tag:blogger.com,1999:blog-7065186077632042859.post3626341000474812113..comments2023-10-31T11:13:23.589-04:00Comments on కొత్తావకాయ: ఎవరీ పతంజలి!! కొత్తావకాయhttp://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-7065186077632042859.post-64848369767254509892013-06-06T20:47:30.377-04:002013-06-06T20:47:30.377-04:00ఇంకా ఎందరి రచనలో చెల్లాచెదురై చదవాలంటే దొరకనివెన్న...ఇంకా ఎందరి రచనలో చెల్లాచెదురై చదవాలంటే దొరకనివెన్నో కదండీ. చాసో, లత.. ఇంకా రావాల్సున్నాయి. ఇప్పుడిప్పుడే పుస్తకంపై మళ్ళీ మమకారం పుడుతున్నట్టూ, ఒక్కో ప్రచురణాలయంవారూ పునర్ముద్రణ బాధ్యతను భుజాలకెత్తుకోవడం అభినందించదగిన పరిణామం.

మరో ముఫ్ఫై ఏళ్ళకి నాలాగే మరొకరు పతంజలిని చదివి.. 'సమకాలీన రచన!' అనుకోకుండా ఉండరు. అదీ అసలు ఐరనీ.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-83639780976894413772013-06-04T07:43:37.947-04:002013-06-04T07:43:37.947-04:00పతంజలి మొట్టదగినవాడే, మనం పడదగిన వాళ్ళమే. ఆయన ఇలా ...పతంజలి మొట్టదగినవాడే, మనం పడదగిన వాళ్ళమే. ఆయన ఇలా అర్జంటుగా అర్ధాంతరంగా ఎక్కడికో నిచ్చెనేసుకుని వెళ్ళిపోడంవల్ల జరిగిన ఓ లాభమేవిటంటే అమాంబాపతుగా పడున్న ఆయన రచనలన్నీ ఓ గూటికి చేరాయి. ఓరి మన అగాయిత్యం కూలా .. రచనలన్నీ ఓ గూటికిందికి చేర్చుకుందికి అసలు శాల్తీనే లేపెయ్యక్కర్లేదురా నాయనా అంటే .. అది కూడా పతంజలి రచనలాంటి ఐరనీ.
కోవాతల్లీ, పతంజలిని తొలిసారి చదివిన గగుర్పాటు నాకు ముప్పయ్యేళ్ళ తరవాత మళ్ళీ ఇంకో తరం అలాగే అంత తీవ్రంగానూ అనుభవిస్తోందంటే .. సంతోషవే!Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-37459170975280711862013-01-31T11:48:54.251-05:002013-01-31T11:48:54.251-05:00చాలా బాగా రాసారు కొత్తావకాయ గారూ, నా ఇండియా షాపింగ...చాలా బాగా రాసారు కొత్తావకాయ గారూ, నా ఇండియా షాపింగ్ లిస్టు లో ఇంకొక పుస్తకం వచ్చి చేరిందిహై హై నాయకా https://www.blogger.com/profile/08425615415522009260noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-45117730469030842252013-01-29T19:27:29.885-05:002013-01-29T19:27:29.885-05:00ఇజాలు, రాజకీయాల సంగతెలా ఉన్నా, చదివించే గుణం పుష్క...ఇజాలు, రాజకీయాల సంగతెలా ఉన్నా, చదివించే గుణం పుష్కలంగా ఉన్న శైలి. అది నచ్చిందండీ. మీ స్పందనకు ధన్యవాదాలు! కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-55707178790171930682013-01-29T19:24:48.502-05:002013-01-29T19:24:48.502-05:00:) ధన్యవాదాలు! :) ధన్యవాదాలు! కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-45504095814938902282013-01-29T06:26:13.765-05:002013-01-29T06:26:13.765-05:00మొదట్నుండి చివరి దాక కష్టపడి చదివేశానండి. సరదాగా ప...మొదట్నుండి చివరి దాక కష్టపడి చదివేశానండి. సరదాగా పరిచయం చేశారు.

"...పోయినవాళ్ళ సద్గుణాలను కూడా అంతే నిర్దుష్టంగా నిష్కామకర్మగా బేరీజు వేయగలిగినవారు ఒక్క ఆంధ్రులే అని మరచిపోకు."
పైకి వ్యంగ్యంగా అన్నా శ్రీశ్రీ మాటల్లో నిజం లేకపోలేదు!Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-58866920545555353202013-01-29T05:34:19.523-05:002013-01-29T05:34:19.523-05:00పతంజలి రాతల్లో సామాన్యుడి వెతలు కనిపిస్తాయి... కష్...పతంజలి రాతల్లో సామాన్యుడి వెతలు కనిపిస్తాయి... కష్టాలూ కన్నీళ్ళను ధిక్కారస్వరంతో ఎదుర్కొనే ధీమా కనిపిస్తుంది. ఆయన రచనలు చదివితే కమ్యూనిస్టేమో అన్న అనుమానం కలుగుతుంది.. ఐతే ఉదయంలో కానీ, సాక్షిలో కానీ పనిచేసినంత కాలం కాంగ్రెస్ లేదా జగన్ పార్టీ అనుకూలుడిగా ఉన్నట్టే ఉంటాడు. ఆ వైరుధ్యాన్ని అర్ధం చేసుకోడం నాకు సాధ్యం కాలేదు. రాజకీయాల సంగతి పక్కన పెడితే రచయితగా పతంజలి ముద్ర వెంటాడుతూనే ఉంటుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-45688488855446680612013-01-29T03:04:34.956-05:002013-01-29T03:04:34.956-05:00ఏ వణ్ణం అయినా కొత్తావకాయ రుచి తగిలితే ఆ కమ్మదనమే వ...ఏ వణ్ణం అయినా కొత్తావకాయ రుచి తగిలితే ఆ కమ్మదనమే వేరని మరోసారి నిరూపించారు! :)కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-63068367623076224622013-01-28T18:02:47.265-05:002013-01-28T18:02:47.265-05:00అవునండీ. Better late than.. అనేసి సరిపెట్టేసుకోవడమ...అవునండీ. Better late than.. అనేసి సరిపెట్టేసుకోవడమే. ఇప్పటికే చాలా వెనుకంజలో ఉన్నాను. నెమ్మదిగా చదివేయాలందరినీ. నా అక్షరాల్లో పెట్టడమెలా ఉన్నా చదివి ఆస్వాదించదగ్గవెన్నో పరిచయమవుతున్నందుకు, అందుబాటులోకి వస్తున్నందుకూ సంతోషం అంతే. ధన్యవాదాలు. కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-50903819429678936232013-01-28T17:59:39.984-05:002013-01-28T17:59:39.984-05:00ఆ కోయిల మరీ వసంతం వచ్చేదాకా కాసుక్కూర్చుంటున్నారు....ఆ కోయిల మరీ వసంతం వచ్చేదాకా కాసుక్కూర్చుంటున్నారు. నేనంతటి దాన్ని కాదులెండి. పికిలిగువ్వ లాగా అడపాదడపా ఏదో ఒకటీ కూసేయడమే! :) ఆరుద్ర పురుగుని పెంకి పురుగు చెయ్యడమెంత బావుందో కదండీ! ఇలాగే వ్యాసపిండాలన్నచోటా చదువుతున్నది గంభీరమైన విషయం అన్నది మర్చిపోయి ఫక్కున నవ్వేసానండీ. ధన్యవాదాలు! కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-34178005316982714362013-01-28T17:54:14.733-05:002013-01-28T17:54:14.733-05:00ధన్యవాదాలు! :)ధన్యవాదాలు! :)కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-7203675050417824042013-01-28T17:53:56.727-05:002013-01-28T17:53:56.727-05:00మీరు రాసిన వాక్యాలు రాలేదండీ! :( ఏదైనా పతంజలి గురి...మీరు రాసిన వాక్యాలు రాలేదండీ! :( ఏదైనా పతంజలి గురించే కనుక ఏకీభవిస్తున్నాను. :)ధన్యవాదాలండీ. కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-50741195402710606492013-01-28T17:51:26.778-05:002013-01-28T17:51:26.778-05:00మొట్టికాయ మంచిదేనంటావ్! :)
నన్నా పుస్తకప్రియుల జ...మొట్టికాయ మంచిదేనంటావ్! :)

నన్నా పుస్తకప్రియుల జాబితాలో వేస్తున్నావూ! ఇదేదో దారితప్పిన కామెంట్ లా కనిపిస్తోందే! :D పుస్తకప్రియులంటే నాలా అట్టల్ని కావలించుకుని మురిసిపోయేవాళ్ళు కాదు మరి! చకచకా చదివి ఆకళించుకోగలగాలి. :)కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-13993317567789898892013-01-28T17:46:32.384-05:002013-01-28T17:46:32.384-05:00ధన్యవాదాలు! ధన్యవాదాలు! కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-61511543937473848892013-01-28T17:46:04.663-05:002013-01-28T17:46:04.663-05:00ధన్యవాదాలండీ. ధన్యవాదాలండీ. కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-19857238038865453512013-01-28T17:45:29.456-05:002013-01-28T17:45:29.456-05:00కొనేసుకోండి వెంటనే. ధన్యవాదాలు. :)కొనేసుకోండి వెంటనే. ధన్యవాదాలు. :)కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-14302132727583820382013-01-28T12:04:37.698-05:002013-01-28T12:04:37.698-05:00చాలా సంతోషంగా ఉందండీ... కించిత్ ఆలస్యం అయితేనేం......చాలా సంతోషంగా ఉందండీ... కించిత్ ఆలస్యం అయితేనేం... పతంజలి తో ప్రేమలో పడిపోయారు మీరు...

ఓ వీరబొబ్బిలి, ఓ గోపాత్రుడు, ఓ నువ్వేకాదు... వీటిగురించి మీ అక్షరాల్లో చదవాలని ఉంది...
మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-80162244629800029042013-01-28T11:30:48.253-05:002013-01-28T11:30:48.253-05:00మీరు, మైత్ర్రీలతగారు -- పరిచయాల్ని కూడా ఇంత బాఘా ర...మీరు, మైత్ర్రీలతగారు -- పరిచయాల్ని కూడా ఇంత బాఘా రాసేస్తే ఎలాగండీ. తిని ఎప్పటికి అరిగించుకుంటామో ఏమో!

ఆరుద్ర - పెంకి పురుగు.. హహ్హహా..
:)..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-54627206222855704462013-01-28T08:51:17.069-05:002013-01-28T08:51:17.069-05:00అబ్బ ! ఎంత బావుందో ఈ పరిచయం ? వాహ్ ! అబ్బ ! ఎంత బావుందో ఈ పరిచయం ? వాహ్ ! Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-31111281661769946462013-01-28T08:41:45.390-05:002013-01-28T08:41:45.390-05:00<>
భలే చెప్పారు. ఎందుకంటే అచ్చం అలానే అనిప... <>

భలే చెప్పారు. ఎందుకంటే అచ్చం అలానే అనిపిస్తుంది ఎవరికైనా పతంజలి ని మొదటిసారి చదవగానే. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-82613421652146884832013-01-28T08:13:53.466-05:002013-01-28T08:13:53.466-05:00"నా ఉదయపు కాఫీ కప్పునీ, అర్ధరాత్రి ముసుగేసుక్..."నా ఉదయపు కాఫీ కప్పునీ, అర్ధరాత్రి ముసుగేసుక్కూర్చుని చూసే కామెడీ సినిమానీ తప్ప దేన్నీ నేను సీరియస్ గా తీసుకోనండీ!" అని జోకాననుకుని ఎవరితోనో ఇలా ప్రగల్భాలు పోయానో లేదో, అలా ఠపీమని మొట్టికాయ తిన్నాను. "

అప్పుడప్పుడూ పడాల్సిందేలే.. అయినా ఎవరి దగ్గర్నించి పడ్డాయన్నది ముఖ్యం గదూ! లేకుంటే ఈ పోస్ట్ మాకు దక్కేదా!?

పుస్తక ప్రియులు మీ పాటికి మీరు ఇట్లా రాసి పడేస్తారు! ప్చ్, నేనెప్పుడు ఈ పుస్తకాన్ని దొరకబుచ్చుకునేనో.. ఎప్పుడు బుగ్గకి ఆ అట్ట ఆనించుకుని (నీ మాటలే!) మురిసిపోయేనో!? :(

నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-80070960476886250052013-01-28T07:47:45.283-05:002013-01-28T07:47:45.283-05:00బతికివున్న వాళ్ళ లోపాలను ఎంత శ్రద్ధగా స్తనశల్య పరీ...బతికివున్న వాళ్ళ లోపాలను ఎంత శ్రద్ధగా స్తనశల్య పరీక్షగా యెంచగలరో, పోయినవాళ్ళ సద్గుణాలను కూడా అంతే నిర్దుష్టంగా నిష్కామకర్మగా బేరీజు వేయగలిగినవారు ఒక్క ఆంధ్రులే అని మరచిపోకు. నీ 'విలువ ' కు తగ్గమూల్యం ఒక్క ఆంధ్రదేశంలోనే లభించగలదని ఘంటాపథంగా చెప్పగలను. కానీ దీనికి ఒకటే షరతు వుంది. చచ్చిపోవాలి.<<<< యెంత చక్కటి సమీక్ష.ఆవిరి చూసాను,మెతుకు చూసాను ..ఇంకేమి కావాలి..మల్లె లాంటి మీ మనసు చదవటానికి శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-7970300594598646052013-01-28T07:33:47.300-05:002013-01-28T07:33:47.300-05:00పరిచయం బాగుందండీ... పరిచయం బాగుందండీ... వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-18454673869551454322013-01-28T07:01:22.670-05:002013-01-28T07:01:22.670-05:00పరిచయం చాలా బాగుందండీ..Excellent narration...:-) ...పరిచయం చాలా బాగుందండీ..Excellent narration...:-) A Homemaker's Utopiahttps://www.blogger.com/profile/09308210441252274508noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-40001466004036371252013-01-28T06:10:04.357-05:002013-01-28T06:10:04.357-05:00intro adiripoyindandi... mee style lo. urgent gaa ...intro adiripoyindandi... mee style lo. urgent gaa konesu kovalanna maaTa.
thank you very much ;)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.com