tag:blogger.com,1999:blog-7065186077632042859.post6171767534551970927..comments2023-10-31T11:13:23.589-04:00Comments on కొత్తావకాయ: అవియేటి అలకలో! (నాయికలు ~ 2) కొత్తావకాయhttp://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-7065186077632042859.post-61515907419412326992012-10-05T09:45:06.525-04:002012-10-05T09:45:06.525-04:00ధన్యవాదాలు, నారాయణస్వామి గారూ! ఇళ్ళలో పొట్లపాదుకి ...ధన్యవాదాలు, నారాయణస్వామి గారూ! ఇళ్ళలో పొట్లపాదుకి పొగపెట్టడమో, కత్తి చూపించడమో కద్దు కదండీ. :)

కావ్యాలలో దోహదక్రియ ప్రస్తావన బహుసుందరంగా ఉంటుందండీ. ఎప్పుడూ ఆశ్చర్యపోతూ ఉంటాను. అశోకవృక్షాలను పాదతాడనంతో పుష్పింపచేసేవారట అమ్మవారు.. శంకరులు చెప్తారు కదూ సౌందర్యలహరిలో. భైరవభట్ల కామేశ్వరరావు గారి మహచక్కని వ్యాఖ్యానం చదివే ఉంటారు.

http://www.telugupadyam.blogspot.com/2011/12/blog-post_30.html
కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-22325369187187228892012-10-04T07:32:01.391-04:002012-10-04T07:32:01.391-04:00చాలా బావున్నదండి. తులసీ దళములచే అనే కృతిలో రకరకాల ...చాలా బావున్నదండి. తులసీ దళములచే అనే కృతిలో రకరకాల పూలతో పూజచెయ్యాలని చెబుతూ చంపక పాటల కురువక అని రాశారు త్యాగరాజస్వామి. కొన్ని పుష్పించే మొక్కలు, చెట్లు సరైన సమయానికి పూయకపోతే వాటికి "దోహదము" చెయ్యాలని శాస్త్రము. ఈ దోహదాలు రకరకాలుగా ఉంటాయి - పాదంతో తాకడం నించీ కౌగలించుకోవడం వరకూ. Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-55531881564524599232012-10-03T03:51:27.412-04:002012-10-03T03:51:27.412-04:00నచ్చిందా! థాంక్యూ!
కురవకం అంటే ఎర్రగోరింట చెట్టండ...నచ్చిందా! థాంక్యూ!

కురవకం అంటే ఎర్రగోరింట చెట్టండీ. అది బాగా పూయాలంటే దానిని కౌగిలించుకోవాలని శాస్త్రం! :) కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-59950941986557153882012-10-03T03:50:07.867-04:002012-10-03T03:50:07.867-04:00ఎంత పెద్ద ప్రశంస! ధన్యోస్మి!ఎంత పెద్ద ప్రశంస! ధన్యోస్మి!కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-32359830733528706182012-10-03T03:49:27.629-04:002012-10-03T03:49:27.629-04:00థాంక్స్! :) థాంక్స్! :) కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-26946883845843217782012-10-03T03:49:04.044-04:002012-10-03T03:49:04.044-04:00ఆగండాగండి! అభిసారిక కంటే మీకే తొందరెక్కువలా ఉందే! ...ఆగండాగండి! అభిసారిక కంటే మీకే తొందరెక్కువలా ఉందే! :) ధన్యవాదాలు! కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-19814596423440156352012-10-03T03:48:13.058-04:002012-10-03T03:48:13.058-04:00హ్హహ్హహా.. పోన్లెండి. రోజూ దీపం వెలిగించగానే మీ ఇల...హ్హహ్హహా.. పోన్లెండి. రోజూ దీపం వెలిగించగానే మీ ఇల్లాలు నన్ను తలుచుకుంటుంది. పూట పూటా గరిటె పట్టుకోగానే మీరు తలుచుకుందురు గాని :) థాంక్యూ! కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-88155804697909614452012-10-03T03:45:17.290-04:002012-10-03T03:45:17.290-04:00అయ్యో! ఎంతమాటనేసారు! :) ధన్యవాదాలండీ! అయ్యో! ఎంతమాటనేసారు! :) ధన్యవాదాలండీ! కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-10477564540068797212012-10-03T03:43:12.021-04:002012-10-03T03:43:12.021-04:00థాంక్యూ! :) థాంక్యూ! :) కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-77197934377363332612012-10-02T10:02:18.587-04:002012-10-02T10:02:18.587-04:00కోవా గారు అసలు ఎంత బాగా రాసారండి ! నిజం గా నాకు చ...కోవా గారు అసలు ఎంత బాగా రాసారండి ! నిజం గా నాకు చాలా నచ్చింది ఈ అమ్మాయి :-)
ఇంతకీ కుసుమించని కురవకం అంటే ఏంటండీ ?Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-25618048662699291232012-10-02T07:34:08.832-04:002012-10-02T07:34:08.832-04:00గ్రాంధి కములోని కాఠిన్య బంధ నములు
ద్రుంచి - వ్యా...గ్రాంధి కములోని కాఠిన్య బంధ నములు
ద్రుంచి - వ్యావహారిక తెల్గు తోరణముల
నెంత కనువిందు గావించె నీ కథనము !
ఔర ! రుచి కరము గద ! కొత్తావకాయ
----- సుజన-సృజన వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-56316816692451026652012-10-02T05:43:14.457-04:002012-10-02T05:43:14.457-04:00wow! Awesome, kothavakaya gArU :-)wow! Awesome, kothavakaya gArU :-)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-39293207749231902262012-10-02T04:38:32.693-04:002012-10-02T04:38:32.693-04:00కలహాంతరిత!!
'కుసుమించని కురవకం' దగ్గర ఫక్క...కలహాంతరిత!!
'కుసుమించని కురవకం' దగ్గర ఫక్కున నవ్వించారండీ...
ఇంతకీ, తర్వాత రాబోతున్నది అభిసారికేనా? :-) మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-7910641348541090022012-10-02T04:27:53.645-04:002012-10-02T04:27:53.645-04:00ఇలాంటివన్నీ మాలాంటి వాళ్లచేత చదివించీ, నాలాంటివాళ్...ఇలాంటివన్నీ మాలాంటి వాళ్లచేత చదివించీ, నాలాంటివాళ్ళ చేత పెళ్ళో పెళ్ళో అని గోల చేసేట్టూ చేస్తున్నారు గా..
అద్భుతః.
రోజూ ఇలా అద్భుతం అని చెప్పకుండా కొత్తగా ఎలా చెప్పాలండీ?రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-73969610111845165142012-10-02T04:11:10.832-04:002012-10-02T04:11:10.832-04:00మీమీద అభిమానం పెరగకుండా ఏమైనా చర్యలు చేపట్టాలి. తప...మీమీద అభిమానం పెరగకుండా ఏమైనా చర్యలు చేపట్టాలి. తప్పదు.Chandu Shttps://www.blogger.com/profile/16096017521357563871noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-21377644569542811122012-10-02T03:36:41.412-04:002012-10-02T03:36:41.412-04:00Wow!! Beautiful!Wow!! Beautiful!సీతhttps://www.blogger.com/profile/04488920906291308926noreply@blogger.com