tag:blogger.com,1999:blog-7065186077632042859.post6541959022744832904..comments2023-10-31T11:13:23.589-04:00Comments on కొత్తావకాయ: రవి గాంచనిదికొత్తావకాయhttp://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-7065186077632042859.post-41249864810890869202012-12-10T23:32:42.614-05:002012-12-10T23:32:42.614-05:00అద్భుతం..
వైదర్భి అంటే?అద్భుతం..

వైదర్భి అంటే?కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-46247725944007504152012-08-07T08:32:44.457-04:002012-08-07T08:32:44.457-04:00చాలా బాగా రాశారు అనడం అల్పోక్తి.చాలా బాగా రాశారు అనడం అల్పోక్తి.Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-22458501405151745902012-07-16T16:13:36.302-04:002012-07-16T16:13:36.302-04:00:) ఇప్పటికి మొత్తం చదివాను. Thanks for putting i...:) ఇప్పటికి మొత్తం చదివాను. Thanks for putting it in the blog and making it easier for us readers.

బాగా రాసారు కొ.ఘా. గారూ. మా అమ్మాయ్ తెలుగు అక్షరాలు జిలేబీల్లా ఉంటాయంటుంది. మీ వ్రాతలు నిజంగా జిలేబీ చుట్టలే! నాకు తెలియని కొత్త పాటలు పరిచయం చేసారు. థాంక్స్.

మీ బ్లాగ్లోకి వెళ్ళగానే ఇది రెండు పేరాలు చదివేసి మళ్ళా అమ్మాయ్-అబ్బాయ్ దగ్గరికి వెళ్ళిపోయాను. That is absolutely an amazing piece kottavakayagaru.

- సోమిదెవమ్మ.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-36934623507043982612012-07-16T13:59:23.143-04:002012-07-16T13:59:23.143-04:00వ్యాసం బాగుంది. ఆటా జ్ఞాపికలో ఒకే వ్యాసంగా వ్రాసిన...వ్యాసం బాగుంది. ఆటా జ్ఞాపికలో ఒకే వ్యాసంగా వ్రాసినా, యిక్కడ బ్లాగులో అయిదో ఆరో విడి టపాలగా (పాటలకి లింకులిస్తూ) పెడితే యింకా బాగుండేది. అన్నిటికన్నా, "ముందు తెలిసెనా ప్రభూ" పాటకి మీరిచ్చిన వివరణ నాకు నచ్చింది. నేనింతవరకూ, "దారి పొడుగునా తడిసిన" అన్న వాక్యం ఆ పై వాక్యంలాగానే నాయిక ఆకాంక్ష మాత్రమే అని అనుకున్నాను. కాని మీరు చెప్పిన అర్థం ఇంకా బాగుంది.

ఈ పది పాటల్లోనూ, మీరన్న "ఆడపిల్ల ప్రేమైతే పీటముడి పడ్డట్టే! విప్పి చెప్పడం మహాకష్టం" అన్న మాటకి దీటైన ఒకేఒక పాట, "అటు ఎన్నెలా ఇటు ఎన్నెలా ఎటు సూస్తే అటు ఎన్నెలా", అని నాకనిపించింది. ఈ పాటలో ఉన్న రకరకాల "ఎన్నెలలు", "నీటి మీద కొంగుపరవడం", "ఆవులించే దోరవయసు", "మనసు నిలవదురా"లో విరుపూ - తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత!

ఒక చిన్న నెరసు, బహుశా అచ్చుతప్పేనేమో, "ముగ్ధాసౌందర్య"లో ముగ్ధకి దీర్ఘం ఉండదు.కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-52870551578957027502012-07-15T08:11:52.188-04:002012-07-15T08:11:52.188-04:00We all take these great songs for granted but, now...We all take these great songs for granted but, now you have showed us to look at them differently, for that matter any good song. Like those great writers, I guess you too now have high reader expectations and once again you gave us another gem of a post. Thank you.
PS: We do miss those awesome photos here too. ;)చాతకంhttps://www.blogger.com/profile/13474251818830946832noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-86334635688114772912012-07-15T02:30:40.572-04:002012-07-15T02:30:40.572-04:00యెంత బాగా ఓపికగా వ్రాసారు.నారికేళ పాకం(నాకు) అనిపి...యెంత బాగా ఓపికగా వ్రాసారు.నారికేళ పాకం(నాకు) అనిపించినా
కొబ్బరి నీళ్ళ కమ్మదనం తో తియ్యాగా ఉందిశశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-41527915162650180052012-07-14T22:23:58.712-04:002012-07-14T22:23:58.712-04:00మీ వర్ణన,శైలి అద్బుతం కొత్తావకాయ గారు..
నచ్చింది అ...మీ వర్ణన,శైలి అద్బుతం కొత్తావకాయ గారు..
నచ్చింది అనటం కన్నా మీ ఆర్టికల్ చదువుతుంటే మనసుకి హయీ గా ఉంటుంది అనటం కరెక్ట్ ఏమో !!Anonymoushttps://www.blogger.com/profile/16396067322530720476noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-62087513112414592032012-07-14T21:42:38.047-04:002012-07-14T21:42:38.047-04:00అమ్మయ్య ఇప్పటికి చదవటం పూర్తి చేసాను . బావుంది ...అమ్మయ్య ఇప్పటికి చదవటం పూర్తి చేసాను . బావుంది అని చెప్పటం చాలా చిన్నమాటండి .నాకు సినిమా పాటల పరిజ్ఞానం పెద్ద గా లేదు, పైగా అంత సీరియస్ గా విననేమో అందుకే మరీ ఆశ్చర్యం గా ఉంది ఇలా ఎలా రాయగాలిగారా అని :)
అసలు పదాలు ఎక్కడనుంచి వచేస్తాయి మీకు అలా ఆశువుగా ?
btw మీరిచ్చిన లింక్ లో ఇంత పెద్ద వ్యాసం చదవటం కష్టం గా ఉందండి. మొత్తం బ్లాగులో పెట్టగలరేమో ఒకసారి చూడండి .Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-85866451881576513762012-07-14T07:44:06.038-04:002012-07-14T07:44:06.038-04:00చాలా నచ్చింది నాకు! ఒక్కొక్క మాట quote చేస్తూ పోతే...చాలా నచ్చింది నాకు! ఒక్కొక్క మాట quote చేస్తూ పోతే ఓ పెద్ద పోస్ట్లా తయారవుతుంది. ఆ souvenir కి అందం తీసుకొచ్చారు. :)చాణక్యhttps://www.blogger.com/profile/07079052705850314702noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-79449584326822191792012-07-13T23:27:18.024-04:002012-07-13T23:27:18.024-04:00congrats madam, anni kaalaala naayikalni choopinch...congrats madam, anni kaalaala naayikalni choopinchesaaru. vaari mansu maatalu cheppinchaaru. challagaa haayigaa 'atu ennelaa ' paata koodaa parichayam chesaaru..totalgaa mallee oka saari koththaavakaaya ghubhaalinchindi..

panilo pani jyothirmayi gaari rachcha koodaa chadivesaa..Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.com