tag:blogger.com,1999:blog-7065186077632042859.post5830215828291662812..comments2023-10-31T11:13:23.589-04:00Comments on కొత్తావకాయ: మా మనసు నీకు తెలియదనా? ~ కాత్యాయనీ వ్రతం - 29కొత్తావకాయhttp://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-7065186077632042859.post-89085974519188104792012-01-14T13:06:24.867-05:002012-01-14T13:06:24.867-05:00చాలా బాగుంది. వ్రతం పరిసమాప్తం.
మళ్లీ యమున తో చా...చాలా బాగుంది. వ్రతం పరిసమాప్తం.

మళ్లీ యమున తో చాలా పాశురాల తర్వాత టపా మొదలు పెట్టారే.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-41529927476354635372012-01-14T00:21:01.076-05:002012-01-14T00:21:01.076-05:00కొత్తావకాయ గారూ మీరు సరస్వతీ దేవి ప్రియ పుత్రిక.కొత్తావకాయ గారూ మీరు సరస్వతీ దేవి ప్రియ పుత్రిక.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-35638351139240267592012-01-13T21:14:46.374-05:002012-01-13T21:14:46.374-05:00"నారాయణా నిన్న నామద స్మరణెయ సారామృతవెన్న నాలి..."నారాయణా నిన్న నామద స్మరణెయ సారామృతవెన్న నాలిగెగె బరలి."
ఆహా, ఎంత చక్కగా చెప్పావమ్మా.
మీరు ఈ పదాల టపాల వ్రతం మొదలు పెట్టినప్పుడు, ఆహా ఎంత చక్కగా ఉన్నది, రోజూ ఒక అందమైన అద్భుతమైన టపా చదివి, గొప్పది కాకపోయినా ఒక ముచ్చటైన వ్యాఖ్య రాసి మురిసిపోదామనుకున్నాను. తానొకటి తలచిన .. పోనీలే .. రేపు నిద్ర లేస్తానేమో, చేజారిన టపాలన్నీ చదివేస్తానేమో .. ఎవరికి తెలుసు?Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-32470713778898504742012-01-13T05:30:25.336-05:002012-01-13T05:30:25.336-05:00నాకీ పద్యం కూడా గుర్తుకొచ్చింది:
కమలాక్షు నర్చించ...నాకీ పద్యం కూడా గుర్తుకొచ్చింది:

కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సురరక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
మధువైరి దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు
పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి

దేవదేవుని జింతించు దినము దినము
చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు
కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు
తండ్రి! హరి జేరుమనియెడి తండ్రి తండ్రి!కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-66995593317537885622012-01-13T02:06:00.388-05:002012-01-13T02:06:00.388-05:00భక్త రామదాసు గారు చెప్పారు
ముప్పునఁ గాలకింకరులు మ...భక్త రామదాసు గారు చెప్పారు

ముప్పునఁ గాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్
గొప్పరమైనచోఁ గఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్
గప్పిన వేళ, మీ స్మరణ గల్గునొ గల్గదొ, నాటికిప్పుడే
తప్పక చేతు మీ భజన దాశరథీ కరుణాపయోనిధీ!VJhttps://www.blogger.com/profile/15077831870230418029noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-2118866765297544742012-01-12T22:37:53.401-05:002012-01-12T22:37:53.401-05:00ఇవాళ మీ కథ తలపింపజేసిన నరసింహ శతక పద్య రత్నమిది:
...ఇవాళ మీ కథ తలపింపజేసిన నరసింహ శతక పద్య రత్నమిది:

బ్రతికినన్నాళ్లు నీ భజన తప్పను గాని
మరణ కాలమునందు మరతునేమొ
యావేళ యమదూత లాగ్రహంబుగ వచ్చి
ప్రాణముల్బెల్లించి పట్టునపుడు
కఫ వాత పైత్యముల్ గప్పగా భ్రమచేత
గంప ముద్భవమంది కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను నారాయణాయంచు
బిలుతునో శ్రమచేత బిలువలేనొ

నాటికిప్పుడె చేసెద నీ నామ భజన
తలచెదను జేరి వినవయ్య దైర్యముగను
భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర

~లలితAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-73369450807243818092012-01-12T22:08:53.236-05:002012-01-12T22:08:53.236-05:00ఆల మేపి బతికే ఈ
బేలలలో ఒకడవై
అవతరించుటేల? మా
అనుగవ...ఆల మేపి బతికే ఈ
బేలలలో ఒకడవై
అవతరించుటేల? మా
అనుగవు కానేల?.........నాకు చాలా ఇష్టమైన ప్రశ్నండీ...
ప్చ్.. అప్పుడే కథ ముగింపుకి వచ్చేస్తోందా :(మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.com