tag:blogger.com,1999:blog-7065186077632042859.post6995245755309496284..comments2023-10-31T11:13:23.589-04:00Comments on కొత్తావకాయ: సగం మనుషులం..కొత్తావకాయhttp://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-7065186077632042859.post-1582351351026427502013-02-02T09:15:49.690-05:002013-02-02T09:15:49.690-05:00Mee expression adbhutam! Agree to everything !Mee expression adbhutam! Agree to everything !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-47665462397818510922012-12-31T15:18:04.211-05:002012-12-31T15:18:04.211-05:00ఒక్కడంటే ఒక్కడు, ఒక్కతంటే ఒక్కతి కాదు కొత్తావకాయ గ...ఒక్కడంటే ఒక్కడు, ఒక్కతంటే ఒక్కతి కాదు కొత్తావకాయ గారు అందరం ప్రభంజనంలా కదలాలి. నేరస్తులకు ఉరివేయడానికి కాదు. నేరప్రవృత్తిని పెంచుతున్న మూలాల మీద దాడి చెయ్యాలి. రేపటి తరం నిర్భయంగా బ్రతకాలంటే మనమీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. ఈ ఆవేశం ఆరిపోనివ్వకండి. జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-91595443863086865212012-12-31T00:25:15.799-05:002012-12-31T00:25:15.799-05:00>>ఆమె తన ప్రాణం ఖరీదు కట్టి దేశాన్ని "మ...>>ఆమె తన ప్రాణం ఖరీదు కట్టి దేశాన్ని "మరోసారి" నిద్ర లేపగలిగిందని సంతోషంగా ఉంది.

దేశం నిద్రలేచిందని నేననుకోడం లేదు. ఇది నిద్రలో ఒక పీడకలకి పడే ఉలికిపాటు మాత్రమే. ఒక వర్గం ప్రజలు, ప్రభుత్వమూ, మీడియా చూపిన/చూపిస్తున్న స్పందన చూస్తూ ఉంటే యిది ఒక ఉన్మత్తత లాగనే అనిపిస్తోంది కాని చైతన్యంలా కనపడటం లేదు. జరిగిన దానికి ప్రతిక్రియ తప్పిస్తే (కఠిన శిక్షలూ, ఉరి వగైరా వగైరా), ఇలాంటి ఘోరాలు జరగకుండా ఆపేందుకు (కనీసం తగ్గించేందుకు) ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఎవ్వరూ ఆలోచించడం లేదు. మహా అయితే పోలీసు రక్షణ బాగా పెంచాలన్నదొక్కటే అందరూ అంటున్నది. మొత్తం బాధ్యత ప్రభుత్వం మీదకి నెట్టేసి, ప్రజలు తమ ఆగ్రహాన్ని ఎలాగో అలా వ్యక్తం చేసేసి, గుండె బరువు దించేసుకొని, చేతులు దులుపుకోడమే తప్ప, ఒక "సమాజం"గా, ప్రజలు దీనికి ఎలాంటి బాధ్యయ తీసుకోవాలి, ఏమిటి చెయ్యాలనేది ఎవ్వరూ అడగడమూ లేదు, ఆలోచించడమూ లేదు.
ఈ మాస్ హిస్టీరియాలో నాకు వినిపించిన ఒక (ఒకేకొక) తార్కికస్వరం యీ వ్యాసం:
http://wwa.asianage.com/columnists/rape-death-349కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-21499401023999393202012-12-30T12:43:35.407-05:002012-12-30T12:43:35.407-05:00ఆమె తన ప్రాణం ఖరీదు కట్టి దేశాన్ని "మరోసారి&q...ఆమె తన ప్రాణం ఖరీదు కట్టి దేశాన్ని "మరోసారి" నిద్ర లేపగలిగిందని ....నిజం .శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-41838188737591480112012-12-30T09:13:37.452-05:002012-12-30T09:13:37.452-05:00దేశం నిజంగా నిద్రలేచిందా? నాకైతే అలాంటి భ్రమలేవీ ల...దేశం నిజంగా నిద్రలేచిందా? నాకైతే అలాంటి భ్రమలేవీ లేవు. ఈ ఆవేశం, ఈ ఊపు, ఈ కోపాలూ తాపాలూ అన్నీ... ఎన్నాళ్ళు గుర్తుంటాయి? ఇవాళ ప్రదర్శనలు చేసిన తరం ఒకట్రెండేళ్ళలో కాలేజీ గేట్లు దాటి జీవిత గమ్యాలు వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళకివి గుర్తుకు రావు. అప్పటి కాలేజీ పిల్లలు మళ్ళీ ఇలాంటి ఒకట్రెండు ఘటనలు జరగ్గానే మళ్ళీ రోడ్లమీదకు వస్తారు.. ఆవేశంగా నినాదాలిస్తారు... చరిత్ర పునరావృతం. ఎక్కడిదాకానో ఎందుకు... మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం వేడుకలు. అర్ధరాత్రి తిరుగుళ్ళు. స్వేచ్చా సమానత్వాల వాదనల సంగతి పక్కన పెడితే... కనీసం ఐదారు ఇలాంటి ఇన్సిడెంట్లు మీడియాకెక్కకపోతే చూడండి.
This World has Irreversibly and Irreparably changed, donno whether you call it a damage or development.

You said "No RIPs plz". There is no peace at all.

నా ఉద్దేశంలో ఇది పెసిమిజం కాదు... రియలిజమే.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-58080393964800143322012-12-30T07:11:25.949-05:002012-12-30T07:11:25.949-05:00ఇలాంటిదేదో జరిగినప్పుడు మీరు చెప్పినట్టు "మరో...ఇలాంటిదేదో జరిగినప్పుడు మీరు చెప్పినట్టు "మరోసారి" లేవడం మళ్ళీ "మరోసారి" నిద్రపోవడం మన సమాజానికి అలవాటైపోయింది కొత్తావకాయగారూ .మనం ఎప్పటికి పూర్తి మనుషులమవుతామో మరి :(.లేక ఎప్పటికీ సగం మనుషులుగానే మిగిలిపోతామో? Very nice expression.Kranthi Mhttps://www.blogger.com/profile/14045856177829998021noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-79324277299261214142012-12-30T05:21:07.166-05:002012-12-30T05:21:07.166-05:00మనసింకా అక్కడే ఉంది మొద్దుబారిపోయి పేరూ ముఖమూ తెలీ...మనసింకా అక్కడే ఉంది మొద్దుబారిపోయి పేరూ ముఖమూ తెలీకపోయినా ఎంత వేదన పడిందో అన్న దగ్గరే ఆగిపోయింది .ఇంకే స్పందన లేదు ఫుల్స్టాప్. ఒక్కడిక్కూడా అమ్మ,అక్క, చెల్లి గుర్తు రాలేదంటే?Anonymoushttps://www.blogger.com/profile/08549066993229028583noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-62658224280751608962012-12-30T02:22:22.547-05:002012-12-30T02:22:22.547-05:00ఆమె తన ప్రాణం ఖరీదు కట్టి దేశాన్ని "మరోసారి&q... ఆమె తన ప్రాణం ఖరీదు కట్టి దేశాన్ని "మరోసారి" నిద్ర లేపగలిగిందని సంతోషంగా ఉంది.
చాలా బాగా చెప్పారు

తను వెళ్ళిపోయాకైనా మన చట్టాలలో మార్పొచ్చి ఆ మానవ మృగాలకి వెంటనే కఠినమైన శిక్ష పడాలి. రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-90387161042356558542012-12-29T23:54:35.741-05:002012-12-29T23:54:35.741-05:00
ఆ అమ్మాయి అసలింత వేదన అనుభవించకుండా ఇంకా ముందే వె...
ఆ అమ్మాయి అసలింత వేదన అనుభవించకుండా ఇంకా ముందే వెళ్ళిపోవాల్సిందేమో...
ఏనాటి కర్మ మిగిలి ఉందో... ఇంత నరకం పడింది పాపం ఆ పిల్ల...
ఇవాళ మనకి ఇది తెలిసింది కాబట్టి ఇంత బాధపడుతున్నాము
మనకు తెలియని వందల కొద్దీ ఎన్ని నీచమైన దురాగతాలు
చీకట్లో జరిగి చీకట్లోనే కలిసిపోతున్నాయో కదా... అనిపించింది !!!

వేల వేల ప్రశ్నలు
మనసు నిండా అశాంతి
ఎన్నో వేడి నిట్టూర్పులు..
హ్మ్....:((((
తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-73761974660523891912012-12-29T23:27:45.312-05:002012-12-29T23:27:45.312-05:00సంతోషం గా ఉంది ఆమె వెళ్లి పోయినందుకు..సంతోషం గా ఉంది ఆమె వెళ్లి పోయినందుకు..A Homemaker's Utopiahttps://www.blogger.com/profile/09308210441252274508noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-45379565990829327242012-12-29T23:00:55.136-05:002012-12-29T23:00:55.136-05:00బాధగా వుండింది. ఇప్పుడు "ఆమె తన ప్రాణం ఖరీదు ...బాధగా వుండింది. ఇప్పుడు "ఆమె తన ప్రాణం ఖరీదు కట్టి దేశాన్ని "మరోసారి" నిద్ర లేపగలిగిందని సంతోషంగా ఉంది." ఆ సంతోషాన్ని గుర్తించేలా చేసినందుకు ధన్యవాదాలు!
నిరంతరమూ వసంతములే....https://www.blogger.com/profile/02266035162814067774noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-73567876822395329842012-12-29T22:21:39.263-05:002012-12-29T22:21:39.263-05:00No words...!!No words...!!kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-39619292151419727022012-12-29T22:13:13.974-05:002012-12-29T22:13:13.974-05:00లేదండి.
తెల్లారేసరికి మరిచిపోరు. ఈ స్పందన చచ్చిపోద...లేదండి.
తెల్లారేసరికి మరిచిపోరు. ఈ స్పందన చచ్చిపోదు.
ప్రజలు విసిగిపోయే రోడ్డు ఎక్కుతున్నారు.
ఏదో ఒక మార్పు వస్తుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-91324228563447059002012-12-29T22:03:18.679-05:002012-12-29T22:03:18.679-05:00
అలాగేనండీ !
ప్రతి అక్షరం కోట్ చెయ్యాల్సినదే.
చ...

అలాగేనండీ !
ప్రతి అక్షరం కోట్ చెయ్యాల్సినదే.
చెంప దెబ్బ కు ధన్యవాదాలు. Chandu Shttps://www.blogger.com/profile/16096017521357563871noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-16937371085189274392012-12-29T21:31:11.873-05:002012-12-29T21:31:11.873-05:00తెల్లారేసరికి మర్చిపోతాం. మళ్ళీ లేస్తాం తింటాం కంట...తెల్లారేసరికి మర్చిపోతాం. మళ్ళీ లేస్తాం తింటాం కంటాం.. ఏది మానేసాం!
>> హ్మ్మ్...రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-81395192410005082412012-12-29T21:12:43.773-05:002012-12-29T21:12:43.773-05:00ఆమె తన ప్రాణం ఖరీదు కట్టి దేశాన్ని "మరోసారి&q...ఆమె తన ప్రాణం ఖరీదు కట్టి దేశాన్ని "మరోసారి" నిద్ర లేపగలిగిందని

హ్మ్ ! నిజం .
ఇంత సెన్సిబుల్ గా రాసినందుకు థాంక్స్ అండి . గత రోజుల నుంచి ఆమెకి వేరే ఐడెంటిటీ లేనట్టుగా వాడిన అడ్రేసింగ్ చూసి విరక్తి పుట్టింది !Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-60910411400802661382012-12-29T20:43:47.657-05:002012-12-29T20:43:47.657-05:00<>
అవును అదే కావాలి ప్రస్తుతం<>

అవును అదే కావాలి ప్రస్తుతం శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-52894015183783416392012-12-29T19:58:07.205-05:002012-12-29T19:58:07.205-05:00Very very nice article!
nenu kooda santosha padda...Very very nice article!

nenu kooda santosha paddanu..ame vellipoyindi.
ame naraka yatana ki vimukti dorikindi ani.Anonymoushttps://www.blogger.com/profile/15658282957976517753noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-60308238023383667972012-12-29T16:13:53.344-05:002012-12-29T16:13:53.344-05:00Very well expressed.Very well expressed.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-36374202985777559582012-12-29T15:53:45.822-05:002012-12-29T15:53:45.822-05:00హ్మ్ సంతోషం గా వుంది ఆమె వెళ్ళిపోయినందుకు...హ్మ్ సంతోషం గా వుంది ఆమె వెళ్ళిపోయినందుకు...sphurita mylavarapuhttps://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-820715860787698162012-12-29T13:20:26.460-05:002012-12-29T13:20:26.460-05:00 సంతోషంగా ఉంది.. ఆమె వెళ్ళిపోయినందుకు. సంతోషంగా ఉంది.. ఆమె వెళ్ళిపోయినందుకు.చాణక్యhttps://www.blogger.com/profile/07079052705850314702noreply@blogger.com