tag:blogger.com,1999:blog-7065186077632042859.post7333115095988470167..comments2023-10-31T11:13:23.589-04:00Comments on కొత్తావకాయ: ఇరుకుకొత్తావకాయhttp://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-7065186077632042859.post-51259850402517322662022-06-30T23:43:26.202-04:002022-06-30T23:43:26.202-04:00చాలా బావుంది అండీ
లాస్ట్ లైన్ చదువుతుంటే పెద్ద గుం...చాలా బావుంది అండీ
లాస్ట్ లైన్ చదువుతుంటే పెద్ద గుంపు లోంచి బయటకువచ్చి ఊపిరి తీసుకున్నట్టు గా వుంది.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-50427487555016407812022-02-03T23:14:40.504-05:002022-02-03T23:14:40.504-05:00Baagundi andee Baagundi andee sriram velamurihttps://www.blogger.com/profile/16591383937251833354noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-39763500138846556372022-02-03T21:27:31.605-05:002022-02-03T21:27:31.605-05:00భలే చెప్పారు కథ, ముగింపు బావుంది!భలే చెప్పారు కథ, ముగింపు బావుంది!Nirmalahttps://www.blogger.com/profile/03876846755958697727noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-57507820901789196472021-06-12T10:07:15.337-04:002021-06-12T10:07:15.337-04:00ఇప్పుడే చదివేను. అమెరికాలో మనవారి బతుకు చూపించేసేర...ఇప్పుడే చదివేను. అమెరికాలో మనవారి బతుకు చూపించేసేరు కాశీపట్నం చూడర బాబూ అన్నట్టు. నిజానికి సిలికాన్ వాలీ గురించిన పేరాలోనే ఉంది మొత్తం కథ.
అమెరికా బహు విశాలం. మనసులో ఇరుకు.
జేజేలు. మాలతిhttps://www.blogger.com/profile/06777092100077478739noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-41531908657181494612019-02-25T12:49:47.974-05:002019-02-25T12:49:47.974-05:00చాలా నచ్చింది కథా చెప్పిన తీరూ.
-పరేశ్చాలా నచ్చింది కథా చెప్పిన తీరూ.
-పరేశ్Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-43983536006266998452016-12-06T09:11:10.886-05:002016-12-06T09:11:10.886-05:00అత్తగారు సర్దినవి ముట్టుకోకుండా సర్దుకుని, సర్దుకు...అత్తగారు సర్దినవి ముట్టుకోకుండా సర్దుకుని, సర్దుకుని ప్రయాణమైంది. - యమకాలకారం అద్భుతం.
Kamudhahttps://www.blogger.com/profile/10568255291808711993noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-37883657210320340502016-09-10T13:32:16.053-04:002016-09-10T13:32:16.053-04:00ధన్యవాదాలు! :) ధన్యవాదాలు! :) కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-81838992299462209172016-09-10T13:31:56.214-04:002016-09-10T13:31:56.214-04:00:) చైనీస్ చెకర్ ఎన్నిసార్లు ఆడివుంటాను ఈ లెక్కన? T...:) చైనీస్ చెకర్ ఎన్నిసార్లు ఆడివుంటాను ఈ లెక్కన? Thank you. కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-64877367222211285622016-09-10T13:30:14.096-04:002016-09-10T13:30:14.096-04:00:) అవునా.. ధన్యవాదాలు. :) అవునా.. ధన్యవాదాలు. కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-36118795830487669732016-09-07T12:35:18.510-04:002016-09-07T12:35:18.510-04:00అమ్మమ్మ కీ అత్తగారికీ మార్క్ జుకెర్బెర్గ్ ఫేస్బుక్...అమ్మమ్మ కీ అత్తగారికీ మార్క్ జుకెర్బెర్గ్ ఫేస్బుక్ అకౌంట్లు ఇస్తాడు గాని ఉద్యోగాలు ఇవ్వడు కదా !!! hahaha great style sir!Krishna Palakolluhttps://www.blogger.com/profile/16885504522333422747noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-65473908345557514462016-05-24T19:02:21.473-04:002016-05-24T19:02:21.473-04:00తెలుగుదనానికి ;) మీరిచ్చిన నిర్వచనానికి చప్పట్లు. ...తెలుగుదనానికి ;) మీరిచ్చిన నిర్వచనానికి చప్పట్లు.
ఇల్లు సర్దడాన్ని చైనీస్ చెకర్ తో పోల్చడం కూడా నచ్చేసింది.

~లలితLalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-12248544005901141022016-05-24T10:28:48.704-04:002016-05-24T10:28:48.704-04:00kevv! super kova garu :)) naaku maa illu gurtochin...kevv! super kova garu :)) naaku maa illu gurtochindi :Pఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-12225586888574638422016-05-23T09:26:27.540-04:002016-05-23T09:26:27.540-04:00Hoarding disorder. :) వాణి గోడౌన్ లో సర్దుకుందన్నమ...Hoarding disorder. :) వాణి గోడౌన్ లో సర్దుకుందన్నమాట. ముగింపు అందుతుందా లేదా అనే ఆలోచిస్తూ ఉన్నానండీ. పరవాలేదైతే.

అమెరికా కథలు.. చూద్దాం.. పిట్స్ బర్గ్ వెంకన్నేం రాయిస్తాడో! :) ధన్యవాదాలు. కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-55864815950711156212016-05-23T09:19:23.576-04:002016-05-23T09:19:23.576-04:00కృతకృత్యురాల్నయినట్టే అయితే.. ధన్యవాదాలండీ. కృతకృత్యురాల్నయినట్టే అయితే.. ధన్యవాదాలండీ. కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-44151962512771005942016-05-23T09:18:40.462-04:002016-05-23T09:18:40.462-04:00ముగింపు మరోలా ఉండచ్చంటారైతే.. :) ధన్యవాదాలు.ముగింపు మరోలా ఉండచ్చంటారైతే.. :) ధన్యవాదాలు.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-68272127075594500062016-05-23T09:17:20.575-04:002016-05-23T09:17:20.575-04:00:) ధన్యవాదాలు.:) ధన్యవాదాలు.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-62588788570116078712016-05-22T23:13:50.737-04:002016-05-22T23:13:50.737-04:00రమణగారు చెప్పినట్టు, అమెరికాని చూపించారండీ..
ఇల్లం...రమణగారు చెప్పినట్టు, అమెరికాని చూపించారండీ..
ఇల్లంతా అలా సామాన్లతో నింపేయడం ఏదో సైకలాజికల్ డిసార్డర్ అట.. మా బంధువుల్లో ఓ ఫ్యామిలీ మొత్తానికి ఉండది.. వాళ్ళింటికి వెళ్తే ఏదో గోడౌన్ కి వెళ్ళిన ఫీలింగ్ బంధువులందరికీ..
ముగింపు టచింగ్ గా ఉండి కథని గుర్తుండిపోయేలా చేసింది.. వరుసగా అమెరికా కథలు చదవబోతున్నామన్న మాట!మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-69910820041731148842016-05-22T04:48:35.764-04:002016-05-22T04:48:35.764-04:00ఇండియాలో ఉన్నా మాకు అమరికా ఏంటో చూబించారు...అంత హడ...ఇండియాలో ఉన్నా మాకు అమరికా ఏంటో చూబించారు...అంత హడావిడిగా రాసినా నిదానంగా అర్ధం అయ్యింది. vahinihttps://www.blogger.com/profile/07013065114533569884noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-74390293806698812682016-05-22T02:44:47.480-04:002016-05-22T02:44:47.480-04:00అద్భుతం. మీలో ఈ శైలి ఉందని ఇన్నాళ్ళూ గమనించలేదు. క...అద్భుతం. మీలో ఈ శైలి ఉందని ఇన్నాళ్ళూ గమనించలేదు. కథ నడక అంతా కలలాగా బావుంది. ఫినిషింగ్ అంతగా నచ్చలేదు. Murthy Ravihttps://www.blogger.com/profile/04745129900009229107noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-78065620652346935452016-05-21T02:41:13.329-04:002016-05-21T02:41:13.329-04:00బాగుందండీ ! మొదటి పేరా మరీ మరీ :) బాగుందండీ ! మొదటి పేరా మరీ మరీ :) Anonymoushttps://www.blogger.com/profile/03824909637764178343noreply@blogger.com