతకంhttps://www.blogger.com/profile/13474251818830946832noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-39175504749123897542011-08-31T22:01:22.270-04:002011-08-31T22:01:22.270-04:00mee peru kothavakaya garaa?
...mee peru kothavakaya garaa?

mee peru eedaina mee rachanalu maatram koththavakayantha khammaha untayi. now puvulu theve cheli is extrodinary ......

your Favour NKTRAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-91981424056201022442011-08-31T17:16:55.531-04:002011-08-31T17:16:55.531-04:00Chaalaa baagaa raasaarandee, aanandam tho kallu ch...Chaalaa baagaa raasaarandee, aanandam tho kallu chemarchaayi. Very nice feeling.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-52439091837659861412011-08-31T14:48:21.110-04:002011-08-31T14:48:21.110-04:00పై వ్యాఖ్యలన్నీ కలిపి నా వ్యాఖ్యగ చదువుకోండి.పై వ్యాఖ్యలన్నీ కలిపి నా వ్యాఖ్యగ చదువుకోండి.ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.com