tag:blogger.com,1999:blog-7065186077632042859.post6445661300019174600..comments2023-10-31T11:13:23.589-04:00Comments on కొత్తావకాయ: "పాలొద్దూ.. నెయ్యొద్దూ.." : కాత్యాయనీ వ్రతం - 2కొత్తావకాయhttp://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-7065186077632042859.post-67113474396724757202011-12-25T00:20:34.595-05:002011-12-25T00:20:34.595-05:00అందరూ చెప్పినట్టు, మొదటి పారా చదవటానికి, మళ్లీ మళ్...అందరూ చెప్పినట్టు, మొదటి పారా చదవటానికి, మళ్లీ మళ్లీ చదివి ఆనందించటానికే బోల్డు సమయం పట్టింది.

ఇక తరళమ్మ ముగ్గులు, కాత్యాయనీ వ్రత నియమాలు, హ్మ్.. బాగున్నాయి.

పూవులేరి తేరే చెలి :) లోంచి తెచ్చిన 'తుమ్మెద..' వాక్యం ఆ పాట లో కన్నా.. ఇక్కడే ఇంకా అందం గా అనిపించింది.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-65709896444322966232011-12-20T10:13:43.347-05:002011-12-20T10:13:43.347-05:00అబ్బబ్బా.. ఎంత ఆనందంగా ఉందో.. ఎంత సంబరంగా ఉందో.. మ...అబ్బబ్బా.. ఎంత ఆనందంగా ఉందో.. ఎంత సంబరంగా ఉందో.. మీరు చెప్పే రేపల్లె కథ చదువుతూ ఉంటే.. అప్పుడే అయిపోతుందేమో.. ఇంకా కొంచెం ఉంటే బాగుండు అనిపిస్తోంది.. మెల్ల మెల్లగా దాచుకుని దాచుకుని చదవాలనిపిస్తోంది.. అంతలోనే ఊహూ.. తర్వాత భాగం కూడా గబగబా చదివెయ్యాలని ఆత్రంగా ఉంది.. మీకెన్ని వందల ధన్యవాదాలు చెప్పినా సరిపోదు కోవా గారూ.. లవ్ యూ.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-39984334458429480512011-12-17T13:35:17.979-05:002011-12-17T13:35:17.979-05:00ఎలుతురంతా మేసి ఏరు నెమరేసింది......నాడు ఎంకి పాటల్...ఎలుతురంతా మేసి ఏరు నెమరేసింది......నాడు ఎంకి పాటల్లోకి భావోద్వేగం...ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్ళీ మనసు నెమరేసింది...మీ టపాలో పంచిన అనుభూతితో.....యమున తన నలుపుని కడిగేసుకుందామని రాత్రంతా వెన్నెలని తాగుతోంది.....లాంటి వాక్యాలు... అద్భుతం.... (అమృతం కురిసిన రాత్రి..ఆ రాత్రి - మీరు కూడా ఆ తిలక్ తో పాటు దోసిళ్ళతో తాగినట్టున్నారే)Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-75727154830607197932011-12-17T11:07:06.262-05:002011-12-17T11:07:06.262-05:00అక్షరాలకి అందని అనుభూతిని పంచుతున్నారు........అక్షరాలకి అందని అనుభూతిని పంచుతున్నారు........మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-23294569552670518552011-12-17T10:34:52.215-05:002011-12-17T10:34:52.215-05:00అద్భుతం...
ఈ దేవులపల్లి తిరుప్పావై కీర్తనలు గుర...అద్భుతం...

ఈ దేవులపల్లి తిరుప్పావై కీర్తనలు గురించి అడిగితే అందరూ తెల్లమొహాలేస్తున్నారు.. నాలుగైదు ప్రముఖ పుస్తకాలు దుకాణాలలో అడిగా..
వాట్ టు డూ?? ఈ బ్లాగులో చదువుకుంటే సరి...

ధాంక్ యూ..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-67983126117556318622011-12-17T10:05:08.403-05:002011-12-17T10:05:08.403-05:00మొదటి పేరా ఎన్నిసార్లు చదివినా తనివి తీరలేదు. మనసు...మొదటి పేరా ఎన్నిసార్లు చదివినా తనివి తీరలేదు. మనసులో మంచి ఆలోచనలు కలిగించే ఇలాంటి కధను మాకు అందిస్తున్నారు. చాలా సంతోషం :)MURALIhttps://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-6053184062753614212011-12-17T07:29:12.843-05:002011-12-17T07:29:12.843-05:00చాలాచాలాచాలా బాగుందండీ.. కన్నయ్య కథకాబట్టి బాగుందా...చాలాచాలాచాలా బాగుందండీ.. కన్నయ్య కథకాబట్టి బాగుందా, మీరు రాసే ఇంత చక్కని తెలుగులో చదువుతున్నాను కాబట్టి బాగుందా అర్ధంకావడంలేదు కాని రేపల్లెను మా కళ్ళముందు సాక్షాత్కరింప చేస్తున్నారు. మురారి గారన్నట్లు మీ కొత్త టపా ఉంటుందన్న ఆలోచన రేపటిని అందంగా చూపిస్తోంది. శ్రమకోర్చి ఇంత మంచి టపాలను మాకందిస్తున్నందుకు వేవేల ధన్యవాదాలు.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-86983950455121959632011-12-17T04:47:08.277-05:002011-12-17T04:47:08.277-05:00అమ్మో! ఇంత అద్భుతంగా రాస్తారా! తెలుగు భాష చక్కెరలా...అమ్మో! ఇంత అద్భుతంగా రాస్తారా! తెలుగు భాష చక్కెరలాంటిది; తీయగా ఉంటుంది! ఆ చక్కెరతో పాకంతయారు చేసేవారి ప్రతిభనుబట్టి పలహారానికి రుచి వస్తుంది; మీ ప్రతిభకి జోహారర్లు!.

మీరు రాస్తుంటే మంచి మంచి పదాలన్నీ పోటిలుబడి వరుసకట్టుకుని నిల్చుంటాయేమో!Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-35153390206107192402011-12-17T02:55:30.060-05:002011-12-17T02:55:30.060-05:00"యమున తన నలుపుని కడిగేసుకుందామని రాత్రంతా వెన..."యమున తన నలుపుని కడిగేసుకుందామని రాత్రంతా వెన్నెలని తాగుతోంది."

యమున సంగతేమో కానీ మీ కథలు మనసులోని నలుపు కడిగేలా వున్నాయి.
మీ తరం లో పుట్టి మీ కథలు చదవగలిగే అవకాశం నాకు కలిగినందుకు ధన్యోస్మి !!!

అద్భుతం, సుస్మితా!
~లలితAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-31405128753086942092011-12-17T01:41:02.694-05:002011-12-17T01:41:02.694-05:00నేనీ బ్లాగుల లోకానికే కొత్తవాణ్ణి. అంచేత మీ బ్లాగు...నేనీ బ్లాగుల లోకానికే కొత్తవాణ్ణి. అంచేత మీ బ్లాగులో ఏవీ ఇంతకుముందు చూసి ఉండలేదు.ఇవాళ అనుకోకుండా ఈ పోస్టు చూడడమైంది. చాలా చాలా బాగుంది. నాకు ముళ్లపూడి గారి కానుక కధ గుర్తొచ్చింది.స్థాయిలో కాకకపోయినా కృష్ణ భక్తిని వర్ణించిన తీరులో.తరువాయిభాగం కోసం ఎదురు చూస్తాను.www.apuroopam.blogspot.comhttps://www.blogger.com/profile/04272683959714979245noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-37641619868425268382011-12-17T01:06:43.735-05:002011-12-17T01:06:43.735-05:00అబ్బ!.. ఎంత బాగా రాస్తున్నారో!.. మీ కొత్త టపా ఉంటు...అబ్బ!.. ఎంత బాగా రాస్తున్నారో!.. మీ కొత్త టపా ఉంటుందన్న ఆలోచన రేపటిని అందంగా చూపిస్తోంది. ఇక మీ పదాల అల్లిక, వ్యక్తీకరణ గురించి ఎంత చెప్పినా తక్కువే!. రేపల్లె నిజంగా అంత అందంగా ఉండేదే ఏమో తెలియదు గానీ మీరు మాత్రం అత్యంత రమణీయంగా కళ్ళముందుంచుతున్నారు. ధన్యులం.మురారిhttps://www.blogger.com/profile/17572789396637601122noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-52087071888947985562011-12-17T01:01:12.686-05:002011-12-17T01:01:12.686-05:00ఏమనాలి, మాటలు లేవు. బ్రహ్మానందం కలుగుతోంది చదువుతు...ఏమనాలి, మాటలు లేవు. బ్రహ్మానందం కలుగుతోంది చదువుతుంటే.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-72728842709120850982011-12-16T22:33:03.397-05:002011-12-16T22:33:03.397-05:00ఏమని చెప్పాలి!భక్తి సంగతి నాకు తెలియదు! ఒక రేపల్లె...ఏమని చెప్పాలి!భక్తి సంగతి నాకు తెలియదు! ఒక రేపల్లెకు వెళ్ళిపోయాను. చదివిన అనుభూతి గొప్పదా!చదివించిన రాత గొప్పదా?ఇంత చక్కటి తెలుగు ఇంత చిన్న చిన్నా అలతి అలతి పదాలతో ఏదీ ఓ సారి మీ రెండు రెండు చేతులూ ఇలా ఇవ్వండి ఒక్కసారి నా చెంపలకు చేర్చుకుని పెదాలమీదుగా వదిలేస్తాను! ఇంతకంటే ఏమీ చెప్పలేను!sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-63979580815297169952011-12-16T22:23:14.995-05:002011-12-16T22:23:14.995-05:00కొత్తావయకాయ గారు మీ రాతల గురించి ఇప్పుడు ప్రత్యేక...కొత్తావయకాయ గారు మీ రాతల గురించి ఇప్పుడు ప్రత్యేకం గా చెప్పనవసరం లేదు కానీ , మీరు రాస్తున్న ఈ సీరిస్ మాత్రం అత్యద్భుతం గా ఉంది . రేపల్లె ని కళ్ళ ముందు ఉంచుతున్నారు . తిరుప్పావై గురించి పేరు వినటమే తప్ప ఇంకేమి తెలియదు , ఇప్పుడు మీరు రాస్తూనే తెలుగులో చదవటం ఎంత హాయి గా ఉందొ , ధన్యవాదాలు మీ ప్రయత్నానికి .Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-41818758035925697132011-12-16T19:37:58.181-05:002011-12-16T19:37:58.181-05:00entha bagundo..katha chala muddu ga vundi..entha bagundo..katha chala muddu ga vundi..Anonymousnoreply@blogger.com