tag:blogger.com,1999:blog-7065186077632042859.post5745550521266614443..comments2023-10-31T11:13:23.589-04:00Comments on కొత్తావకాయ: మేలుకో ఓ సిరీ! శాతోదరీ! ~ కాత్యాయనీ వ్రతం - 20కొత్తావకాయhttp://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-7065186077632042859.post-68800254811584783012012-01-14T06:12:12.182-05:002012-01-14T06:12:12.182-05:00పూజారి వరం ఇవ్వటమైందన్నమాటపూజారి వరం ఇవ్వటమైందన్నమాటకృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-56969541145855475442012-01-07T00:44:42.348-05:002012-01-07T00:44:42.348-05:00ఎట్టకేలకి నీల నిదుర లేచింది.. తర్వాతి కథేమిటో మరి....ఎట్టకేలకి నీల నిదుర లేచింది.. తర్వాతి కథేమిటో మరి..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-54146400164975668702012-01-04T13:57:48.514-05:002012-01-04T13:57:48.514-05:00@ సునీత: మధుస్వనమంటే కోకిల. ఆలవట్టమంటే గుడ్డతో చేస...@ సునీత: మధుస్వనమంటే కోకిల. ఆలవట్టమంటే గుడ్డతో చేసిన గుండ్రటి విసనకర్ర. పాత సినిమాల్లో చూస్తాం కదా!అదన్నమాట. ఆలవట్టము సంస్కృతం నుండి వచ్చినదేనేమో! పదం పుట్టుక తెలియదండీ! కనుక్కోవాలి. ధన్యవాదాలు.

@ రాజ్ కుమార్: హ్హహ్హహా.. సినిమాలా కనిపిస్తోందా? బ్లాక్ అండ్ వైటేనా? ధన్యవాదాలండీ!కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-59761279367590355492012-01-04T05:14:22.496-05:002012-01-04T05:14:22.496-05:00చాలా బాగుందండీ.. సినిమా కనిపించేస్తుంది నాకు చదువు...చాలా బాగుందండీ.. సినిమా కనిపించేస్తుంది నాకు చదువుతూ ఉంటే..రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-52383746977392251102012-01-04T03:14:52.038-05:002012-01-04T03:14:52.038-05:00బాగుంది.మధుస్వనానికి ....ఆలవట్టమూ.....ఈ రెండో మాట ...బాగుంది.మధుస్వనానికి ....ఆలవట్టమూ.....ఈ రెండో మాట తెలుగా,సంస్కృతమా?sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-8073972181362679852012-01-04T01:33:31.048-05:002012-01-04T01:33:31.048-05:00@ Mohanavamshi:
వ్యోః పతేత్. పృధివీ చూర్యేత్, హిమ...@ Mohanavamshi:
వ్యోః పతేత్. పృధివీ చూర్యేత్, హిమవాన్ శకలీభవేత్.
తోయనిధిః శుష్యేత్..

అని ఒక శ్లోకం ఉందండీ మహా భారతంలో. సరిగా గుర్తు లేదు. పాండవులతో కృష్ణుడు చెప్పిన శ్లోకమది.

సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతిచ యాచతే
అభయం సర్వ భూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ

ఇది విభీషణ శరణాగతి సందర్భంలోది కదూ! రెండూ ఇంచుమించు ఒకటే మరి! ధన్యవాదాలండీ!

@ లలిత: ఈ రోజు రాముడు వ్యాఖ్యల్లోకి వచ్చాడండీ! ధన్యవాదాలు. :)కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-15595098543320543412012-01-04T00:20:19.572-05:002012-01-04T00:20:19.572-05:00ఆకాశం పడిపోనీ, భూమి బ్రద్దలు కానీ, సముద్రము శుష్కి...ఆకాశం పడిపోనీ, భూమి బ్రద్దలు కానీ, సముద్రము శుష్కించిపోనీ, హిమవత్పర్వతం ముక్కలైపోనీ.. నా మాట కల్ల కాదు." అని ఆశ్రితులకు అభయమిచ్చినవాడివి.

"సకౄదేవ ప్రసన్నాయ" అన్న రామాయణ శ్లోకం రాముని గూర్చి అనిపించింది.....Mohanavamshihttps://www.blogger.com/profile/10178729343171674505noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-59598117027588752392012-01-03T22:42:35.994-05:002012-01-03T22:42:35.994-05:00ప్రశస్తమైన రామ ప్రసక్తి లేకపోయేటప్పటికి కొంచెం బెం...ప్రశస్తమైన రామ ప్రసక్తి లేకపోయేటప్పటికి కొంచెం బెంగగా అనిపించింది కానీ ....బహు చక్కగా వుందండీ...

అన్నీ బాగున్నప్పుడు -అదేంటో - ఒకసారి "బాగుంది" అని చెప్పాక మళ్ళీ మళ్ళీ అలా చెప్పాలా ... ఎందుకులెద్దూ అనిపించట్లేదు. నన్ను వ్యాఖ్య పెట్టనీకుండా వుండనీయట్లేదు - మీ ధనుర్మాసపు కథలు.

అయినా రంధ్రాన్వేషణ చేసి తప్పులెంచే ముందు మొహమాట పడాలి గానీ మెప్పుదలకి కాదు కదా! అందుకే మీకు విసుగనిపిస్తుందేమో అని ఒక్కొక్కసారి అనిపించినా ఒక్కసారన్నా "బాగు...బాగు" అనందే నా రోజు పూర్తి అవట్లేదు సుమండీ...

అందమైన తెలుగు మీది.

~లలితAnonymousnoreply@blogger.com