tag:blogger.com,1999:blog-7065186077632042859.post7345039366753190977..comments2023-10-31T11:13:23.589-04:00Comments on కొత్తావకాయ: నందుని గారాల నందనా! మేలుకో! ~ కాత్యాయనీ వ్రతం - 21కొత్తావకాయhttp://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-7065186077632042859.post-33093700777144279402015-05-11T09:42:31.886-04:002015-05-11T09:42:31.886-04:00మధుర మనోజ్న మనోహర వన విహార భాగ్యం కలిగించినందుకు
క...మధుర మనోజ్న మనోహర వన విహార భాగ్యం కలిగించినందుకు
కృతజ్ఞతలు. ఆనందాన్ని అంబరాన్ని తాకించినందుకు కూడా ...
మొదటిసారిగా మీ బ్లాగ్ చూశాను. ఏం మిస్సవుతున్నానో
తెలుసుకున్నాను.
రమాకుమారి గారన్నట్లు "చిన్నవారైతే ఆశీస్సులు ...
పెద్దవారైతే వందనాలు ... అభినందన చందనాలు" nmrao bandihttps://www.blogger.com/profile/18000294622651942416noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-24232595018920848962012-01-14T06:16:59.040-05:002012-01-14T06:16:59.040-05:00నీలా దేవి గారు పాపం రాత్రే రికమెండ్ చేయవచ్చు కదా.....నీలా దేవి గారు పాపం రాత్రే రికమెండ్ చేయవచ్చు కదా.. గోపమ్మలు రోజూ వచ్చి వెళ్తున్నారని :-(కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-91251246969140956982012-01-08T00:38:50.532-05:002012-01-08T00:38:50.532-05:00"నేలపై నీలిమేఘాలు పరుగులు పెడుతున్నాయేమో అని ..."నేలపై నీలిమేఘాలు పరుగులు పెడుతున్నాయేమో అని నెమళ్ళు పురివిప్పి నాట్యమాడసాగాయి."

ఈ వాక్యం ఒక మంచి పాటను గుర్తు చేసిందండీ...పి. సుశీల గారు పాడిన "శ్రీ రామ గాన లహరి" అనే ప్రైవేట్ ఆల్బం నుంచి...

**నీల మేఘ శ్యాముడు నా మ్రోల నిలిచెను
కాలమెల్ల తనలో దాచు లీల మెరిసెను..
రాముడు...నీల మేఘ శ్యాముడు నా మ్రోల నిలిచెను

నెమలులన్నిపురులు విప్పి ప్రమాద నాట్యమాడెను
వానకారు అవేళలో వచ్చినటుల తోచెను
మరీ మరీ మబ్బులలో మసలుట చేత
సూర్యుడే నీలమై సొగసించేనా
రవిని పదే పదే మూసివేయు ఫలితముగా
జలదమే ఇన కులమున జనియించెనా
నీల మేఘ శ్యాముడు నా మ్రోల నిలిచెనుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-81779976826016350302012-01-07T01:31:19.794-05:002012-01-07T01:31:19.794-05:00నేలపై నీలిమేఘాలు పరుగులు పెడుతున్నాయేమో అని నెమళ్ళ...నేలపై నీలిమేఘాలు పరుగులు పెడుతున్నాయేమో అని నెమళ్ళు పురివిప్పి నాట్యమాడసాగాయి. పుష్పవర్షం కురవసాగింది.
............మాటల్లేవ్.......మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-52859417281734679412012-01-04T23:01:38.847-05:002012-01-04T23:01:38.847-05:00కొత్తావకాయ్ గారూ!అద్బుతమైన వర్ణన!
ఎలా అభినందించాలో...కొత్తావకాయ్ గారూ!అద్బుతమైన వర్ణన!
ఎలా అభినందించాలో తెలియట్లేదు..
చిన్నవారైతె ఆశీస్సులు..పెద్దవారైతే వందనాలు..

రమాకుమారి
balantrapuvariblog.blogspot.com
stotramalika.blogspot.comramakumari Balantrapuhttps://www.blogger.com/profile/00778840181877017903noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-8111465056447955162012-01-04T22:03:54.787-05:002012-01-04T22:03:54.787-05:00"వారి మనసులో సంశయం లేదు. బాధ లేదు. ఉన్నది ప్ర..."వారి మనసులో సంశయం లేదు. బాధ లేదు. ఉన్నది ప్రేమ ఒక్కటే!"

మీ తిరుప్పావై కథలు చదువుతున్నంతసేపూ- అది చాలా కొంచెం సమయమే అయినా ఏదో లోకం లో వున్నట్టు తెలియని ప్రశాంతత. పైన మీరు వ్రాసిన ఆ వాక్యంలో వున్న ఆ సంశయం, బాధ లేని ఏదో భరోసా. ఇలా చెప్తున్నానని అతిశయోక్తి అనుకోకండేం!

నేను ముందు కథలు చదివి చెప్పినట్టు మనసులోని నలుపుని కడిగేస్తోంది - మీ రేపల్లె పడచుల మధుర భక్తి.

~లలితAnonymousnoreply@blogger.com