tag:blogger.com,1999:blog-7065186077632042859.post4774043102263802528..comments2023-10-31T11:13:23.589-04:00Comments on కొత్తావకాయ: ముగ్గురు కొలంబస్ లుకొత్తావకాయhttp://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-7065186077632042859.post-89060037914498307142015-06-30T02:50:54.254-04:002015-06-30T02:50:54.254-04:00నేనెప్పుడో చదివేశానోచ్ (చదివేసిన పుస్తకమయినా విషయమ...నేనెప్పుడో చదివేశానోచ్ (చదివేసిన పుస్తకమయినా విషయమయినా మీ రాతల్లో కొత్తగా ఉంటుందండీ,భగవద్దత్తం మీకు ఆ కళ) శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-57934620765850587652015-06-30T02:04:48.433-04:002015-06-30T02:04:48.433-04:00అంతేకదండీ మరి.. :) అంతేకదండీ మరి.. :) కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-79213519876196672152015-06-30T02:04:18.236-04:002015-06-30T02:04:18.236-04:00ధన్యవాదాలు!ధన్యవాదాలు!కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-19551026270231947222015-06-30T02:03:52.145-04:002015-06-30T02:03:52.145-04:00ధన్యవాదాలు!ధన్యవాదాలు!కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-57678024772343494672015-06-30T02:03:36.255-04:002015-06-30T02:03:36.255-04:00ఇల్లేరమ్మ ఇల్లేరమ్మే! నిజం కదండీ.. మరోసారి చదవాలి ...ఇల్లేరమ్మ ఇల్లేరమ్మే! నిజం కదండీ.. మరోసారి చదవాలి నేను కూడా. ధన్యవాదాలు. కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-4011443922248456782015-06-30T02:01:10.501-04:002015-06-30T02:01:10.501-04:00ధన్యవాదాలు!ధన్యవాదాలు!కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-15893710897559937062015-06-30T02:00:52.813-04:002015-06-30T02:00:52.813-04:00అంతేనంటారైతే! :) ధన్యవాదాలు. అంతేనంటారైతే! :) ధన్యవాదాలు. కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-10549141227888380192015-06-30T01:20:00.263-04:002015-06-30T01:20:00.263-04:00అబిడ్స్ లో గోల్డెన్ త్రెషోల్డ్ పక్కన బుక్స్ అడ్డాల...అబిడ్స్ లో గోల్డెన్ త్రెషోల్డ్ పక్కన బుక్స్ అడ్డాలో దొరుకుతున్నాయటండీ. మిత్రులందించిన వార్త. ప్రయత్నించండి. ధన్యవాదాలు. కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-18545883818843578362015-06-29T22:19:47.568-04:002015-06-29T22:19:47.568-04:00బాగుందండీ .. అయితే ఇల్లేరమ్మ కతలు చదివి మళ్ళీ చదవా...బాగుందండీ .. అయితే ఇల్లేరమ్మ కతలు చదివి మళ్ళీ చదవాలంటారు :) పరుచూరి వంశీ కృష్ణ .https://www.blogger.com/profile/05798557551183844223noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-8600811008110893652015-06-29T11:40:18.982-04:002015-06-29T11:40:18.982-04:00వొక అందమయిన పుస్తకాన్ని ఇంత అందంగానూ పరిచయం చెయ్యొ...వొక అందమయిన పుస్తకాన్ని ఇంత అందంగానూ పరిచయం చెయ్యొచ్చని రుచి చూపించేరు. కథా మంజరిhttps://www.blogger.com/profile/00618636380034140744noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-2560789835839860572015-06-29T11:30:13.613-04:002015-06-29T11:30:13.613-04:00నాకు చాలా నచ్చిన పుస్తకం ఇది.
మీ విశ్లేషణ పవర్ ఫు...నాకు చాలా నచ్చిన పుస్తకం ఇది. <br />మీ విశ్లేషణ పవర్ ఫుల్ గా ఉంది. Wonderful post!! CPhttps://www.blogger.com/profile/17812940869545573246noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-91249768495370877102015-06-29T11:07:58.132-04:002015-06-29T11:07:58.132-04:00చేసిన పాపం చెబితే పోతుందంటారు.. ఈ పుస్తకం రిలీజ్ ట...చేసిన పాపం చెబితే పోతుందంటారు.. ఈ పుస్తకం రిలీజ్ టైములో ఏదో వెబ్సైట్ లో 'ముందుమాట' చదివి "మరీ పరిశోధనా పత్రంలా ఉంటుందేమో" అని పొరబడి చదవడం కొన్నాళ్ళు వాయిదా వేశాను.. ఇల్లేరమ్మ ఇల్లేరమ్మే అని మరోసారి నిరూపించే రచన..<br />నిద్దట్లో లేచి 'బార్నీ' అని ఏడ్చే పిల్ల మొదటగా గుర్తొస్తుందండీ నాకు మాత్రం.. చక్కగా 'ఇల్లేరమ్మ కతలు'తో కొమ్మచ్చులాడేశారు కదా మీరు!! మళ్ళీ ఓసారి చదవాలి కొలంబస్ ల అమెరికా యాత్ర... మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-83868559480497658932015-06-29T05:14:06.941-04:002015-06-29T05:14:06.941-04:00బహుకాల దర్శనం. పాత ఆవకాయ ఘాటూ తక్కువదేమీ కాదని బాగ...బహుకాల దర్శనం. పాత ఆవకాయ ఘాటూ తక్కువదేమీ కాదని బాగా చెప్పుకొచ్చారు. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-54282561548136372762015-06-29T04:58:09.520-04:002015-06-29T04:58:09.520-04:00Thank you for the review. ఈ పుస్తకం వచ్చినట్లు మీ ...Thank you for the review. ఈ పుస్తకం వచ్చినట్లు మీ టపా చూసేదాకా తెలీలేదు. కినెగె లో ప్రింట్ బుక్సు అయిపోయినట్లున్నాయి..ఎక్కడ.దొరుకుకాయో వెతుక్కోవాలి!సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.com