tag:blogger.com,1999:blog-7065186077632042859.post6148304590302989316..comments2023-10-31T11:13:23.589-04:00Comments on కొత్తావకాయ: మా నాన్నగారికి నోబెల్ శాంతి బహుమతి?కొత్తావకాయhttp://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comBlogger27125tag:blogger.com,1999:blog-7065186077632042859.post-56111916798066777442013-01-06T08:27:28.459-05:002013-01-06T08:27:28.459-05:00:D:Dసీతhttps://www.blogger.com/profile/04488920906291308926noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-73142913043463826512011-07-04T14:28:53.898-04:002011-07-04T14:28:53.898-04:00సూపరో..సూపరు.. అద్భుతం గా ఉందండీ..
ఇదిగో.. ఈ కి...సూపరో..సూపరు.. అద్భుతం గా ఉందండీ..

ఇదిగో.. ఈ కింది లైన్ ని నేను విరివిగా వాడేస్కుందాం అనుకుంటూన్నా.. నాకు చాలా నచ్చేసిందండీ..

"దుంప తెంపి ధూపమేసే గుణం" వి.టా.హారాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-70713377265069233962011-07-01T08:24:22.125-04:002011-07-01T08:24:22.125-04:00కొత్తావకాయ్ గారూ!
ఈ పేరేంటో విచిత్రం గా వుంది. పో...కొత్తావకాయ్ గారూ!

ఈ పేరేంటో విచిత్రం గా వుంది. పోన్లెండి అలాగే పిలిచేసుకుందాం. మీ లాంటి ఆడాళ్ళంతా ఈల వేసే ఘనుడిని కట్టుకోవాలని అనుకుంటే ఎట్టాగండీ. అదేదో నాకు రాదనీ మా ఆవిడే నా బామ్మర్డులతో పోటీపడి కయ్య్ కయ్య్ మని చెవులు వూదరగోడుతుంది. అందుకని నాకు రాకపోయినా తన ఈల తనే వేసుకుంటుంది. రేడియో తో పోటీ పడి సినిమా పాటలు కూడా పాడేస్తుంది. ఆ పోలికే మా పిల్లలకి కూడా వచ్చింది. పోన్లెండి! వాళ్ళ పెళ్ళాలు సంతోషిస్తారు ???

మీ మాయాబజారోపాఖ్యానం అదరహో అదరహ. మా ఆవిడకి తప్పకుండా ఈ టపా చూపించాలని అనుకుంటున్నాను. నా బంతిపూలు బ్లాగు కూడా సందర్సించగలరు.lakshmana kumar malladihttps://www.blogger.com/profile/06586466660003573419noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-66718042059876565822011-06-24T11:38:30.225-04:002011-06-24T11:38:30.225-04:00I am waiting for the gold moment ........ nee n...I am waiting for the gold moment ........ nee naannagaru raamanujamAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-52565921214382430622011-06-20T16:58:35.918-04:002011-06-20T16:58:35.918-04:00ఆ సౌమ్యా, నోబెల్‌ని మించింది నీ సానుభూతి. హ్హహ్హహ్హ...ఆ సౌమ్యా, నోబెల్‌ని మించింది నీ సానుభూతి. హ్హహ్హహ్హా.. థాంక్స్ పిల్లా..!కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-72719121618092103182011-06-20T02:22:31.765-04:002011-06-20T02:22:31.765-04:00సూపర్ సూపర్...మీ నాన్నగారికి నోబెల్ బహుమతి ఏం ఖర్మ...సూపర్ సూపర్...మీ నాన్నగారికి నోబెల్ బహుమతి ఏం ఖర్మ ఇంకా అంతకన్న పెద్దదేదో ఇవ్వాలి. నీ సగతి ఎఱుకున్నదాన్ని...మీ పితృపాదులు మూర్తీభవించిన శాంతంలా కనిపిస్తుంటారు నాకు...నిన్ను చిరునవ్వుతో సహించారంటే నోబెల్ ఎందుకూ పనికిరాదు సుమీ.

టపా మాత్రం బ్రహ్మాందంగా పేలిది.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-76164222989960395212011-06-19T19:34:01.538-04:002011-06-19T19:34:01.538-04:00@ (హరే ఫలా) ఫణి బాబు గారు,
కొత్తావకాయ కి స్వాగతం. ...@ (హరే ఫలా) ఫణి బాబు గారు,
కొత్తావకాయ కి స్వాగతం. చాలా సంతోషం. ధన్యవాదాలు.

@ మురళి గారు,
అయ్యో ఎంతమాట! హేమాహేమీలున్నారండీ బ్లాగ్లోకంలో! మీ అభిమానానికి కృతజ్ఞతలు. చాలా సంతోషం.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-50254841161710980252011-06-19T19:28:12.957-04:002011-06-19T19:28:12.957-04:00@ మాలా కుమార్ గారు,
అప్పుడేనా! మలి భాగం రాసి మీఅంద...@ మాలా కుమార్ గారు,
అప్పుడేనా! మలి భాగం రాసి మీఅందరి ఏకగ్రీవ నిర్ణయంతో బహుమతి ప్రదానం చేద్దామనుకున్నానే మరి! ధన్యవాదాలు. నా బ్లాగ్ కి స్వాగతం.

@ మురారి గారు,
ధన్యవాదాలు. కొత్తావకాయకి స్వాగతం. నేనూ మీ బ్లాగు ఇంతకు మునుపు చూడలేదు. నేను నవ్విస్తే మీరు ఏడిపించారు నన్ను. అద్భుతమైన కథకుడిని కలుసుకున్నందుకు సంతోషం గా ఉంది. :)కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-74545076893550045452011-06-19T19:22:08.655-04:002011-06-19T19:22:08.655-04:00@ అయినవోలు ప్రణవ్ గారు,
చాలా సంతొషమండీ. ధన్యవాదాలు...@ అయినవోలు ప్రణవ్ గారు,
చాలా సంతొషమండీ. ధన్యవాదాలు. కొత్తావకాయకి స్వాగతం.

@ గోపాల్ గారు,
మీ వ్యాఖ్య చదివి ఎంత సంబర పడ్డానో, అంత భయపడ్డాను. భాష విషయంలో ఎంత జాగ్రత్తగా రాయాలో ఇక ముందు అని. మీరు అందించిన ప్రోత్సాహం నిలబెట్టుకోనే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు. కొత్తావకాయకి స్వాగతం.

@ హరే కృష్ణ గారు,
చాలా సంతోషం. ధన్యవాదాలండీ.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-69668624942711003982011-06-19T19:16:16.611-04:002011-06-19T19:16:16.611-04:00@ శ్రావ్య గారు,
మలి భాగం చదివి మద్దతు వెనక్కి తీస...@ శ్రావ్య గారు,

మలి భాగం చదివి మద్దతు వెనక్కి తీసుకోనంటే చాలు.:)
మీ మద్దతుకీ, వ్యాఖ్యకీ ధన్యవాదాలు.

@ బులుసు సుబ్రహ్మణ్యం గారు,

ధన్యురాలిని. నా బ్లాగు పేరు సార్ధకం అయిందంటే అంతకంటే నాకు కావలిసినదేముంది. హాస్యం పండించడంలో 'భీష్మాచార్యులు' మిమ్మల్ని మెప్పించగలిగానంటే, ఈ పిల్లకాకి ప్రయత్నం ఫలించినట్టే. ధన్యవాదాలు. :)కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-34302709170299614122011-06-19T19:07:38.003-04:002011-06-19T19:07:38.003-04:00@ బెల్లం కొండ లోకేష్ శ్రీకాంత్ గారు,
ధన్యవాదాలు. ...@ బెల్లం కొండ లోకేష్ శ్రీకాంత్ గారు,
ధన్యవాదాలు. కొత్తావకాయకి స్వాగతం.

@ జాన్ హైడ్ కనుమూరి గారు,
ధన్యవాదాలు.

@ lakshman
thank you vey much.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-83185723725924994812011-06-19T11:18:00.899-04:002011-06-19T11:18:00.899-04:00చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో బ్లాగుల్లో ఇంత మంచి హాస...చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో బ్లాగుల్లో ఇంత మంచి హాస్యం కరువయ్యింది. ఆ లోటుని భర్తీ చెయ్యండి.MURALIhttps://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-4711927851737443502011-06-19T09:46:03.336-04:002011-06-19T09:46:03.336-04:00బ్రహ్మాండంగా ఉంది !!బ్రహ్మాండంగా ఉంది !!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-61050735347743364602011-06-19T05:40:46.364-04:002011-06-19T05:40:46.364-04:00భలే నవ్వించింది మీ టపా.. హాస్యం అందరూ రాయలేరు. మీ ...భలే నవ్వించింది మీ టపా.. హాస్యం అందరూ రాయలేరు. మీ శైలి బాగుంది. ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నా మీ బ్లాగ్ ని.మురారిhttps://www.blogger.com/profile/17572789396637601122noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-83249105847690523242011-06-19T05:34:47.156-04:002011-06-19T05:34:47.156-04:00మరి మీ నాన్నగారికి నోబుల్ శాంతి ప్రైజ్ ఇచ్చేయండి :...మరి మీ నాన్నగారికి నోబుల్ శాంతి ప్రైజ్ ఇచ్చేయండి :)
happy fathers day .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-71002208043228325972011-06-19T05:24:48.280-04:002011-06-19T05:24:48.280-04:00మీ శైలి చాలా బావుంది :)మీ శైలి చాలా బావుంది :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-69893212829945205562011-06-19T05:11:45.230-04:002011-06-19T05:11:45.230-04:00ఎంత మంచి బాషండీ మీది! ఎంతకీ మొహం మొత్తదే! :-) మీరు...ఎంత మంచి బాషండీ మీది! ఎంతకీ మొహం మొత్తదే! :-) మీరు చెప్పే సంగతులు కూడా అంతే మధురంగా ఉన్నాయ్! బాగా రాశారు..గోపాల్http://tidbits.co.in/blognoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-84621110960865846972011-06-19T04:58:32.376-04:002011-06-19T04:58:32.376-04:00చాలా బాగుందండీ. నిజంగా... చాలా చాలా బాగుంది :)చాలా బాగుందండీ. నిజంగా... చాలా చాలా బాగుంది :)Pranav Ainavoluhttps://www.blogger.com/profile/13782309546625678872noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-16293607014730535362011-06-19T00:13:32.371-04:002011-06-19T00:13:32.371-04:00>>> నన్నడిగితే ఉప్పెంతో కారం అంత, కారం ఎం...>>> నన్నడిగితే ఉప్పెంతో కారం అంత, కారం ఎంతో ఆవపిండి అంత,అవన్నీ ఎంతో నూనె అంత. ఆవకాయంటే ఇంతే..

కొత్తావకాయ అంటే ఇదే. కొంచెం కమ్మగా, కొంచెం కారంగా, అంటియంట నట్టుగా పుల్లగా, మొత్తం మీద నోట్లో నీరూరించే టట్టుగా. శైలి, కధనం, భాష , మీ ట్రేడు మార్కు హాస్యం లో గొప్పగా కుదిరాయి.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-80426094019033801542011-06-19T00:05:31.285-04:002011-06-19T00:05:31.285-04:00మిగిలిన భాగం చదవకుండానే మీ నాన్న గారి నోబెల్ శాంత...మిగిలిన భాగం చదవకుండానే మీ నాన్న గారి నోబెల్ శాంతి బహుమతి కి మద్దతు కూడా ప్రకటించేస్తున్నా :))Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-60657490527442926752011-06-18T23:59:18.855-04:002011-06-18T23:59:18.855-04:00great articlergreat articlerlakshmanhttps://www.blogger.com/profile/10110814121507275103noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-52941021825496917972011-06-18T21:41:04.244-04:002011-06-18T21:41:04.244-04:00I have taken your post to SankalanamI have taken your post to Sankalanamజాన్‌హైడ్ కనుమూరిhttps://www.blogger.com/profile/17692742473346466075noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-61015350013696492132011-06-18T21:22:35.341-04:002011-06-18T21:22:35.341-04:00మీ రచనా శైలి చాలా బావుంది.టపా కూడా చాలా సరదాగా పెద...మీ రచనా శైలి చాలా బావుంది.టపా కూడా చాలా సరదాగా పెదాలపై నవ్వులు పూయించేలా ఉందిబెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-39059184576944296012011-06-18T20:36:36.364-04:002011-06-18T20:36:36.364-04:00Haiiiiiiiiiii! first comment naade ;) naade ;)Haiiiiiiiiiii! first comment naade ;) naade ;)ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-49939877208291247572011-06-18T18:16:52.568-04:002011-06-18T18:16:52.568-04:00@ ఇందు గారు,
ఒక తెలుగు బ్లాగర్ కి ఇంతకంటే మంచి అభ...@ ఇందు గారు,

ఒక తెలుగు బ్లాగర్ కి ఇంతకంటే మంచి అభినందన ఏముంటుంది? చాలా సంతోషం. ధన్యవాదాలు. :)

@ అనానిమస్ గారు,

సంతోషం. ధన్యవాదాలు. తప్పకుండా! :)కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.com