Thursday, August 7, 2008

ఆరంభ సంరంభం

ఇది నా అంతఃపురం . ఇది నేను ఎల్లలు లేకుండా విహరించే సామ్రాజ్యం .

ఈ అక్షరాలు నా చెలికత్తెలు.. ఈ ముచ్చట్లు నా పెంపుడు గోరింకలు..

ఇక్కడ గుభాళించే తలపులు నా గతం తీవె కి పూచిన " జూకా మల్లెలు "

7 comments:

  1. 'జూకా మల్లెల' ఉపమానం బావుంది. మీ టపాలు అంతే సమ్మోహనంగా ఉన్నాయి.

    ReplyDelete
  2. సంతోషం. ఇంత లోతులకు వచ్చి మరీ చదువుతున్నందుకు. thanks. :)

    ReplyDelete
  3. ఆరంభమే కేక ...ఉండండి మరి కొన్ని మధురిమలు రుచి చూస్తాను.

    ReplyDelete
  4. బాగుందండీ మీ ఇంట్రో!

    ReplyDelete
  5. దేవరకొండ తిలక్ గారి "నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు లాగా"
    బాగుందండీ !!! మీ అక్షరాల చెలికత్తెలు !!!

    Started following you blog... ready to eat ఆవకాయ (నెయ్యి తో కలిపి)

    ReplyDelete
  6. మీ చెలికత్తెలు కనిపించి చాలా రోజులయింది.
    మీ గోరింకలు ఎక్కడికో ఎగిరిపోయాయి.
    వసంతమొచ్చి ఇన్నిరోజులయినా మీ జూకామల్లెలు ఇంకా పూయట్లేదు.

    మరి తొందరగా ఆకు దూసి మారాకు వేసి పూలు పూయించండి

    ReplyDelete