హుమ్మ్..మళ్ళీ నెల వెయిట్ చెయ్యాలి. నెలరోజులు ఎదురు చూడటం కాదు కానీ ఏ పాత్ర పేరు ఏమిటో మర్చిపోతున్నాను, క్రిందటి భాగం మళ్ళీ చదివి కొత్తది చదవాల్సి వస్తోంది. పోనీ మొత్తం అయిపోయాక చదువుదామా అంటే 'ఏమో ఇదే చివరిభాగమేమో ' అని మళ్ళీ ఎప్పటిది అప్పుడే చదువుతున్నాను..:-)
మొత్తం ఎన్ని భాగాలో చెప్పలేదు, అయిపోయినప్పుడు 'చివరిభాగం' అనైనా మీ బ్లాగులో పెడతారా?? :P
now the story gets interesting :)
ReplyDelete:) ధన్యవాదాలు!
Deleteచూడబొతే రాబోయె కథ అంతా ఫేస్బుక్ మీద నడిపేటట్లున్నారే.
ReplyDeleteచూడండి ఎలా నడుస్తుందో.. :) ధన్యవాదాలు!
DeleteGood so far. ఇంకో నెల ఆగాలా?
ReplyDeleteఆగాల్సిందే కదా వచ్చే కౌముది దాకా.. :)
Deleteహుమ్మ్..మళ్ళీ నెల వెయిట్ చెయ్యాలి. నెలరోజులు ఎదురు చూడటం కాదు కానీ ఏ పాత్ర పేరు ఏమిటో మర్చిపోతున్నాను, క్రిందటి భాగం మళ్ళీ చదివి కొత్తది చదవాల్సి వస్తోంది. పోనీ మొత్తం అయిపోయాక చదువుదామా అంటే 'ఏమో ఇదే చివరిభాగమేమో ' అని మళ్ళీ ఎప్పటిది అప్పుడే చదువుతున్నాను..:-)
ReplyDeleteమొత్తం ఎన్ని భాగాలో చెప్పలేదు, అయిపోయినప్పుడు 'చివరిభాగం' అనైనా మీ బ్లాగులో పెడతారా?? :P