tag:blogger.com,1999:blog-7065186077632042859.post8755459016336758181..comments2023-10-31T11:13:23.589-04:00Comments on కొత్తావకాయ: చినుకులుకొత్తావకాయhttp://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-7065186077632042859.post-33650795456603276882012-03-02T22:45:44.909-05:002012-03-02T22:45:44.909-05:00వాన జల్లులో బాఘా తడిపేశారు.:-)
ఇప్పుడైనా సరే, పొద్...వాన జల్లులో బాఘా తడిపేశారు.:-)
ఇప్పుడైనా సరే, పొద్దున్నే వాన మొదలైతే (సామెత ప్రకారం అది వదలకపోయినా పర్లేదు)కిటికీలోంచి చూస్తూ కాఫీ తాగడం, ఆకుల మీద నిశ్శబ్దంగా జారిపోతున్న చినుకుల్ని చూడ్డం,ఎంత బాగుంటుందో! తెల్లవారు జామున వాన బయట మొదలైన శబ్దం గొప్పగా ఉంటుంది. ఆ సవ్వడి వింటూనే లేచి కిటికీలో కూచునో,బాల్కనీలో నిలబడో దూరాన మెయిన్ రోడ్డు మీద వీధి దీపాల వెలుగులో జారే వెండి తీగలు చూడ్డం, ఆ చీకటివేళ భలే ఉంటుంది.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-30242579061034166362012-03-02T15:35:23.199-05:002012-03-02T15:35:23.199-05:00ఇన్ని బంగారు క్షణాలు ఖర్చుపెట్టేసుకొని, పెద్దరికం ...ఇన్ని బంగారు క్షణాలు ఖర్చుపెట్టేసుకొని, పెద్దరికం ముసుగేసేసుకొని ...నిజమండీ...

హవాయి చెప్పులూ అవీ గుర్తు చేసారు... :) ఇప్పుడు పిల్లలకి ఆ బూట్లూ ..ఈ బూట్లూ అని గారాబం చేసేస్తున్నామేమో! మా అబ్బాయిని అందుకే అన్నిటిలోనూ ( స్నో లోనూ, వాన లోనూ, ఎండ లోనూ) తిప్పేస్తానండీ... మా వారు తిడుతున్నా సరే ! :)లక్ష్మీ శిరీషhttps://www.blogger.com/profile/10583887183714123513noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-14177004805141834212011-08-26T16:55:05.891-04:002011-08-26T16:55:05.891-04:00"ఇన్ని బంగారు క్షణాలు ఖర్చుపెట్టేసుకొని, పెద్..."ఇన్ని బంగారు క్షణాలు ఖర్చుపెట్టేసుకొని, పెద్దరికం ముసుగేసేసుకొని, డాలర్లు సంపాదిస్తున్నామా? "చాలా బాగా చెప్పారు...మీ టపా మొత్తం చదివేసరికి ఏదో వింత అనుభూతి...ఇంచుమించు ఇలాంటి అనుభూతి కలిగినప్పుడు నేను రాసిన టపా...వీలైనప్పుడు చూడండి http://naarathalu.blogspot.com/2010/07/blog-post_12.htmlsphurita mylavarapuhttps://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-9584802338847583962011-08-17T17:11:52.534-04:002011-08-17T17:11:52.534-04:00ఇన్నాళ్ళు ఎలా మిస్సైయ్యనా కొత్తావకాయ????ఇన్నాళ్ళు ఎలా మిస్సైయ్యనా కొత్తావకాయ????సుభద్రhttps://www.blogger.com/profile/09878432679577663022noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-32066138121121701712011-06-02T05:21:01.161-04:002011-06-02T05:21:01.161-04:00chala bavundandi nenu ivanni anubhavinchaka poyina...chala bavundandi nenu ivanni anubhavinchaka poyina anubhavam ayyala chepparu santhoshamga undi chala rojula tharuvathavasundharanoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-79307690147512979272010-12-11T01:41:15.078-05:002010-12-11T01:41:15.078-05:00వానజల్లులో తడిసినంత ఆహ్లాదకరంగా ఉంది!వానజల్లులో తడిసినంత ఆహ్లాదకరంగా ఉంది!కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-81031597507043586702010-12-10T14:51:22.641-05:002010-12-10T14:51:22.641-05:00వాన పడడం అనుభవం. "చూరు ధారల్లో చేతులు(,తల) తడ...వాన పడడం అనుభవం. "చూరు ధారల్లో చేతులు(,తల) తడుపుకొని, నీళ్ళు తాగి జలుబు తెచ్చుకోవడం, బురదలో తిరిగి నడ్డి బద్దలుగొట్టించుకోవడం ఇత్యాదులు" పర్యవసానాలూను అని. వాన వెలిసాక కూడా తలుచుకోగలిగేవే కదండీ అనుభూతులంటేనూ.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-32568875943493425162010-12-10T14:32:30.486-05:002010-12-10T14:32:30.486-05:00భలే చెప్పారండీ -
నాందీ ప్రస్తావనలో చెప్పిన ఈ వాక్...భలే చెప్పారండీ -
నాందీ ప్రస్తావనలో చెప్పిన ఈ వాక్యం ఒక్కటీ బుర్రకెక్కలేదుకానీయండీ "వర్షం పడడం అనుభవం.. దాని పర్యవసానాలు అనుభూతులూను."
- పల్లెటూరులో గడిపిన బాల్యాన్ని కళ్లముందు నిలబెట్టారుఊకదంపుడుhttp://vookadampudu.wordpress.comnoreply@blogger.com