అర్ధం కాలేదండీ. నా రాతలు చదవమంటున్నారా? నేను చదివిన పుస్తకాల గురించి తరంగా లో ప్రోగ్రాం చేయడానికి సాహసించానండీ..ప్రస్తుతానికి! తెలుగు సాహిత్యమనే సముద్రపొడ్డున నిలబడి కాళ్ళు తడుపుకుంటున్నానంతే. ధన్యవాదాలు.
తరంగా లో మీ కార్యక్రమం విని తెగ నోరు ఊరి మా అమ్మనడిగి ఊరగాయ ఎలా చెయ్యాలో తెలుసుకొని , పటేల్ కొట్టు కెల్లి మామిడి కాయలు తెచ్చుకొని ఊరకాయ పెట్టుకొని కొత్త్తగా ఉన్నపుడే పూర్తిగా తినేసాము , ఈ రోజు పొద్దున్న మీ బ్లాగ్ లో ఈ లింక్ చూసి గబుక్కున చేదివేసాను , చదివిన తరువాత నాకు ఎప్పుడో మరిచిన అనుభూతి ఒకటి మల్లి మదిలోకి వచ్చింది. అదేమిటంటే వార పత్రికలో ఇష్టమైన సీరియల్ చదివి తరువాతి భాగం కోసం మొరో వారం వేచి చూడలా అని , కొంచమే ప్రచురింఘిన పత్రికపైన కాస్త కోపం కలిగించుకోనడం చేసిది ఏమి లేక మరుసటి వారం కోసం ఎదురు చూడడం. తరువాయి భాగం కోసం ఎదురు చూస్తున్నాను. Thank you.
ఆభినందనలు కొత్తావకాయ గారు.ఆరంభం చాలా బావుంది.
ReplyDeleteధన్యవాదాలు!
Deleteతరంగా లో మీ ప్రోగ్రాం గురించి కూడా చెప్పండి. మీరు వ్రాసేవి చదవడమే కాకుండా వినొచ్చు కూడా కదా!!.
ReplyDeleteఅర్ధం కాలేదండీ. నా రాతలు చదవమంటున్నారా? నేను చదివిన పుస్తకాల గురించి తరంగా లో ప్రోగ్రాం చేయడానికి సాహసించానండీ..ప్రస్తుతానికి! తెలుగు సాహిత్యమనే సముద్రపొడ్డున నిలబడి కాళ్ళు తడుపుకుంటున్నానంతే. ధన్యవాదాలు.
Deleteఅభినందనలు కొత్తావకాయ గారు.
ReplyDeleteధన్యవాదాలండీ.
Deleteawesome andi.. meeru entha twaraga raste memu antha twaraga chadivestam :)
ReplyDeletehappy new year btw!
త్వరగా నెల తిరగద్దూ మరి! :) ధన్యవాదాలు!
Deleteతరంగా లో మీ కార్యక్రమం విని తెగ నోరు ఊరి మా అమ్మనడిగి ఊరగాయ ఎలా చెయ్యాలో తెలుసుకొని , పటేల్ కొట్టు కెల్లి మామిడి కాయలు తెచ్చుకొని ఊరకాయ పెట్టుకొని కొత్త్తగా ఉన్నపుడే పూర్తిగా తినేసాము , ఈ రోజు పొద్దున్న మీ బ్లాగ్ లో ఈ లింక్ చూసి గబుక్కున చేదివేసాను , చదివిన తరువాత నాకు ఎప్పుడో మరిచిన అనుభూతి ఒకటి మల్లి మదిలోకి వచ్చింది. అదేమిటంటే వార పత్రికలో ఇష్టమైన సీరియల్ చదివి తరువాతి భాగం కోసం మొరో వారం వేచి చూడలా అని , కొంచమే ప్రచురింఘిన పత్రికపైన కాస్త కోపం కలిగించుకోనడం చేసిది ఏమి లేక మరుసటి వారం కోసం ఎదురు చూడడం.
ReplyDeleteతరువాయి భాగం కోసం ఎదురు చూస్తున్నాను.
Thank you.
పెద్ద ప్రశంస! చాలా సంతోషంగా ఉందండీ. ధన్యవాదాలు!
Deleteచాలాబాగుంది లాంటి routine పదాలు రాయడం నాకు ఇష్టం లేదు. జీవితాన్ని చదువుతున్నట్లుంది.
ReplyDeleteధన్యవాదాలండీ!
Deleteఈరోజే చదివానండి...చాలా బాగున్నాయి మీ సంకెళ్ళు. మొదటిభాగంతోనే కట్టిపడేసారు
ReplyDeleteధన్యవాదాలు!
Deleteఇక్కడ సంభంధం లేని విషయం వ్రాస్తున్నాను. ఏండాకాలం సెలవులకి వెళ్ళినపుడు బొంకులదిబ్బ మీద నాగభూషణం చాట్ బండి వెతికి పట్టుకుని, చాట్ తిన్నాను....
ReplyDeleteThanks to your previous old post :)
ఓ.. అవునా! పూర్వం ఉన్నంత రుచిగా లేకపోయినా బావుందండీ. నేనూ మూడేళ్ళ క్రితం తిన్నాను. మళ్ళీ ఎప్పుడో! :) You are very welcome!
DeleteCongratulations for a good start! బాగుంది. All the best!
ReplyDelete:) Thankyou, B!
Deleteమొన్న అమ్మవారి పండగకి వెళ్ళినప్పుడు వెళదామని అనుకున్నాను, కుదరలేదు. పాత రోజులు గుర్తుకు వచ్చేయి.
ReplyDeleteఅమ్మవారిపండుగకి వెళ్ళారా! ఎన్నేళ్ళయ్యిందో సిరిమాను సంబరాలని చూసి. ఈ సారి పుత్రసమేతంగా వెళ్ళి చూడాలి పైడితల్లమ్మని!
Deleteఅమ్మవారి పండగ సంబరాల్ని చూడండి.
Deletehttps://picasaweb.google.com/116155380546158164749/AEgOKB
thank you very much! :)
Delete