Monday, December 31, 2012

గాలిసంకెళ్ళు


కౌముదిలో..  నేను రాస్తున్న "గాలిసంకెళ్ళు" ప్రచురితమవుతోంది.

Happy New Year!


22 comments:

  1. ఆభినందనలు కొత్తావకాయ గారు.ఆరంభం చాలా బావుంది.

    ReplyDelete
  2. తరంగా లో మీ ప్రోగ్రాం గురించి కూడా చెప్పండి. మీరు వ్రాసేవి చదవడమే కాకుండా వినొచ్చు కూడా కదా!!.

    ReplyDelete
    Replies
    1. అర్ధం కాలేదండీ. నా రాతలు చదవమంటున్నారా? నేను చదివిన పుస్తకాల గురించి తరంగా లో ప్రోగ్రాం చేయడానికి సాహసించానండీ..ప్రస్తుతానికి! తెలుగు సాహిత్యమనే సముద్రపొడ్డున నిలబడి కాళ్ళు తడుపుకుంటున్నానంతే. ధన్యవాదాలు.

      Delete
  3. అభినందనలు కొత్తావకాయ గారు.

    ReplyDelete
  4. awesome andi.. meeru entha twaraga raste memu antha twaraga chadivestam :)
    happy new year btw!

    ReplyDelete
    Replies
    1. త్వరగా నెల తిరగద్దూ మరి! :) ధన్యవాదాలు!

      Delete
  5. తరంగా లో మీ కార్యక్రమం విని తెగ నోరు ఊరి మా అమ్మనడిగి ఊరగాయ ఎలా చెయ్యాలో తెలుసుకొని , పటేల్ కొట్టు కెల్లి మామిడి కాయలు తెచ్చుకొని ఊరకాయ పెట్టుకొని కొత్త్తగా ఉన్నపుడే పూర్తిగా తినేసాము , ఈ రోజు పొద్దున్న మీ బ్లాగ్ లో ఈ లింక్ చూసి గబుక్కున చేదివేసాను , చదివిన తరువాత నాకు ఎప్పుడో మరిచిన అనుభూతి ఒకటి మల్లి మదిలోకి వచ్చింది. అదేమిటంటే వార పత్రికలో ఇష్టమైన సీరియల్ చదివి తరువాతి భాగం కోసం మొరో వారం వేచి చూడలా అని , కొంచమే ప్రచురింఘిన పత్రికపైన కాస్త కోపం కలిగించుకోనడం చేసిది ఏమి లేక మరుసటి వారం కోసం ఎదురు చూడడం.
    తరువాయి భాగం కోసం ఎదురు చూస్తున్నాను.
    Thank you.

    ReplyDelete
    Replies
    1. పెద్ద ప్రశంస! చాలా సంతోషంగా ఉందండీ. ధన్యవాదాలు!

      Delete
  6. చాలాబాగుంది లాంటి routine పదాలు రాయడం నాకు ఇష్టం లేదు. జీవితాన్ని చదువుతున్నట్లుంది.

    ReplyDelete
  7. ఈరోజే చదివానండి...చాలా బాగున్నాయి మీ సంకెళ్ళు. మొదటిభాగంతోనే కట్టిపడేసారు

    ReplyDelete
  8. ఇక్కడ సంభంధం లేని విషయం వ్రాస్తున్నాను. ఏండాకాలం సెలవులకి వెళ్ళినపుడు బొంకులదిబ్బ మీద నాగభూషణం చాట్ బండి వెతికి పట్టుకుని, చాట్ తిన్నాను....

    Thanks to your previous old post :)

    ReplyDelete
    Replies
    1. ఓ.. అవునా! పూర్వం ఉన్నంత రుచిగా లేకపోయినా బావుందండీ. నేనూ మూడేళ్ళ క్రితం తిన్నాను. మళ్ళీ ఎప్పుడో! :) You are very welcome!

      Delete
  9. Congratulations for a good start! బాగుంది. All the best!

    ReplyDelete
  10. మొన్న అమ్మవారి పండగకి వెళ్ళినప్పుడు వెళదామని అనుకున్నాను, కుదరలేదు. పాత రోజులు గుర్తుకు వచ్చేయి.

    ReplyDelete
    Replies
    1. అమ్మవారిపండుగకి వెళ్ళారా! ఎన్నేళ్ళయ్యిందో సిరిమాను సంబరాలని చూసి. ఈ సారి పుత్రసమేతంగా వెళ్ళి చూడాలి పైడితల్లమ్మని!

      Delete
    2. అమ్మవారి పండగ సంబరాల్ని చూడండి.

      https://picasaweb.google.com/116155380546158164749/AEgOKB

      Delete