tag:blogger.com,1999:blog-7065186077632042859.post3652141303628758516..comments2023-10-31T11:13:23.589-04:00Comments on కొత్తావకాయ: పుష్ప బంధ(న)oకొత్తావకాయhttp://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-7065186077632042859.post-35673799254462751492013-02-05T10:46:12.774-05:002013-02-05T10:46:12.774-05:00Beauuuutiful !Beauuuutiful !..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-15463741956949909042011-08-27T23:56:39.503-04:002011-08-27T23:56:39.503-04:00@ చాతకం, ధన్యవాదాలు.
@ భావకుడన్, ఈలోకంలో అలా చెప్...@ చాతకం, ధన్యవాదాలు.

@ భావకుడన్, ఈలోకంలో అలా చెప్పే ప్రియనేస్తానికి కూడా నోచుకోని వారెందరో కదా!
>>> "చిక్కని కాఫీకి అలవాటు కూడా లేని వారికి కూడా అర్రులు జాచేలా.." ధన్యవాదాలు తప్ప ఇంకేం చెప్పగలను!కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-48649935608283552772011-08-17T15:56:13.635-04:002011-08-17T15:56:13.635-04:00"అసలు ఎడబాటు అంటే ఏమిటి? ఎడబాటుని దుఃఖ భరితం ..."అసలు ఎడబాటు అంటే ఏమిటి? ఎడబాటుని దుఃఖ భరితం చేసి కొలుచుకునేదా ప్రేమ? ఇంత మోహం, బెంగ కలిగిందంటే, అంత ప్రేమ ఉంది అని నిర్ణయించుకోవాలా? కేవలం సాంగత్యమే ప్రేమ ఉనికికి, మనుగడకు ఆధారమా? ప్రేమ నిత్యాగ్నిహోత్రంలా మండేందుకు సన్నిహితంగా ఉండడం, అభిప్రాయాలు కలబోసుకోవడం, "నీకోసం నేను ఇది చేస్తున్నాను చూడూ!" అని నిరూపించుకోవడమే ఉపకరణాలా? అలా అయితే ఎడబాటు చివర కలిసినప్పుడు కలిగే సంతోషం ప్రేమ కాదా? ఎన్ని సందేహాలో తెలుసా! నవ్వుకుంటున్నావా! చెలీ! నీ మనసులో ఉన్నది చెప్పకనే తెలుసుకొని, నువ్వు పట్టలేని ప్రేమ భావనను నీలో పుట్టించే మరో వ్యక్తి ఇలాతలం పై ఉండడమే అరుదు. నీకు కనిపించడమే అదృష్టం. అంత అధ్భుతమే జరిగాక ఇంక శంకలేల? కోరికలేల? కట్టుబాట్లేల? అనాఘ్రాత పుష్పాన్నో, ఎంగిలవ్వని అభిషేక జలాన్నో, ఆటంకం లేని ధూపదీప కైంకర్యాన్నో,గాలి సోకని నైవేద్యాన్నో కోరుకుని ఈశ్వరుడే పొందలేడు. మనమెంత?.........

కాచివడపోసిన చిక్కని కాఫీ రుచికై అలవాటు లేని వారికి కూడా అర్రులు జాచేలా చేసే సువాసనలా .....ఎంత చక్కని తత్వమో.

"ఈ లోకంలో ఇంత కూడా నోచుకోని వారు ఎంతమందో" అన్న ప్రియనేస్తం మాటలకు అతి చక్కని వివరణ.....Thanks a lot for reminding.భావకుడన్https://www.blogger.com/profile/09523296436806222259noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-30620355760829047142011-07-22T16:11:41.754-04:002011-07-22T16:11:41.754-04:00ఇది చదివాక నాక్కూడా యోగులను, పసిపాపలను, మంచి బ్లాగ...ఇది చదివాక నాక్కూడా యోగులను, పసిపాపలను, మంచి బ్లాగు రాసేవారికి, చదివే వారికి సంతోషం వీడనిదెందుకో తెలిసింది. ఆసలే బయట ఎండలు మడిపోతున్నాయి. మీ టపా చదివాక నాక్కూడా కొంచం సేద తీరినట్లయింది. Thank you for a wonderful post. యమునా [?] , నువ్వెక్కడ?, నెను వస్తున్నా ;)చాతకంhttp://chatakam.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-76115014371667986812011-07-07T14:22:57.390-04:002011-07-07T14:22:57.390-04:00మోహనా, ( నేను ఏక వచనంలో పిలవడం లేదు సుమా! అంత చక్క...మోహనా, ( నేను ఏక వచనంలో పిలవడం లేదు సుమా! అంత చక్కటి మీ పేరు పక్కన 'గారు' బాగులేదు.)

మీ వ్యాఖ్య చదివి భలే సంబరపడ్డాను. ముఖ్యం గా మీకు నచ్చిన పేరాగ్రాఫే నాకూ అభిమాన పుత్రిక. ధన్యవాదాలు. :)కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-40461327809141240022011-07-07T01:40:55.435-04:002011-07-07T01:40:55.435-04:00కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్..... :D
భలే...కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్..... :D
భలే భలేగా రాసేసారే! :)
చదువుతూ ఉన్నప్పుడు, కామెంట్ లో ఈ లైన్ గురించి రాయాలి, ఆ లైన్ గురించి రాయాలి అని ఎన్నానుకున్నానో!! ఇక్కడవన్నీ రాయాలంటే గంపెడంత అవుతుంది. అయినా ఇక్కడ కూడా అవే రాసేస్తే నా స్పందన ఎక్కడ రాసేది? :P అయ్యో రామా.. కొన్నైనా రాయి అంటోంది మనసు....

>>నన్ను వదిలి కృష్ణుడు ద్వారకకు వెళ్ళినది మొదలు..
ఈ paragraph నాకు భలే నచ్చింది.
>>మాధవుని చూపు రాజేసిన సౌందర్యమే కాని, ఈ తోలు తిత్తికి సుగంధమెక్కడిదీ?
కదా... ఏదీ?
>>విచిత్రంగా ఇవే గాజులు కృష్ణుడు చెంత లేనప్పుడు సంగీతం పలకవు. వట్టి గలగలలే!

ఊ...., మరే! మాయలోడు!!!

>>విరహానికి నేను కనుగొన్న చక్కటి మందు అలంకరణ.
ఇలా రహస్యాలన్నీ బయటపెట్టేస్తున్నారే.... ఇది అన్యాయం! :(

చదువుతూ ఉంటే నా మనసులోని రాధ-మాధవుల చిత్రానికి మీరు కథ రాసారా అనిపించింది.

Thank you.మోహనhttps://www.blogger.com/profile/06207432732073951125noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-8535961842064403782011-07-06T04:05:22.231-04:002011-07-06T04:05:22.231-04:00నెమలికన్ను మురళి గారా? wow!!నెమలికన్ను మురళి గారా? wow!!కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-76821124744312186282011-07-02T12:06:53.831-04:002011-07-02T12:06:53.831-04:00Wow........!!!!!!!!!!!!Wow........!!!!!!!!!!!!మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-41742926302521436292011-07-01T18:46:43.564-04:002011-07-01T18:46:43.564-04:00@ బులుసు వారికి,
అబ్బ, అబ్బ.. ఎంత మంచి గేయాలను గుర...@ బులుసు వారికి,
అబ్బ, అబ్బ.. ఎంత మంచి గేయాలను గుర్తు తెచ్చారండీ! ధన్యోస్మి. బసవరాజు వారు బాధను తేలిక చేసి, "ఇదిగో ఇదీ, రాధామాధవ తత్వంలో మర్మమని" చెప్పేద్దామని ప్రయత్నిస్తారు. మహ మంచి మనసు వారిది.
ఇక కృష్ణ శాస్త్రి గారికి విషాద సుఖం అనుభవింపచేసి మన మనసులను ఎత్తుకెళ్ళిపోవడం చిటికెలో పని. "దేవులపల్లి మనసుని గిల్లి వెళ్ళిపోయారు" అంటూ ఉంటాను. వారు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన రచయిత. నా ప్రొఫైల్ లో పుస్తకాలు అనే చోట "తీయతేనియ బరువు.." అదే రాస్కున్నాను చూసారా? అంత ఇష్టం నాకు ఆయనంటే.

నా రాధ కథలో మీకు వారు రవ్వంత కనిపించారంటే, ఆ మాట చాలు నాకు. ధన్యురాలిని. :)కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-138124436742323932011-07-01T18:34:03.745-04:002011-07-01T18:34:03.745-04:00@ మురారి గారు,
నాదేం లేదు. మీరు చెప్పినట్టు ఏదో ఆవ...@ మురారి గారు,
నాదేం లేదు. మీరు చెప్పినట్టు ఏదో ఆవహించిందేమో! :)
రాధ సమ్మోహనం. ప్రేమ సమ్మోహనం. అంతే. ధన్యవాదాలండీ.

@ ఆ. సౌమ్య,
ఓయ్ పిల్లా, నీకే మాటలు కరువయ్యాయంటే, నేను ధన్యురాలినే! :)కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-54077458691447514202011-07-01T18:28:33.553-04:002011-07-01T18:28:33.553-04:00@ గీత గారు,
ధన్యవాదాలు. :)
@ అవినేని భాస్కర్ గారు...@ గీత గారు,
ధన్యవాదాలు. :)

@ అవినేని భాస్కర్ గారు,
ధన్యవాదాలండీ.

@ సుజాత గారు,
సంతోషం. ధన్యవాదాలు. :)కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-14322837548619577942011-07-01T12:51:02.235-04:002011-07-01T12:51:02.235-04:00రాధా మాధవుల ప్రేమ, పండితులకి, వేదాంతులకి కూడా అర్...రాధా మాధవుల ప్రేమ, పండితులకి, వేదాంతులకి కూడా అర్ధం కాదంటారు. కృష్ణుని తోటి విరహం ఒక్కొక్క కవి ఒకొక రకం గా వ్రాసారు. ఈ కింద ఇద్దరి బాధ మీ టపాలో కొద్ది కొద్దిగా కనిపిస్తోంది అనిపించింది నాకు.

హృదయములు రెండు ప్రేమచే నేకమైన
లీల, శ్రుతిలోన వేణువు లీనమయ్యే,
విశ్వమెల్లను నిండిన ప్రేమ రాగ
మట్లు, నీ రాగమెల్లర నావహించే !

ఒక్కపరి కోకిలమ్మటు, లొక్కసారి
గరుడ గంధర్వ కిన్నరీ గాన ఫణితి,
బాలపవనుడు పూల నుయ్యాల లూపు
నట్ల నీ పాట మము నూపె నౌర కృష్ణ !

పవను కౌగిలి జొచ్చిన పల్లవమ్ము
లట్టులను, నాలి చింతల నన్ని మరచి
భవ దమృత వేణు గానాతి పారవశ్య
మున నచేతనులటు లైతిమోయి! కృష్ణ !

(శ్రీ బసవరాజు అప్పారావు)

మ్రోయింపకోయ్ మురళి
మ్రోయింపకోయ్ కృష్ణ!
తీయతేనియ బరువు
మోయ లేదీ బ్రతుకు,
మ్రోయింపకోయ్ మురళి
మ్రోయింపకోయ్ కృష్ణ!

మురళి పాటకు రగిలి
మరుగు నీ వెన్నెలలు,
సొగయు నా యెద కేల
తగని సౌఖ్య జ్వాల!

(శ్రీ కృష్ణ శాస్త్రి)బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-22121869880696999642011-07-01T05:45:29.998-04:002011-07-01T05:45:29.998-04:00హ్మ్...భారమైన నిట్టూర్పు...ఉక్కిరిబిక్కిరయిపోయానను...హ్మ్...భారమైన నిట్టూర్పు...ఉక్కిరిబిక్కిరయిపోయాననుకో! మధ్యలో నా ఊహలొకటి...ఆయాసమొచ్చింది! :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-22754954481643372802011-07-01T05:30:06.448-04:002011-07-01T05:30:06.448-04:00>>మాటల దారం తో సంగతులు హారమల్లి..
రాస్తూన్న...>>మాటల దారం తో సంగతులు హారమల్లి..

రాస్తూన్న తలపులు గుచ్చుకుని ఎర్రబడిన నా మోము గుట్లన్నీ గట్టు దాటించదూ!..

యమున నిదానంగా ఆకాశం లో పొడుస్తున్న చుక్కల్ని లెక్కెడుతోంది.

..అలాంటి మోక్షం తెలుసా కృష్ణుని కౌగిలి!

రాధే కృష్ణ స్వరూపమని తెలుసుకోలేకపోయాను.

కర్పూరమంటి రాధను హారతి అందుకున్నాడు.

పొగడ పూలు నా నెలవంక మెడవంపులో నవ్వాయి.

.. ఇలా ఎన్నని ఏరమంటారు?.. రాధాకృష్ణులిద్దరినీ ఆవహం చేసుకున్నట్లున్నారు.. ఇటు రేపల్లె ప్రకృతీ ముచ్చటగొలిపింది.

క్లుప్తంగా చెప్పాలంటే- 'సమ్మోహనం!!..'
చదివాక కూడా సౌరభం వెంటాడుతోంది. I feel more romantic. Thanks :)మురారిhttps://www.blogger.com/profile/17572789396637601122noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-50025316554051828662011-07-01T04:18:32.672-04:002011-07-01T04:18:32.672-04:00Wah Wah ! very nice.Wah Wah ! very nice.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-89331860698299836782011-07-01T02:07:57.253-04:002011-07-01T02:07:57.253-04:00చక్కగున్నాయి రాధ ఊసులు.చక్కగున్నాయి రాధ ఊసులు.Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-53556846679421793662011-06-30T19:13:18.169-04:002011-06-30T19:13:18.169-04:00ఎంత చక్కగా చెప్పారు....
మాకు తేనె తాగినంత మధురం గా...ఎంత చక్కగా చెప్పారు....
మాకు తేనె తాగినంత మధురం గా ఉంది...

--geetaAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-41024644525569006052011-06-30T15:50:04.301-04:002011-06-30T15:50:04.301-04:00@ మురారి గారు,
ఏం చెప్పాలో తెలియడం లేదు. ధన్యవాదాల...@ మురారి గారు,
ఏం చెప్పాలో తెలియడం లేదు. ధన్యవాదాలండీ!

@ ఫణి బాబు గారు,
ఏదో లెండి. 'Jack of all trades' అన్నట్టు చిన్న ప్రయత్నం. :) ధన్యవాదాలు.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-61981437598603471452011-06-30T14:39:17.157-04:002011-06-30T14:39:17.157-04:00హాస్య రచనలే మీ ఫోర్టే అనుకున్నాను ఇన్నాళ్ళూ ! వాహ్...హాస్య రచనలే మీ ఫోర్టే అనుకున్నాను ఇన్నాళ్ళూ ! వాహ్వ్ !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-89333951581398356632011-06-30T10:34:24.287-04:002011-06-30T10:34:24.287-04:00చదువుతుంటే ఊరిన రసస్పందనని గుండె ఓపలేకపోయింది. కాస...చదువుతుంటే ఊరిన రసస్పందనని గుండె ఓపలేకపోయింది. కాసేపు ఊపిరిపీల్చుకొని, స్థిమితపడి, మళ్లీ కొనసాగిస్తాను. హృది రేపల్లెగా మారింది.మురారిhttps://www.blogger.com/profile/17572789396637601122noreply@blogger.com