tag:blogger.com,1999:blog-7065186077632042859.post3022183549464103841..comments2023-10-31T11:13:23.589-04:00Comments on కొత్తావకాయ: వంకాయ - వీరతాళ్ళుకొత్తావకాయhttp://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-7065186077632042859.post-61246319914764844982011-12-30T07:48:10.721-05:002011-12-30T07:48:10.721-05:00వంకాయవంటి కూరయు
పంకజముఖి సీతవంటి భామామణియున్
శంకరు...వంకాయవంటి కూరయు
పంకజముఖి సీతవంటి భామామణియున్
శంకరుని వంటి దైవము
లంకేశుని వైరి వంటి రాజును గలరే

ఒకరకంగా నన్ను వెంటనే పట్టేసిన చాటువులలో ఒకటి.గుత్తిన శ్రీనివాసుhttp://guttinasrinivas.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-68386057927079876922011-08-18T03:52:11.712-04:002011-08-18T03:52:11.712-04:00ఇది నేను మిస్ అయ్యానే...నాకు వంకాయ ఆంటే మహా ప్రాణం...ఇది నేను మిస్ అయ్యానే...నాకు వంకాయ ఆంటే మహా ప్రాణం. మీ కుటుంబంలో లాగే మా కుటుంబంలోనూ వంకాయ అభిమాన సంఘాలున్నాయి.

మా పెద్దనాన్నగారు MRcolleg లో economics లెక్చరర్. ఆయనకి వంకాయ ఆరోప్రాణం. పాఠం చెబుతూ ఏ ఉదాహరణ చెప్పాలన్నా వంకాయని వాడేవారుట అందుకని ఆయనకి వంకాయ మేషారని పేరు.

నాకూ ఇంచుమించు అంతే ప్రాణం. వంకాయ కన్నా ఎక్కువ ఇష్టమైనది బీరకాయ. శ్రీకృష్ణుడుకి రుక్మిణి పై ప్రేమ, గౌరవం ఉన్నా సత్య అంటే మక్కువ ఉన్నటు నాకు బీరకాయ పట్టపురాణి అయినా వంకాయ అంటే మక్కువ. :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-19285683530212987722011-07-21T08:10:40.567-04:002011-07-21T08:10:40.567-04:00Excellent. Maa intlo maa naannagariki vankayalante...Excellent. Maa intlo maa naannagariki vankayalantey bahu ishtam....naakkoodaa anukondi! Mee blog raase Teri adbhutam ANSI!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-80770429332544206412011-07-02T09:07:25.163-04:002011-07-02T09:07:25.163-04:00@ అపర్ణ గారు,
అవునండీ! నేను, ఆ.సౌమ్య (వివాహభోజనంబు...@ అపర్ణ గారు,
అవునండీ! నేను, ఆ.సౌమ్య (వివాహభోజనంబు మాయా శశిరేఖ) ఇద్దరం విజయనగరం వాళ్ళమే.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-23789138598344140042011-07-02T08:36:25.884-04:002011-07-02T08:36:25.884-04:00kompa deesi meedi vijayanagaramaa??
naa puttinoor...kompa deesi meedi vijayanagaramaa??

naa puttinooroo ade!Aparnahttps://www.blogger.com/profile/15884085295622065409noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-79902782205656071642011-06-14T01:45:17.790-04:002011-06-14T01:45:17.790-04:00అది వంకాయని కాస్తా "బంకాయ" అనేసిందా.. నా...అది వంకాయని కాస్తా "బంకాయ" అనేసిందా.. నా మనసు కకావికలం అయిపోతుంది.

lolzRavithejahttps://www.blogger.com/profile/17352142802661204902noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-32515159348696055752011-06-11T07:21:33.662-04:002011-06-11T07:21:33.662-04:00నేను కూడా వంకాయకి వీరాతి వీర అభిమానిని. వంకాయతో చే...నేను కూడా వంకాయకి వీరాతి వీర అభిమానిని. వంకాయతో చేసినన్ని రకరకాల కూరలు, రుచులు మరే కూరగాయతో కుదరవు. అందుకే అన్నారు
వంకాయను ప్రేమించుమన్నా
రుచుల బేధం తెలుసుకోరన్నా.

జైజై వంకాయబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-82166415996180858552011-03-24T08:27:07.011-04:002011-03-24T08:27:07.011-04:00గుత్తి వంకాయని గురుతు చేయడం మరిచారు. ఈ మధ్యే అఖండా...గుత్తి వంకాయని గురుతు చేయడం మరిచారు. ఈ మధ్యే అఖండాఖిల వంకాయ సారస్వత సమితి" అని మహా గొప్ప సమితి స్థాపించారు. వంకాయని టమాటాతో కలపాలా, ఆలు గడ్డ లతో కలపాలా, గుత్తి వంకాయ చేయాలా అని అందరూ కొట్టుకుని ఆఖరుకి ఏకాభిప్రాయం కుదరక ఎవరి వంకాయల్ని వారే వండుకున్దామని సమితిని భూస్థాపితం చేసారు. మళ్ళీ ఈ సమితి ఎక్కడుందని వెతికేరు. ఏదో మాట వరసకి అన్న..Anonymoushttps://www.blogger.com/profile/09945975556643646002noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-36771019649418559032010-12-20T11:26:53.917-05:002010-12-20T11:26:53.917-05:00Mee attagaariki urgent gaa oka laptop gift ivvalan...Mee attagaariki urgent gaa oka laptop gift ivvalanundi naaku... :)Pandunoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-8101676195622695162010-12-20T11:22:09.601-05:002010-12-20T11:22:09.601-05:00Idi Naa kadha... Raasina Vallaki thanks.. Maa aavi...Idi Naa kadha... Raasina Vallaki thanks.. Maa aavida peru Mani. Naaku Kottimeera Kaaraaram Pettina Vankaayante Istam..

NKTRAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-58488615559583315382010-12-20T08:16:04.752-05:002010-12-20T08:16:04.752-05:00nktr saya
vankaya vanti kuru kalade lankapath...nktr saya

vankaya vanti kuru kalade lankapathi vairi vanti.......
eppudo mana peddalu chepperu

I am the biggest fan of vankaya kothimiri karam.NKTRhttp://NKTRnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-247206512746717922010-12-10T12:01:34.069-05:002010-12-10T12:01:34.069-05:00Wonderful. I am a great fan of "vankaya"...Wonderful. I am a great fan of "vankaya". :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-11754008814960921412010-12-07T09:38:30.166-05:002010-12-07T09:38:30.166-05:00Saardhaka naamadheyamu vankaya, "ONE"kay...Saardhaka naamadheyamu vankaya, "ONE"kay.. ippatiki eppatiki Vankay Number one :)Kalyan Misranoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-72766224587073800902010-12-07T09:35:41.616-05:002010-12-07T09:35:41.616-05:00Idi chadivaka, enno mahavankayalu, annitiki vandan...Idi chadivaka, enno mahavankayalu, annitiki vandanamulu analani anipistundi. Sehabhaash adirindi!!Kalyan Misranoreply@blogger.com