tag:blogger.com,1999:blog-7065186077632042859.post9200181078097042979..comments2023-10-31T11:13:23.589-04:00Comments on కొత్తావకాయ: శతమానం భవతి కొత్తావకాయhttp://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comBlogger90125tag:blogger.com,1999:blog-7065186077632042859.post-66202430032387484582021-05-16T16:15:43.894-04:002021-05-16T16:15:43.894-04:00ఆలస్యంగా అయినా చదివేను. మీభాష నుడికారం, శైలి ఎంతో ...ఆలస్యంగా అయినా చదివేను. మీభాష నుడికారం, శైలి ఎంతో నచ్చేయి. దాదాపు 50, 60 ఏళ్ళక్రితంనాటి భాష. మీకెలా పట్టుబడిందో తెలీదు కానీ నిలబెట్టుకున్నందుకు నమోనమః. మాలతిhttps://www.blogger.com/profile/06777092100077478739noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-10613608852112007612018-12-10T05:56:34.947-05:002018-12-10T05:56:34.947-05:00ఎప్పుడూ చెప్పే మాటే. మీ కథలకి వ్యాఖ్య రాయాలన్నా భయ...ఎప్పుడూ చెప్పే మాటే. మీ కథలకి వ్యాఖ్య రాయాలన్నా భయమే నాకు. ఆస్థాయికి నా వ్యాఖ్య సరితూగదని. దాదాపు ఓ అరగంటత నుండి తచ్చాడుతున్నాను ఇక్కడ. ఏ పదోసారో ఇప్పటికి ఈ కథ చదవడం. ఎప్పటికప్పుడే మొదటిసారి చదువుతున్నంత కొత్తగా. శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-18277594232840195582015-02-11T21:38:23.766-05:002015-02-11T21:38:23.766-05:00Beautiful. Can't write better in English or Te...Beautiful. Can't write better in English or Telugu so not able to express my true feelings but I love it love it. If I had known the meaning of the padyam... Could you please explain it? Didn't want to spoil the beauty of this post by asking the meaning. Now that it's been a long time (I just checked the date and it is a year since you wrote this) hope it is fine for you.

Thanks,
SJ
(apologies for not typing in Telugu.)
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-82779771036396835622014-10-24T13:22:22.301-04:002014-10-24T13:22:22.301-04:00భాష విషయంలో తప్పదు కదండీ. మనమేమీ మీరు సెట్ చేసిన ట...భాష విషయంలో తప్పదు కదండీ. మనమేమీ మీరు సెట్ చేసిన టైం ఫ్రేంలో జీవించట్లేదు కదా చుట్టూ ఉన్న పలుకుబడిలోంచి పదాలు, వాక్యాలు ఏరుకోవడానికి. భావం విషయం చూసుకుంటే తిరుమల రామచంద్ర గారి జీవితంలోని కొన్ని ఘట్టాలు, కర్ణాటక గాత్రకళాకారిణి గురించిన అంశంలో విశ్వనాథ కోణం, ఇక కొన్ని పాత్రల ధోరణి విషయంలో కొంతవరకూ మల్లాది గుర్తొచ్చారు. ఏదేమైనా ఆ కాలాన్ని కళ్ళముందుంచారు. అద్భుత:Pavan santhoshhttps://www.blogger.com/profile/03050116038577919589noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-68416325361197422532014-08-14T08:10:29.677-04:002014-08-14T08:10:29.677-04:00Pizzalu, burgerlu tini jihwa chachina naku kothava...Pizzalu, burgerlu tini jihwa chachina naku kothavakaya ruchi chupincharu.. DhanyavadamuluAnonymoushttps://www.blogger.com/profile/05434637372252689356noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-8736926536096606972014-03-01T14:16:46.991-05:002014-03-01T14:16:46.991-05:00చాలా త్యాగరాజు పాటలు మా అమ్మ పాడితె విన్నానండి. నే...చాలా త్యాగరాజు పాటలు మా అమ్మ పాడితె విన్నానండి. నేను విన్న వాటిలో కొందరు పదం చాలా సార్లు వచ్చెది ఓడను జరిపే ముచ్చట గనరే పాటలోనే, మీవల్ల కొత్త పాట, వెబ్ సైట్ తెలిసాయి. థాంక్స్. UG SriRamhttps://www.blogger.com/profile/15133832704324220055noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-57582678229525658522014-02-26T02:08:48.532-05:002014-02-26T02:08:48.532-05:00ధన్యవాదాలు! ధన్యవాదాలు! కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-17984655723796223332014-02-26T02:08:34.082-05:002014-02-26T02:08:34.082-05:00ధన్యవాదాలు! అవునండీ.. ఆమే. :)
లాభం లేదండీ.. మీరు ...ధన్యవాదాలు! అవునండీ.. ఆమే. :)

లాభం లేదండీ.. మీరు మాయాబజార్ మరోసారి చూసేయాల్సిందే. :) శాస్త్రం నిష్కర్షగానూ, కర్కశంగానే చెప్తుంది. కానీ.. రసపట్టులో తర్కం కూడదు! :) ముహూర్తాలకి లొంగేవా మోహదాహాలు!! కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-87196932300354006602014-02-26T01:35:08.927-05:002014-02-26T01:35:08.927-05:00ధన్యవాదాలు!ధన్యవాదాలు!కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-71732866687673170342014-02-26T01:34:55.529-05:002014-02-26T01:34:55.529-05:00ధన్యవాదాలు! ధన్యవాదాలు! కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-43314780589845214332014-02-25T13:57:27.073-05:002014-02-25T13:57:27.073-05:00కథకు రవ్వల కమ్మలు , కంచి పట్టు
చీర , వడ్డాణ మాదిగ...కథకు రవ్వల కమ్మలు , కంచి పట్టు
చీర , వడ్డాణ మాదిగ జిలుగు లద్ది
అద్భుతమ్ముగ కూర్చి కొత్తావకాయ
తాను దీవించె తగ శతమాన మనుచు .
----- సుజన-సృజనవెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-50607594035005310282014-02-25T10:50:45.409-05:002014-02-25T10:50:45.409-05:00This comment has been removed by the author.Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-72944112655511467202014-02-25T02:14:39.949-05:002014-02-25T02:14:39.949-05:00హ్మ్.. ఇలాంటొక కథ కొత్తావకాయ తప్ప మరెవరూ రాయలేరు! ...హ్మ్.. ఇలాంటొక కథ కొత్తావకాయ తప్ప మరెవరూ రాయలేరు! అద్భుతం!!Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-43822116564420609232014-02-25T00:53:57.600-05:002014-02-25T00:53:57.600-05:00aava pettina panasa pottu kura
aatreyapuram poota ...aava pettina panasa pottu kura
aatreyapuram poota reku
kanda bachali kura
kothavakai, perina neyyi
mee kathalu, telugu variki nitya nutanalu..
Mohanavamshihttps://www.blogger.com/profile/10178729343171674505noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-33369255319369226472014-02-25T00:41:57.239-05:002014-02-25T00:41:57.239-05:00ధన్యవాదాలు! ఎన్ని సందేహాలసలు!! నేపథ్యానికేముందండీ....ధన్యవాదాలు! ఎన్ని సందేహాలసలు!! నేపథ్యానికేముందండీ.. హేమ ఇజీనారం నుండి రాంపురం దరిదాపులకొచ్చిందనేసుకుందామా పోనీ! :) ఇక అక్కడా మెరకుందా అని అడుగుతారా! హన్నన్నా... ఇజీనారమంటేనే మధురం కదండీ! మెరక కాపోతే మరోటీ.. :) లేదండీ, నేపథ్యం కేవలం రాజమహేంద్రీ, రాంపురం. అంతే.

పోలిక దుస్సాహసమే కానీ, రావిశాస్త్రి ప్రభావం నుంచి బయటపడాలని పతంజలి బలంగా కోరుకున్నట్టే, నేనూ వీళ్లందరి వటచ్ఛాయ నుంచీ బయటికి రావాలని తప్పక ప్రయత్నించాలండీ. రాసేసి వెనక్కి చూసుకుంటే నాకూ వీళ్లందరూ కనిపించారు.. వీళ్ళతో పాటూ దువ్వూరి వారు కూడా.. :)

కన్నడ కస్తూరి -- రాజమహేంద్రిలో గండపెండేరం, త్యాగరాజకీర్తన, పుస్తకం, ఆకుపచ్చచీర, బొద్దు వేళ్ళు, వీణ.. ఇన్ని చెప్పాక కూడానా!! కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-71135284125826113062014-02-25T00:23:49.028-05:002014-02-25T00:23:49.028-05:00ధన్యవాదాలు! ధన్యవాదాలు! కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-22174562737871421662014-02-25T00:23:25.275-05:002014-02-25T00:23:25.275-05:00ధన్యవాదాలు! ధన్యవాదాలు! కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-77408872642796949562014-02-24T21:33:45.891-05:002014-02-24T21:33:45.891-05:00పింగళి పూర్ణోదయ సూరనా, వేయిపడగల విశ్వనాథా, శ్రీపాద...పింగళి పూర్ణోదయ సూరనా, వేయిపడగల విశ్వనాథా, శ్రీపాద వారూ, మల్లాది మహానుభావుడూ, హంపీ హరప్పాల రామచంద్రగారూ, బాపూరమణీయమూ, శ్రీరమణీయమూ, చివరికి యండమూరి కూడా... ఇంకా ఎక్కడెక్కడి నుంచో ఏవేవో ఘట్టాలు అలా అలా తోసుకుంటూ గుర్తుకొచ్చేశాయి. త్యాగరాజస్వామి సంగతి సరేసరి...

అహహహ... కాపీక్యాట్ అని కాదు... పరంపర అనీ...

కొన్ని సందేహాలు... ఇజీనారమేనా నేపథ్యం? అక్కడా ఓ మెరక ఉందా? ఇహ ఆ కన్నడ కస్తూరి ఎక్కడిది?

అనుకోకుండా మిస్ అయిపోయాను. ఆలస్యంగానైనా చూడగలిగే అదృష్టం మిగిలుంది... Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-23088160984223226622014-02-24T17:08:19.001-05:002014-02-24T17:08:19.001-05:00Enjoyed reading. Thank you!Enjoyed reading. Thank you!చాతకంhttps://www.blogger.com/profile/13474251818830946832noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-17319753156771396582014-02-19T21:53:33.456-05:002014-02-19T21:53:33.456-05:00Simply superb andi, malli chadavali anipinchindiSimply superb andi, malli chadavali anipinchindiAnonymoushttps://www.blogger.com/profile/05569723720088984746noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-36485296049754250342014-02-15T22:01:23.585-05:002014-02-15T22:01:23.585-05:00ధన్యవాదాలు! :) ధన్యవాదాలు! :) కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-57948467463025543202014-02-14T10:15:49.279-05:002014-02-14T10:15:49.279-05:00బావుందండీ కథ! మీ బ్లాగులో రాతల విలువకి అంకెల లెక్...బావుందండీ కథ! మీ బ్లాగులో రాతల విలువకి అంకెల లెక్క అనవసరమే అయినా కూడా మీ బ్లాగు పుస్తకంలో వంద పేజీలు చేర్చినందుకు శుభాభినందనలు. :-)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-5278415604515927652014-02-14T04:09:50.064-05:002014-02-14T04:09:50.064-05:00:) ధన్యవాదాలు! :) ధన్యవాదాలు! కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-14376093897729029192014-02-14T04:09:05.315-05:002014-02-14T04:09:05.315-05:00ధన్యవాదాలు! :)
నా ఉనికి ఈ అక్షరాలేనండీ. ఇంకా చెప...ధన్యవాదాలు! :)

నా ఉనికి ఈ అక్షరాలేనండీ. ఇంకా చెప్పమంటే ఇదిగో ఇలా చెప్పగలిగాను. :)

http://jajimalli.wordpress.com/2013/01/26/%E0%B0%AE%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%8A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B1%87-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B5%E0%B0%95%E0%B0%BE%E0%B0%AF/కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7065186077632042859.post-92176193845040039232014-02-13T12:55:29.754-05:002014-02-13T12:55:29.754-05:00 బాగా అనుభవమున్న వంటాయన పదునైన కత్తితో మనకళ్ళముందే... బాగా అనుభవమున్న వంటాయన పదునైన కత్తితో మనకళ్ళముందే పొట్టు కొట్టి, వైనంగా పనసపొట్టు కూరొండినట్టుంది , ఆ ఎత్తుగడా, కథనం! కథ చివరికొచ్చేసరికి, గుండె నింపేశారు.మళ్ళీ ఇంకోసారి చదువుకోవాలనిపించే మంచి కథ. Beautiful story. Chandu Shttps://www.blogger.com/profile/16096017521357563871noreply@blogger.com