Wednesday, May 1, 2013

గాలిసంకెళ్ళు ~ 5

కౌముది లో ప్రచురింపబడుతున్న "గాలిసంకెళ్ళు" ఐదవ భాగం ఇదిగో..

7 comments:

 1. now the story gets interesting :)

  ReplyDelete
 2. చూడబొతే రాబోయె కథ అంతా ఫేస్‌బుక్ మీద నడిపేటట్లున్నారే.

  ReplyDelete
  Replies
  1. చూడండి ఎలా నడుస్తుందో.. :) ధన్యవాదాలు!

   Delete
 3. Good so far. ఇంకో నెల ఆగాలా?

  ReplyDelete
  Replies
  1. ఆగాల్సిందే కదా వచ్చే కౌముది దాకా.. :)

   Delete
 4. హుమ్మ్..మళ్ళీ నెల వెయిట్ చెయ్యాలి. నెలరోజులు ఎదురు చూడటం కాదు కానీ ఏ పాత్ర పేరు ఏమిటో మర్చిపోతున్నాను, క్రిందటి భాగం మళ్ళీ చదివి కొత్తది చదవాల్సి వస్తోంది. పోనీ మొత్తం అయిపోయాక చదువుదామా అంటే 'ఏమో ఇదే చివరిభాగమేమో ' అని మళ్ళీ ఎప్పటిది అప్పుడే చదువుతున్నాను..:-)

  మొత్తం ఎన్ని భాగాలో చెప్పలేదు, అయిపోయినప్పుడు 'చివరిభాగం' అనైనా మీ బ్లాగులో పెడతారా?? :P

  ReplyDelete