tag:blogger.com,1999:blog-7065186077632042859.post5719007854846064920..comments2023-10-31T11:13:23.589-04:00Comments on కొత్తావకాయ: "మిథునం" పాటలు.. ఎలా ఉన్నాయంటే..కొత్తావకాయhttp://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-7065186077632042859.post-33377926936012393612020-09-26T07:47:38.477-04:002020-09-26T07:47:38.477-04:00మరీ మరీ ఈ పాటను ఎన్ని సార్లు వింటూ వున్నా తనివి తీ...మరీ మరీ ఈ పాటను ఎన్ని సార్లు వింటూ వున్నా తనివి తీరడం లేదు..గొప్ప సాహిత్యం..బాలు గారి గాత్రం, భరణి గారి కలం నుండి జాలువారిన సుమధురగీతం...కలువకొలను ప్రసాద్ శర్మhttps://www.blogger.com/profile/01904257171856339780noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-13253175130715708332013-01-17T22:56:45.900-05:002013-01-17T22:56:45.900-05:00Ee cinema meeda meeru tharanga radio lo oka progra...Ee cinema meeda meeru tharanga radio lo oka program chesthe chala santhoshisthamAneelnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-25176485811064167122012-04-26T22:07:33.758-04:002012-04-26T22:07:33.758-04:00ఈ ఊళ్లో కమ్మని కాఫీ దొరకక పాత కాఫీటపాలు చదువుకుంటూ...ఈ ఊళ్లో కమ్మని కాఫీ దొరకక పాత కాఫీటపాలు చదువుకుంటూ ఇటొస్తే - కొత్త దండకం రుచి చూపించారు ధన్యవాదాలు.

ఎంత సగం పేరు కలిస్తే మాత్రం పోయి పోయి ఈఎవిడనెట్టా పెట్టుకున్నాడండీ భరణి ఆ పాత్రకి?ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-90419726274034548822012-04-16T05:04:59.034-04:002012-04-16T05:04:59.034-04:00నేనూ మొన్నే ఒక స్నేహితురాలు వినిపించే భాగ్యం కలుగజ...నేనూ మొన్నే ఒక స్నేహితురాలు వినిపించే భాగ్యం కలుగజేయడంతో విన్నాను. "ఆటగదరా శివా", "ఎవరు గెలిచారిప్పుడూ" పాటలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగ "ఎవరు గెలిచారిప్పుడూ" పాట చిత్రీకరణతో నిమిత్తం లేకూండా కళ్ళకు కట్టినట్లు "వినిపించింది" ఏం జరుగుతోందో! ;)Shttps://www.blogger.com/profile/08867007063775557734noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-40539840597868711972012-04-03T21:22:26.674-04:002012-04-03T21:22:26.674-04:00మంచి విషయం చెప్పారు...మీ రివ్యూ బాగుందిమంచి విషయం చెప్పారు...మీ రివ్యూ బాగుందిశేఖర్ (Sekhar)https://www.blogger.com/profile/08139005504079932259noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-61632861090337779592012-04-03T13:04:46.489-04:002012-04-03T13:04:46.489-04:00కొన్ని చదవటానికి బాగుంటాయి, మరికొన్ని చూడటానికి బా...కొన్ని చదవటానికి బాగుంటాయి, మరికొన్ని చూడటానికి బాగుంటాయి. బాపు-రమణ, వంశీ లాంటి వారి రచనల్లో కనిపించే వర్ణనలు విజువల్ గా చూపడం అసాధ్యం. ఒక ఎపిసోడ్ "మా పసలపూడి కథలు" సీరియల్ ని ఆన్లైన్ లో చూసి విరక్తి చెందిన అనుభవం తో, మిథునం చూడకూడదు అని నిర్ణయించుకున్నా. అందులోనూ, తనికెళ్ల భరణి "సిరా" ని అందరూ మెచ్చుకుంటుంటే ఒక్క సీను కూడా అర్థం కాక, వాళ్లంత బుర్ర నాకు లేదేమో అని సరిపెట్టుకున్నా.
(btw, మిథునం చదివి చాలా రోజులయ్యింది, ఎవరిదగ్గరయినా PDF file link వుంటే ఇక్కడ share చేస్తే బాగుంటుంది)Siddharthhttps://www.blogger.com/profile/02970111556071712397noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-41088073785835119722012-04-03T12:59:32.835-04:002012-04-03T12:59:32.835-04:00Nice.
@ Paruchuri .. మిథునం కథలో శ్రీవైష్ణవ కుటుం...Nice.

@ Paruchuri .. మిథునం కథలో శ్రీవైష్ణవ కుటుంబమనీ, సాంప్రదాయమనీ నాకు అనిపించలేదే?Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-8762865176396795842012-04-03T11:27:20.138-04:002012-04-03T11:27:20.138-04:00నేను ట్రైలర్ చూసాను. చాలా బాగుంది.
సినిమా కోసం నిర...నేను ట్రైలర్ చూసాను. చాలా బాగుంది.
సినిమా కోసం నిరీక్షిస్తున్నాను.
పాటల గురించి బాగా వ్రాసారు. సిడి కొనాలి.
"శ్రీరామరాజ్యం" పాటలు విన్న తరువాత జొన్నవిత్తుల గారి మీద గౌరవం పెరిగింది.

"మిథునం" ఒక అద్భుతమైన కథ.
అది చదివినప్పుడు బాపు గారి దర్శకత్వంలో సినిమాగా వస్తే బాగుంటుందనుకున్నాను.
అలాగే అప్పదాసు పాత్రలో అక్కినేని గారు, భార్య పాత్రలో షావుకారు జానకి గారు చేస్తే బాగుంటుందనుకున్నాను.
అయినా, బాలు గారు, లక్ష్మి గారు బాగానే చేసినట్టున్నారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-89036147271068762882012-04-03T03:45:11.280-04:002012-04-03T03:45:11.280-04:00మిథునం నేను చదవలేదండీ..చదవని వాళ్ళు, చదివిన తరువాత...మిథునం నేను చదవలేదండీ..చదవని వాళ్ళు, చదివిన తరువాత సినిమా చూస్తే మంచిదేమో!?
మా చిన్నప్పుడు, మా పెద్దమ్మ పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని, ఆలీ బాబా నలభై దొంగల కథ చెప్తూ భోజనం తినిపించేది.
తను కథ చెప్పే విధానంతో మా ఊహని జోడించి ఆ కధకు ఒక భావాన్ని సృష్టించుకొన్నాను.
తరువాత ఎప్పుడో ఆ సినిమా చూసి మేము విన్న కథతో పోల్చుకొని నిరుత్సాహానికి గురయ్యాను.
అదే విధానం చదివిన కధకు కూడా వర్తిస్తుంది అని నా నమ్మకం.
సినిమా చూసిన తరువాత పుస్తకం చదివితే మనం చదువుతున్నది చూసిన దానితో పోల్చుకోవడంతోనే సరిపోతుంది.
నేను గమనించిన ఇంకొక విషయం, చదివిన పుస్తకాన్నే మళ్ళి కొన్నాళ్ళు తరువాత చదివితే భావంలో కొంత variation కనపడుతుంది.
కానీ చూసిన సినిమా వందసార్లు చూసినా కొత్తదనం ఏమి కనపడదు.
మీ రివ్యూతో మిధునం చదవాలన్న ఆకాంక్ష ఇంకొంచం పెరిగింది :) ధన్యవాదాలుశ్రీధర్. దుhttps://www.blogger.com/profile/17684256321741894773noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-53240723751269843032012-04-03T03:14:44.627-04:002012-04-03T03:14:44.627-04:00expectations penchesaarandee...
eagerly waitingggg...expectations penchesaarandee...
eagerly waitingggggggggggggg ;)))))

iha mee review gurinchi cheppedemundi??రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-44112925166620671862012-04-02T23:16:28.514-04:002012-04-02T23:16:28.514-04:00అసలే ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెగ ఎదురుచూస్తుంటే...అసలే ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెగ ఎదురుచూస్తుంటే మీరిలా కొత్తావకాయని కళ్ళముందు పెట్టి ఎలా ఉందంటే అంటూ ఊరించటం భావ్యమా? చాలా బాగుంది మిధునం పాటల టపా!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-24771289328334822822012-04-02T20:17:44.206-04:002012-04-02T20:17:44.206-04:00@ చాణక్య: అబ్బో! పెద్ద మాట! :) నిజంగానే మిథునం విజ...@ చాణక్య: అబ్బో! పెద్ద మాట! :) నిజంగానే మిథునం విజయం సాధించాలనే కోరుకుందామండీ. ఇందరి గుండెల్లో గూడు కట్టుకున్న కథ కదా.. భరణి నిరాశ పరచరనే అనుకుందాం. ధన్యవాదాలు.

@ నిషిగంధ: అన్ని పాటలూ విని తీరాల్సినవి. కొన్ని మళ్ళీ మళ్ళీ వినాల్సినవీ కూడా ఉన్నాయండీ. సంతోషించాల్సిన విషయమే కదూ! చిత్రం కూడా బాగుంటుందని ఆశిద్దాం. ధన్యవాదాలు.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-83924651921341356572012-04-02T20:13:57.158-04:002012-04-02T20:13:57.158-04:00@ Sreenivas Paruchuri:
"ఆ శివాష్టకం కూడా ఓస...@ Sreenivas Paruchuri:

"ఆ శివాష్టకం కూడా ఓసారి అనుకోరాదూ.. ఆ చివరి పాదులు కూడా తడుస్తాయీ.." అని బుచ్చిలక్ష్మి అంది కదండీ. నమకచమకాలు వల్లించే అప్పదాసు నిలువు నామాల వాడు కాదు మరి.

ఇంక సాహిత్యవిలువల ప్రమాణాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోడానికేముందండీ. మీరు ఆనాటి స్ఫుటమైన పెద్ద గీతలతో పోలుస్తున్నారు. నాబోటివాళ్ళం ఈ కాలపు వంకర టింకర గీతలతో పోల్చి "ఇవే మహాభాగ్యం" అనుకుంటున్నాం. అయితే మరీ తీసిపడేసేలా ఏమీ లేవనే అనిపించిందండీ.

గొప్ప సాహిత్యాన్ని ఇప్పటిదాకా తెరపై పట్టలేకపోయారన్నమాటతో సంపూర్ణంగా ఏకీభవిస్తాను. ఏకవీరకే సాధ్యం కాలేదు! కాకపోతే ఇప్పటి చిత్రాల వెల్లువకి ఎదురీదుతున్న అభిరుచి గల ఈ దర్శకనిర్మాతలని అభినందించకుండా ఉండలేను. :)

మీ స్పందనకి ధన్యవాదాలు.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-30094054132815487772012-04-02T20:01:02.486-04:002012-04-02T20:01:02.486-04:00@ SHANKAR.S: నాకూ పాటలు విన్నాకే సగం బెంగ తగ్గిందం...@ SHANKAR.S: నాకూ పాటలు విన్నాకే సగం బెంగ తగ్గిందండీ. సినిమా చూసే దాకా మిగిలిన బెంగ ఎలాగూ తప్పదు. ధన్యవాదాలు.

@ MURALI: :) ధన్యవాదాలు.

@ Indira: "ఊహకి సరితూగేలా సినిమా ఉంటుందా?" అనే సందేహం అందరికీ ఉందండీ. చూడాలి. ధన్యవాదాలు.

@ శ్రీనివాస్ పప్పు: :)ధన్యవాదాలు.

@ వేణూశ్రీకాంత్: ఐదు పాటలూ హిట్ అవుతాయో లేదో కానీ ఒకట్రెండు పాటలు మాత్రం అద్భుతంగా ఉన్నాయనిపించిందండీ. ధన్యవాదాలు.

@ puranapandaphani: :) ధన్యవాదాలు.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-58622878182058102552012-04-02T14:53:38.704-04:002012-04-02T14:53:38.704-04:00మీ పదాల్లో ఈ పాటలు ఇంకాస్త అందంగా కనిపిస్తున్నాయ్....మీ పదాల్లో ఈ పాటలు ఇంకాస్త అందంగా కనిపిస్తున్నాయ్.. ఇక విని చూడటమే మిగిలింది :-)
ఒక్క "ఆది దంపతులు అభిమానించే అచ్చ తెలుగు మిథునం" పాటనే అదే పనిగా వింటున్నా శుక్రవారం నించీ (థాంక్స్ టూ వేణూ శ్రీకాంత్!) మీరు ఫుల్ ఆల్బం కి సర్టిఫికేట్ ఇచ్చేశాక ఇక లేటు చేయకూడదు :))

:)))))) చాణక్యా @ నిత్య కొత్తావకాయ. సో ట్రూ!నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-59916932839472412572012-04-01T20:27:21.645-04:002012-04-01T20:27:21.645-04:00నిత్య కొత్తావకాయగారూ మీ పోస్ట్లు కూడా మీ మాటల్లాగ...నిత్య కొత్తావకాయగారూ మీ పోస్ట్లు కూడా మీ మాటల్లాగే భలే ఉంటాయండి. మీరు రివ్యూ రాసి, పాజిటివ్ రేటింగ్ ఇచ్చారంటే ఇంక దానికి తిరుగేముంది! 'మిథునం' సగం విజయం సాధించేసినట్టే. :)చాణక్యhttps://www.blogger.com/profile/07079052705850314702noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-3033729533886520792012-04-01T10:23:46.168-04:002012-04-01T10:23:46.168-04:00పాటలకి సంబంధంలేని ప్రశ్న: ఆడియో సి.డి కవరుపైనున్న ...పాటలకి సంబంధంలేని ప్రశ్న: ఆడియో సి.డి కవరుపైనున్న బొమ్మ చూసి ఆశ్చర్యపోయాను. శ్రీవైష్ణవ నామధారణలు, ఆచారం స్ఫష్టంగా కనిపిస్తాయ్ అనుకున్నాను. సినిమా తీసేవాళ్ళకి అన్ని స్వేఛ్ఛలు ఉంటాయనుకోండి. But, somewhere its disappointing to me. Also, the lyrical quality, just reading through the lines cited by you, is disappointing to me.

Any way, I love the story, but I will never see the film, because I don't like to be disappointed. ఇంతవరకు గొప్ప సాహిత్యాన్ని దేనినీ తెలుగు సినిమా తెరపై పట్టుకోలేక పోయారని నా బలమైన అభిప్రాయం/కంప్లైంటు.

Regards,
SreenivasSreenivas Paruchurihttps://www.blogger.com/profile/01850839725467916313noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-65972531433786800932012-04-01T09:32:51.397-04:002012-04-01T09:32:51.397-04:00పండుగ పూటా కొత్తావకాయ లాంటి మాంచి ఘాటైన విషయం చెప్...పండుగ పూటా కొత్తావకాయ లాంటి మాంచి ఘాటైన విషయం చెప్పారు సుమా...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-73599387788928743952012-04-01T09:11:34.251-04:002012-04-01T09:11:34.251-04:00అబ్బ రివ్యూ చాలాబాగుందండీ.. పాటలు బాగున్నాయనమాట మొ...అబ్బ రివ్యూ చాలాబాగుందండీ.. పాటలు బాగున్నాయనమాట మొన్న ట్రైలర్ చూసినపుడే పాటలు బాగుండబోతున్నాయని ధీమా వచ్చేసింది... చక్కని రివ్యూ అందించినందుకు ధన్యవాదాలు..వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-37302855102065187412012-04-01T08:33:38.373-04:002012-04-01T08:33:38.373-04:00ఆ పాటలన్నీ ఒకెత్తు మీ మాటల మూటలన్నీ మరొకెత్తూ...వె...ఆ పాటలన్నీ ఒకెత్తు మీ మాటల మూటలన్నీ మరొకెత్తూ...వెరసి మిధునం+మా మనసుల్లో ఆనందకేళీ మధనం.శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-87123865677278434082012-04-01T07:35:43.774-04:002012-04-01T07:35:43.774-04:00మిధునం రచన మీద మమకారం ఎలాంటిదంటే సినిమాగా వస్తోందం...మిధునం రచన మీద మమకారం ఎలాంటిదంటే సినిమాగా వస్తోందంటే,ఎన్నో సందేహాలు.మన ఇమాజినేషన్ కి అందుతుందా అని!! కానీ మీ ఒక్కొక్కరి రివ్యూలు చూస్తుంటే మళ్ళీ ఆశ కలుగుతోంది,భరణి చేతిలో బాగానే వస్తుందని!Indirahttps://www.blogger.com/profile/14647624967987339746noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-22635615312539852662012-04-01T06:54:46.945-04:002012-04-01T06:54:46.945-04:00మొన్ననే ఒక స్నేహితునికి భరణిగారు ఆడియో కబుర్లన్నీ ...మొన్ననే ఒక స్నేహితునికి భరణిగారు ఆడియో కబుర్లన్నీ చెప్పారంట. తను ఆగలేక ఫోన్ చేసి నాకు పూస గుచ్చినట్టు చెప్పాడు. ఇప్పుడు మీరు ఇంకా ఊరిస్తూ ఒక రివ్యూ వ్రాసారు. ఎదురు చూపుల్లో ఉన్న సుఖం అనుభవిస్తూ ఉంటాం మరి...MURALIhttps://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-89664671620550908092012-04-01T06:27:40.397-04:002012-04-01T06:27:40.397-04:00హమ్మయ్య పాటల గురించి చదివాక సగం బెంగ తీరిందండీ. ఇక...హమ్మయ్య పాటల గురించి చదివాక సగం బెంగ తీరిందండీ. ఇక్కడ మేము ఎప్పుడెప్పుడు మార్కెట్లో దొరుకుతాయా అని ఎదురుచూస్తుంటే ఇలా ఊరించడం మీకు తగునా చెప్పండి.SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.com