tag:blogger.com,1999:blog-7065186077632042859.post8314027717845049535..comments2023-10-31T11:13:23.589-04:00Comments on కొత్తావకాయ: రెక్కల గుర్రంకొత్తావకాయhttp://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-7065186077632042859.post-50658959464331154022012-04-16T05:09:43.876-04:002012-04-16T05:09:43.876-04:00"మీ కాఫీ మీరు తాగేంత వరకూ పొగలు కక్కుతూ ఎదురు..."మీ కాఫీ మీరు తాగేంత వరకూ పొగలు కక్కుతూ ఎదురుచూడాలి."
మిగితా అన్నీ ఒకెత్తు, ఇదొక్కటీ ఒకెత్తు. మీరెంత మంచి వారో! సరిగ్గా 2011 లో నుంచే నా చక్కటి చిక్కటి సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ నాకు దక్కకుండా పోయింది. దిగుల్తో బ్లాక్ కాఫీ విదవుట్ షుగర్ మొదలుపెట్టేశా.

"ఇల్లాలిముచ్చట్లు" లో సీత గారి ప్రార్థనలు గుర్తొచ్చాయ్! ;)Shttps://www.blogger.com/profile/08867007063775557734noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-8454320452364528742011-08-11T14:29:13.940-04:002011-08-11T14:29:13.940-04:00మీ పుట్టిన రోజు వారాంతంలోనూ, మీ పిల్లల పుట్టిన రోజ...మీ పుట్టిన రోజు వారాంతంలోనూ, మీ పిల్లల పుట్టిన రోజులు స్కూల్ ఉండే రోజుల్లోనూ రావాలి.
--- :))) కరెక్ట్

బాగున్నాయి మీ విషెస్!కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-704297653532677022011-08-11T09:45:28.675-04:002011-08-11T09:45:28.675-04:00నిద్రలేచి చూసేసరికి ఆడవాళ్ళకి వంటిల్లు శుభ్రంగా, వ...నిద్రలేచి చూసేసరికి ఆడవాళ్ళకి వంటిల్లు శుభ్రంగా, వంటకి తయారుగా ఉండాలి.
ఐస్ క్రీం తింటే బరువు తగ్గుతారని పరిశోధనల్లో తేలాలి.
మీరు కొన్న వంకాయలు ఎప్పుడూ పుచ్చుల్లేనివై ఉండాలి.
'నా ఫోటోలు అప్ లోడ్ చేసాను, చూడూ!' అని తినేసే వాళ్ళ కెమేరా కాకెత్తుకుపోవాలి.
వర్షంలో తడిసిన వెంటనే జొన్నపొత్తుల బండి కనిపించాలి.
చలిగా ఉన్న రోజు ఆదివారం కావాలి.

ఇవి అన్ని నిజం అయితే ఎంత బావుండు
మొత్తానికి బలే ఉన్నాయండి.Anonymoushttps://www.blogger.com/profile/01756940613176843840noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-69186790746834521472011-03-21T04:54:50.411-04:002011-03-21T04:54:50.411-04:00entha chakkati blog idi !!!.. innaallu choodakunda...entha chakkati blog idi !!!.. innaallu choodakunda undipoyenae ani tega baadha padipotunnanandi. chaala chaaaala entertaining ga undi idi.. meeru ma yeduruga koorchuni boldanni kaburlu cheptunnattu ga anipinchindi.. Love U madam..anuradhanoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-54468559127611827552011-03-13T11:59:00.561-04:002011-03-13T11:59:00.561-04:00అబ్బే, ఇలా బతకడం కనాకష్టం తెలుసా మీకు? ఊహించి చూడం...అబ్బే, ఇలా బతకడం కనాకష్టం తెలుసా మీకు? ఊహించి చూడండి. నాల్రోలు పొతే మహా బోరు కొట్టేస్తుంది. అనుకుంటాం గానీ, కాసిన్ని తలనొప్పులు, ఎప్పుడూ ఏదో గోల లేకుంటే మనకు మనసున పట్టదు కదా.. ఏదో మీ మంచితనం, అమాయకత్వం నలుగురికీ మంచి జరగాలని రాసారు గాని, నిజ్జంగా నిజమైపోతే ఇబ్బందే మరి. :)Anonymoushttps://www.blogger.com/profile/09945975556643646002noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-61327250137367851392011-03-04T09:47:52.954-05:002011-03-04T09:47:52.954-05:00@ మందాకిని, జ్యోతి: సంతోషం. :) జ్యోతి గారింట్లో గు...@ మందాకిని, జ్యోతి: సంతోషం. :) జ్యోతి గారింట్లో గులాబి చెట్టు రోజుకి నాలుగు పువ్వులు ఎక్కువ పుయ్యాలని కోరుకుంటున్నా.. వాక్శుధ్ధి వరం ఆవిడ ఇప్పించే మాటుంటే. :)

@ ఇందు: భలేవారే.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-84207021329098381152011-03-04T09:31:10.298-05:002011-03-04T09:31:10.298-05:00కొత్తావకాయ గారూ....మీ న్యు ఇయర్ విషెస్ చాలా బాగున్...కొత్తావకాయ గారూ....మీ న్యు ఇయర్ విషెస్ చాలా బాగున్నాయ్! ఇప్పుడే మీ బ్లాగ్ చూడటం...వెంటనే నాకు తెగ నచ్చేయడం..ఫాలో అయిపోవడం కూడా జరిగిపోయి ఇక రెండు నెలల క్రితం రాసిన పోస్టుకి...ఇప్పుడు కామెంట్లు పెడుతున్నా! ఏమీ అనుకోరుగా! :) భలే ఉంది మీ బ్లాగ్! ఇంకా ఆ పిట్ట....ఆవకాయ వర్ణన!..సూపర్బ్!ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-56472066495904041612011-01-01T21:32:57.744-05:002011-01-01T21:32:57.744-05:00మీరెంత మంచివారు. మీకు వాక్శుద్ది ప్రసాదించమని దేవు...మీరెంత మంచివారు. మీకు వాక్శుద్ది ప్రసాదించమని దేవుడిని ప్రార్ధిస్తాము.jyothihttps://www.blogger.com/profile/02390969538699198919noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-22306378862370535022011-01-01T03:56:37.140-05:002011-01-01T03:56:37.140-05:00భలే సూపర్ గా ఉన్నాయండోయ్!భలే సూపర్ గా ఉన్నాయండోయ్!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com