Thursday, August 7, 2008

ఆరంభ సంరంభం

ఇది నా అంతఃపురం . ఇది నేను ఎల్లలు లేకుండా విహరించే సామ్రాజ్యం .

ఈ అక్షరాలు నా చెలికత్తెలు.. ఈ ముచ్చట్లు నా పెంపుడు గోరింకలు..

ఇక్కడ గుభాళించే తలపులు నా గతం తీవె కి పూచిన " జూకా మల్లెలు "